మాక్స్ వెర్స్టాపెన్ 2021 స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలిచాడు
మాక్స్ వెర్ స్టాపెన్ (నెదర్లాండ్స్-రెడ్ బుల్) 2021 స్టైరియన్ గ్రాండ్ ప్రిక్స్ ను గెలుచుకున్నాడు. 2021 ఫార్ములా వన్ సీజన్ లో వెర్ స్టాపెన్ సాధించిన నాలుగో విజయం ఇది. అలాగే, ఈ విజయంతో, వెర్ స్టాపెన్ 2021 డ్రైవర్ ఛాంపియన్ షిప్ స్టాండింగ్స్ లో 156 పాయింట్లతో ఆధిక్యంలో ఉండగా, హామిల్టన్ (138) తర్వాతి స్థానంలో నిలిచాడు. లూయిస్ హామిల్టన్ (బ్రిటన్-మెర్సిడెస్) రెండో స్థానంలో నిలిచాడు. వాల్టెరి బొటాస్ (ఫిన్లాండ్- మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచాడు.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |