Categories: ArticleLatest Post

Mathematics Daily Quiz in Telugu 16 June 2021 | For AP & TS SI

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీ

 

ప్రశ్నలు

 

Q1. ఒక రైలుకి 12 బోగీలు ఉంటాయి, ప్రతి బోగీ 15 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలు 18 సెకన్లలో టెలిగ్రాఫ్ పోస్ట్ దాటుతుంది. ఏదో ఒక సమస్య కారణంగా, రెండు బోగీలు వేరు చేయబడ్డాయి. రైలు ఇప్పుడు టెలిగ్రాఫ్ పోస్ట్ ను ఎంత సమయంలో దాటుతుంది?    

(a) 15 సె

(b) 12 సె

(c) 18 సె

(d) 20 సె

 

Q2. ఒక పెన్ను 5% నష్టానికి మరియు ఒక పుస్తకాన్ని 15% లాభంతో విక్రయించిన తరువాత, కరీం రూ. 7 లాభపడ్డాడు. ఒకవేళ అతడు పెన్నును 5% లాభంతో మరియు పుస్తకాన్ని 10% లాభంతో విక్రయిస్తే, అప్పుడు అతడు రూ. 13 లాభాన్ని పొందుతాడు. పుస్తకం యొక్క అసలు ధర?    

(a) రూ. 100

(b) రూ.80

(c) రూ. 10

(d) రూ. 400

 

Q3. ఒక వస్తువున్ని దాని ప్రకటిత ధరలో 80% వద్ద అమ్మడం ద్వారా, ఒక వ్యాపారి 12% నష్టపోతాడు. వ్యాపారి ఆ వస్తువు ప్రకటిత ధరలో 95% వద్ద విక్రయిస్తే వ్యాపారికి కలిగే  లాభం శాతం లేదా నష్టం శాతం ఎంత?    

(a) 5.5% లాభం

(b) 1% నష్టం

(c) 5% లాభం

(d) 4.5% లాభం

 

Q4. చక్రవడ్డీపై ఒక సంవత్సరంలో నిర్ధిష్ట మొత్తం p సార్లు అవుతుంది, తరువాత ఎన్ని సంవత్సరాల్లో ఇది q సార్లు అవుతుంది?

(a)

(b)

(c)

(d)

 

Q5. 30 రోజుల పాటు సామాజిక సేవా శిబిరాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. అవసరమైన ఆహారం నిల్వ చేయబడుతుంది మరియు ఉద్దేశించిన సంఖ్యలో విద్యార్థులు ప్రవేశం పొందారు. 20 రోజుల తరువాత, అనుకోని కారణాల వల్ల విద్యార్థుల సంఖ్య 500 పెరుగుతుంది. ఈ శిబిరాన్ని మరో 5 రోజులు మాత్రమే నడపవచ్చు. ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత?  

(a) 1000

(b) 750

(c) 500

(d) 250

 

Q6. ఒక మెకానిక్ 10% మరియు 5% వరుస డిస్కౌంట్ లతో రూ. 2600 ల ప్రకటిత ధర వద్ద స్కూటర్ కొనుగోలు చేస్తాడు. దాని మరమ్మతు కోసం అతడు రూ. 477 ఖర్చు చేసి, దానిని రూ. 2835కు విక్రయించినట్లయితే, అప్పుడు ఈ ఒప్పందంలో లాభం శాతం లేదా నష్టం శాతం ?    

(a) 5% లాభం

(b) 5% నష్టం

(c) 7% లాభం

(d) 7% నష్టం

 

 

Q7.     అయితే    ఎంత?

(a)

(b)

(c)

(d)

 

Q8. సమబాహు త్రిభుజం ABCలో, P మరియు Q లు వరసగా AP మరియు AC భుజాల మధ్య బిందువులు, తద్వారా PQ || BC. PQ = 5 సెంమీ అయితే, అప్పుడు BC యొక్క పొడవును కనుగొనండి?

(a) 5 సెంమీ

(b) 10 సెంమీ

(c) 15 సెంమీ

(d) 12 సెంమీ

 

Q9. క్రమ పిరమిడ్ యొక్క ఆధారం 10 సెం.మీ మరియు నిలువు ఎత్తు 5 సెం.మీ కలిగిన  సమబాహు త్రిభుజం. దాని ఉపరితల వైశాల్యం కనుగొనండి (చ.సెం.మీలలో)?     

(a) 35√2

(b) 44√3 

(c) 50√3 

(d) 44√2

 

Q10. ఘన అర్ధగోళం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం 108 π సెం.మీ2, అప్పుడు అర్ధగోళం యొక్క పరిమాణం? 

(a) 72π సెం.మీ³

(b) 144π సెం.మీ³

(c) 108π సెం.మీ³

(d) 54π సెం.మీ³

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

                   

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

సమాధానాలు

S1. Ans.(a) 

Sol.

 

S2. Ans.(b) 

Sol.  

 

S3. Ans.(d) 

Sol.

 

S4. Ans.(a)

Sol.

 

S5. Ans.(c)

Sol.

 

S6. Ans.(a)

Sol.

 

S7.Ans.(b) 

Sol.

 

S8. Ans.(b)

Sol.

 

S9. Ans.(c)

Sol.

 

S10. Ans.(b)

Sol.

mocherlavenkata

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

7 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

8 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

23 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

1 day ago