Categories: Latest Post

Monthly Current Affairs PDF in Telugu | July Monthly Current affairs PDF In Telugu

Monthly Current Affairs PDF in Telugu: July

Monthly Current Affairs PDF in Telugu : APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి మొదలగు పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు జనరల్ స్టడీస్ పై అవగాహన తప్పనిసరి. కాబట్టి Adda247 తెలుగు లో  జనరల్ స్టడీస్ విభాగం కై కొన్ని సబ్జెక్టు లను pdf రూపం లో ఆసక్తి గల అభ్యర్ధులకు అందిస్తుంది.అయితే,APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో జనరల్ స్టడీస్ లోని ముఖ్యమైన అంశం కరెంట్ అఫైర్స్ ( సమకాలీన అంశాలు). సుమారు అన్ని పోటీ పరీక్షలలో అధిక సంఖ్యలో మార్కులు సాధించడానికి ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడుతుంది,కావున ఈ వ్యాసంలో, APPSC,TSPSC Groups,UPSC,SSC వంటి అన్ని పోటి పరిక్షలలో ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన అన్ని అంశాలను  pdf రూపంలో మేము అందిస్తున్నాము.

Monthly Current Affairs PDF in Telugu: July Month PDF Download

కరెంట్ అఫైర్స్ కు సంబంధించి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని ఇక్కడ విభాగాల వారీగా, నెలల వారీగా పొందగలరు. APPSC, TSPSC, SSC, రైల్వే , UPSC మరియు ఇతర పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు జూలైతో పాటు మే మరియు జూన్ నెలలకు సంబంధించిన PDF లను డౌన్లోడ్ చేసుకోండి.

[sso_enhancement_lead_form_manual title=”నెలవారీ కరెంట్ అఫైర్స్| జూలై” button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/08/02135422/Monthly-Current-Affairs-PDF-in-Telugu-july.pdf”]

Monthly Current Affairs PDF in Telugu : FAQ’s

Q1. Monthly Current Affairs కొరకు ఉత్తమమైన సమాచారం ఎక్కడ పొందవచ్చు?

A. Adda247 తెలుగు Blog మరియు APP నందు మీకు ప్రతి నెల మొదటి లేదా రెండవ తేదీలలో మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ PDF రూపంలో లభ్యమవుతుంది. ఇవి కాకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం కూడా ఎంతో ఉత్తమమైన మార్గం.

Q2. కరెంట్ అఫైర్స్ అంశానికి సంబంధించి ఏ అంశాలపై దృష్టి పెట్టాలి?

A. కరెంట్ అఫైర్స్ అనగా మన చుట్టూ దయనందిన జీవితంలో జరిగే సంఘటనల సమాహారమే. కాని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులు మాత్రం దీనిని వివిధ అంశాలుగా విభజించుకొని, వివిధ అంశాలకు వివిధ ప్రాధాన్యతలు ఇస్తూ చదవాల్సి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్రీయ అంశాలతో పాటు, క్రీడలు, గ్రంధాలు& రచయితలు, వాణిజ్యం, బ్యాంకింగ్, ముఖ్యమైన తేదీలు, ముఖ్యమైన రోజులు, జాతీయ మరియు అంతర్జాతీయ ఒప్పందాలు, నియామకాలు మరియు ఇతర స్టాటిక్ అంశాలు.

Q3. కరెంట్ అఫైర్స్ ఏ పరీక్షలలో అడుగుతారు?

A. దాదాపు అన్ని పోటీపరీక్షలకు ఇది సహజం. కాని సబ్జెక్టు ఆధారిత పరీక్షలకు వీటి వెయిటేజీ దాదాపు చాల తక్కువ. అనగా ఇంజినీరింగ్, టీచింగ్ వంటి కొన్ని పరీక్షలలో వీటికి ప్రాధాన్యం కొంచెం తక్కువ.

Q4. కరెంట్ అఫైర్స్ రోజు క్రమం తప్పకుండా ఎక్కడ చదవవచ్చు?

A. Adda247 తెలుగు బ్లాగ్ మరియు APP ( link ) నందు రోజువారి కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు పొందవచ్చు.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

6 hours ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

7 hours ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

12 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

13 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

14 hours ago