Ngangom Bala Devi named AIFF ‘Women’s Footballer of the Year’ 2020-21 |  బాలా దేవి ని 2020-21 లో ఎఐఎఫ్ఎఫ్ ‘ఉమెన్స్ ఫుట్ బాల్ క్రీడాకారిని  ఆఫ్ ది ఇయర్’ గా ఎంపికయ్యారు

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

భారత మహిళా జాతీయ జట్టు ఫార్వర్డ్, న్గంగం బాలదేవి ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ (ఎఐఎఫ్ ఎఫ్) మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణి ఆఫ్ ది ఇయర్ 2020-21గా ఎంపికయ్యారు. బాలా ప్రస్తుతం స్కాట్లాండ్ లో రేంజర్స్ ఉమెన్స్ ఎఫ్ సి తరఫున ఆడుతున్నారు. ఆమె ఫిబ్రవరి 2020 లో జట్టు లోకి అరంగేట్రం చేసి గత ఏడాది డిసెంబర్ లో జట్టు కోసం తన మొదటి పోటీ గోల్ సాధించడంతో చరిత్ర సృష్టించారు. ఐరోపాలోని ఒక విదేశీ క్లబ్ తో ప్రొఫెషనల్ ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ మహిళా ఫుట్ బాల్ క్రీడాకారిణి ఆమె.

2002లో అస్సాంలో జరిగిన అండర్-19 ఉమెన్స్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న మణిపూర్  జట్టులో బాలా ఒక భాగంగా ఉన్నారు, అక్కడ ఆమెను ఉత్తమ క్రీడాకారిణిగా ప్రకటించారు. ఆమె భారత మహిళల ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో మణిపూర్ సీనియర్ మహిళల ఫుట్ బాల్ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

1 hour ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

3 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

6 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

7 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

7 hours ago