Categories: ArticleLatest Post

Mathematics Daily Quiz in Telugu 30 June 2021 | For AP& TS SI

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

Q1. ఒక రైలు సెకనుకు 30 మీటర్ల వేగంతో నడుస్తుంది, ఒక 600 మీటర్ల పొడవైన ప్లాట్ఫారం దాటడానికి ఇది 30 సెకన్ల సమయం తీసుకుంటుంది. అయితే రైలు యొక్క పొడవు మీటర్లలో ఎంత?

(a) 150 మీ

(b) 200 మీ

(c) 250 మీ

(d) 300 మీ

 

Q2. సునిత్, అక్బర్ కంటే 10% ఎక్కువ మార్కులు సాధిస్తాడు. అయితే అక్బర్ మార్కులు సునిత్ కంటే ఎంత శాతం తక్కువ?

(a)9%

(b)10%

(c)9 1/11%

(d)11 1/9%

 

Q3. 10 సంవత్సరాల క్రితం రమేష్ యొక్క తండ్రి వయస్సు రమేష్ వయసు కంటే 4 రెట్లు ఎక్కువ. 10 సంవత్సరాల తరువాత అతని వయస్సు రెండింతలు అవుతుంది. అయితే రమేష్ యొక్క వయస్సు ఎంత?

(a) 20 సంవత్సరాలు

(b) 21 సంవత్సరాలు

(c) 22 సంవత్సరాలు

(d) 25 సంవత్సరాలు

 

Q4. ఒక వ్యక్తి వస్తువును రూ.8000 లకు కొన్నవెలలో 1/5 వంతు నష్టానికి అమ్మడం జరిగింది. అయితే వస్తువు యొక్క కొన్నవెల ఎంత?

(a) 9600 రూ

(b) 8000 రూ

(c) 10,000 రూ

(d) 6400 రూ

 

Q5. ఇద్దరి వ్యక్తుల యొక్క ఆదాయాల నిష్పత్తి 3:5. ప్రతి ఒక్క రూ.20 అధికంగా పొందిన తరువాత వారి ఆదాయాల నిష్పత్తి 13:21 అవుతుంది. అయితే వారి వాస్తవ ఆదాయాలు ఎంత?

(a) Rs. 120, Rs. 200

(b) Rs. 120, Rs. 225

(c) Rs. 240, Rs. 450

(d) Rs. 240, Rs. 400

 

Q6. 1.2 మీటర్ల పొడవు మరియు 96 సెం.మీ వెడల్పు కలిగిన గుడ్డ ముక్క నుండి 0.24 మీటర్ల పొడవు కలిగిన చతురస్రాకారపు చేతి రుమాళ్ళు ఎన్ని తయారు చేయవచ్చు?

(a) 200

(b) 240

(c) 280

(d) 20

 

Q7. కృష్ణ రూ.18,000 లతో ఒక వ్యాపారం మొదలెట్టాడు. 4 నెలల తరువాత సునీతా రూ.24,000 ల పెట్టుబడితో వ్యాపారంలో చేరుతుంది. ఒక సంవత్సరం తరువాత వారి లాభం రూ5100. అయితే లాభంలో సునీత యొక్క వాటా ఎంత?

(a) Rs. 2100/-

(b) Rs. 2200/-

(c) Rs. 2300/-

(d) Rs. 2400/-

 

Q8. 3 సంఖ్యల యొక్క గసాభా 24. ఆ సంఖ్యలు 35:55:77 నిష్పత్తిలో ఉంటె, ఆ సంఖ్యలు ఏమిటి?

(a) 280, 440, 616

(b) 105, 175, 231

(c) 840, 1320, 1848

(d) 900, 1400, 1900

 

Q9. రెండు ఉక్కు ముక్కలు 569 ఘనపు.మీటర్లు మరియు 1728 ఘనపు.మీటర్ల ఘనపరిమాణం కలిగి ఉన్నాయి. ఈ రెండు ఉక్కు ముక్కలను కరిగించి ఒక ఘనమును తయారు  చేసారు. అయితే ఆ ఘనము యొక్క పొడవు ఎంత?

(a) 8 సెం.మీ

(b) 10 సెం.మీ

(c) 12 సెం.మీ

(d) వీటిలో ఏది కాదు

 

Q10. కొంత సొమ్ము రెండు సంవత్సరాలలో 10 శాతం బారువడ్డీ వద్ద రూ.1815 అవుతుంది. అయితే అసలు ఎంత?

(a) Rs. 1500

(b) Rs. 1525

(c) Rs. 1550

(d) Rs. 1600

 

 

సమాధానాలు 

S1. Ans.(d)

 

S2. Ans.(c)

 

S3. Ans.(a)

 

S4. Ans.(c)

 

S5. Ans.(d)

 

S6. Ans.(d)

 

S7. Ans.(d)

 

S8. Ans.(c)

 

S9. Ans.(d)

 

S10. Ans.(a)

 

 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

chinthakindianusha

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

2 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

4 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

4 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

4 hours ago

TS TET హాల్ టికెట్ 2024, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్

TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…

6 hours ago