India’s First Suicide Prevention Policy :
Recently The ministry of health and family welfare announced a National Suicide Prevention Strategy. The main objective of this policy is to reduce suicide mortality by 10 percent by 2030 through timely actions and multisector collaborations. India also focussing on united nations sustainable development goal 3.4 which aims to reduce premature mortality from non communicable diseases by one third, through prevention and treatment and promote mental health and well being.
ఇటీవల ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆత్మహత్యల నివారణ విధానాన్ని ప్రకటించింది. జాతీయ ఆత్మ హత్యల నివారణ విధానం యొక్క ప్రధాన లక్ష్యం 2030 నాటికి 10 శాతం ఆత్మహత్య మరణాలను సకాల చర్యలు మరియు బహుళ రంగాల సహకారం ద్వారా తగ్గించడం. భారతదేశం ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3.4పై కూడా దృష్టి ని సారించింది, ఇందులో నివారణ మరియు చికిత్స ద్వారా అంటువ్యాధి లేని వ్యాధుల అకాల మరణాలను మూడింట ఒక వంతు తగ్గించడం మరియు మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఆత్మహత్యల వల్ల మరణాల భారం 7.2 శాతం పెరిగింది. 2020 నుండి 2021 వరకు మొత్తం 1,64,033 మంది ఆత్మహత్యల ద్వారా మరణించారు. NCRB, పోలీసులు నమోదు చేసిన ఆత్మహత్య కేసుల నుండి డేటా ను సేకరిస్తుంది. దేశంలో ప్రతి సంవత్సరం 1,00,000 మందికి పైగా ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారని నివేదికలో నిర్దేశించింది. ఈ నివేదిక 2021 లాన్సెట్ అధ్యయనాన్ని అనుసరించి, “ప్రపంచంలో అత్యధిక ఆత్మహత్య మరణాలు భారతదేశంలో నమోదు చేయబడినట్టు పేర్కొంది.
National Suicide Prevention Strategy | జాతీయ ఆత్మహత్య నిరోధన వ్యూహం
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
It was celebrated on 10th September.
Career and Family related problems are the main reasons for suicide.
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…