Indian shooter Rahi Sarnobat wins Gold at ISSF World Cup shooting | ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ లో భారత షూటర్ రహీ సర్నోబత్ స్వర్ణం సాదించింది

ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షూటింగ్ లో భారత షూటర్ రహీ సర్నోబత్ స్వర్ణం సాదించింది

ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో భారత్ కు చెందిన రాహి సర్నోబాట్ బంగారు పతకాన్ని సాధించింది. ప్రస్తుతం జరుగుతున్న టోర్నమెంట్ లో ఒక రజతం, రెండు కాంస్య పతకాలు సాధించిన తొలి భారతీయురాలు ఆమె. క్వాలిఫైయింగ్ దశలో ఆమె గరిష్టంగా 600 కి 591 సాధించింది.

ఫైనల్లో ఫ్రాన్స్ కు చెందిన మాథిల్డే లామోల్లే రజత పతకాన్ని గెలుచుకుంది. రష్యన్ విటాలీనా బత్సరాష్కినా కాంస్య పతకాన్ని గెలుచుకుంది. భారత షూటర్ మను భాకర్ 7వ  స్థానంలో  నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్ కు ముందు ఇదే చివరి పోటీ. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ 2021 క్రొయేషియాలోని ఒసిజెక్ లో జరుగుతోంది.

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

 

 

 

 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 07 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

12 hours ago

NVS నాన్ టీచింగ్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడిగించబడింది, 1377 పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి

నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…

12 hours ago

History Study Notes, List of Ancient Poets Of India and Their contributions, Download PDF | హిస్టరీ స్టడీ నోట్స్, భారతదేశంలోని ప్రాచీన కవుల జాబితా మరియు వారి రచనలు, డౌన్‌లోడ్ PDF

సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…

14 hours ago

UPSC CAPF అసిస్టెంట్ కమాండెంట్ సిలబస్ 2024 మరియు పరీక్షా సరళి, డౌన్‌లోడ్ సిలబస్ PDF 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

16 hours ago