ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీ
ప్రశ్నలు
Q1. ఒక రైలుకి 12 బోగీలు ఉంటాయి, ప్రతి బోగీ 15 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలు 18 సెకన్లలో టెలిగ్రాఫ్ పోస్ట్ దాటుతుంది. ఏదో ఒక సమస్య కారణంగా, రెండు బోగీలు వేరు చేయబడ్డాయి. రైలు ఇప్పుడు టెలిగ్రాఫ్ పోస్ట్ ను ఎంత సమయంలో దాటుతుంది?
(a) 15 సె
(b) 12 సె
(c) 18 సె
(d) 20 సె
Q2. ఒక పెన్ను 5% నష్టానికి మరియు ఒక పుస్తకాన్ని 15% లాభంతో విక్రయించిన తరువాత, కరీం రూ. 7 లాభపడ్డాడు. ఒకవేళ అతడు పెన్నును 5% లాభంతో మరియు పుస్తకాన్ని 10% లాభంతో విక్రయిస్తే, అప్పుడు అతడు రూ. 13 లాభాన్ని పొందుతాడు. పుస్తకం యొక్క అసలు ధర?
(a) రూ. 100
(b) రూ.80
(c) రూ. 10
(d) రూ. 400
Q3. ఒక వస్తువున్ని దాని ప్రకటిత ధరలో 80% వద్ద అమ్మడం ద్వారా, ఒక వ్యాపారి 12% నష్టపోతాడు. వ్యాపారి ఆ వస్తువు ప్రకటిత ధరలో 95% వద్ద విక్రయిస్తే వ్యాపారికి కలిగే లాభం శాతం లేదా నష్టం శాతం ఎంత?
(a) 5.5% లాభం
(b) 1% నష్టం
(c) 5% లాభం
(d) 4.5% లాభం
Q4. చక్రవడ్డీపై ఒక సంవత్సరంలో నిర్ధిష్ట మొత్తం p సార్లు అవుతుంది, తరువాత ఎన్ని సంవత్సరాల్లో ఇది q సార్లు అవుతుంది?
(a)
(b)
(c)
(d)
Q5. 30 రోజుల పాటు సామాజిక సేవా శిబిరాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. అవసరమైన ఆహారం నిల్వ చేయబడుతుంది మరియు ఉద్దేశించిన సంఖ్యలో విద్యార్థులు ప్రవేశం పొందారు. 20 రోజుల తరువాత, అనుకోని కారణాల వల్ల విద్యార్థుల సంఖ్య 500 పెరుగుతుంది. ఈ శిబిరాన్ని మరో 5 రోజులు మాత్రమే నడపవచ్చు. ముందు ప్రవేశం పొందిన విద్యార్థుల సంఖ్య ఎంత?
(a) 1000
(b) 750
(c) 500
(d) 250
Q6. ఒక మెకానిక్ 10% మరియు 5% వరుస డిస్కౌంట్ లతో రూ. 2600 ల ప్రకటిత ధర వద్ద స్కూటర్ కొనుగోలు చేస్తాడు. దాని మరమ్మతు కోసం అతడు రూ. 477 ఖర్చు చేసి, దానిని రూ. 2835కు విక్రయించినట్లయితే, అప్పుడు ఈ ఒప్పందంలో లాభం శాతం లేదా నష్టం శాతం ?
(a) 5% లాభం
(b) 5% నష్టం
(c) 7% లాభం
(d) 7% నష్టం
Q7. అయితే ఎంత?
(a)
(b)
(c)
(d)
Q8. సమబాహు త్రిభుజం ABCలో, P మరియు Q లు వరసగా AP మరియు AC భుజాల మధ్య బిందువులు, తద్వారా PQ || BC. PQ = 5 సెంమీ అయితే, అప్పుడు BC యొక్క పొడవును కనుగొనండి?
(a) 5 సెంమీ
(b) 10 సెంమీ
(c) 15 సెంమీ
(d) 12 సెంమీ
Q9. క్రమ పిరమిడ్ యొక్క ఆధారం 10 సెం.మీ మరియు నిలువు ఎత్తు 5 సెం.మీ కలిగిన సమబాహు త్రిభుజం. దాని ఉపరితల వైశాల్యం కనుగొనండి (చ.సెం.మీలలో)?
(a) 35√2
(b) 44√3
(c) 50√3
(d) 44√2
Q10. ఘన అర్ధగోళం యొక్క పూర్తి ఉపరితల వైశాల్యం 108 π సెం.మీ2, అప్పుడు అర్ధగోళం యొక్క పరిమాణం?
(a) 72π సెం.మీ³
(b) 144π సెం.మీ³
(c) 108π సెం.మీ³
(d) 54π సెం.మీ³
adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సమాధానాలు
S1. Ans.(a)
Sol.
S2. Ans.(b)
Sol.
S3. Ans.(d)
Sol.
S4. Ans.(a)
Sol.
S5. Ans.(c)
Sol.
S6. Ans.(a)
Sol.
S7.Ans.(b)
Sol.
S8. Ans.(b)
Sol.
S9. Ans.(c)
Sol.
S10. Ans.(b)
Sol.