Telugu govt jobs   »   Indian Coast Guard Recruitment 2021 Notification...

Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల

Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల_2.1

ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ 2021 : ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) 01/2022 బ్యాచ్ కోసం నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్- డిబి, జనరల్ డ్యూటీ- జిడి) మరియు యాంట్రిక్ నియామక పోస్టుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్‌మెంట్ 2021 ఎంపిక ప్రక్రియ, అర్హత మొదలగు వివరాలు ఈ వ్యాసం లో వివరించబడినది.

పూర్తి వివరాలు

                       సంస్థ ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG)
                       పోస్టు  నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) మరియు యాంట్రిక్
                       బ్యాచ్  01/2022
             దరఖాస్తు విధానం  ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ మొదలు తేది 02 జూలై 2021 
దరఖాస్తు ప్రక్రియ చివరి తేది  16 జూలై 2021
              ఎంపిక విధానం 
  • రాత పరీక్ష
  • ఫిజికల్ ఫిట్ నెస్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష
           అధికారిక వెబ్ సైట్  @ joinindiancoastguard.cdac.in

అర్హత

  • నావిక్ (జనరల్ డ్యూటీ): – వయోపరిమితి – 01 ఫిబ్రవరి 2000 నుండి 31 జనవరి 2004, కౌన్సిల్ బోర్డ్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) చేత గుర్తించబడిన విద్యా బోర్డు నుండి గణితం మరియు భౌతిక శాస్త్రంతో 10 + 2 ఉత్తీర్ణత.
  • నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్):- వయోపరిమితి -01 ఏప్రిల్ 2000 నుండి 31 మార్చి 2004,కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) ద్వారా గుర్తించబడిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత.
  • యాంట్రిక్:-వయోపరిమితి – 01 ఫిబ్రవరి 2000 నుండి 31 జనవరి 2004,కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (COBSE) ద్వారా గుర్తించబడిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ) ద్వారా ఆమోదించబడ్డ, డిప్లొమా లో ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (రేడియో/పవర్) ఇంజినీరింగ్.
  • (ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాల ఉన్నత వయస్సు సడలింపు మరియు ఓబిసి అభ్యర్థులకు 3 సంవత్సరాలు)

ఖాళీల వివరాలు

           పోస్టు పేరు                                             మొత్తం పోస్టులు
Navik (General Duty) (UR- 108,   EWS- 26,   OBC- 67,   ST- 19,   SC- 40) = 260
Navik (Domestic Branch) (UR- 23,   EWS- 05,   OBC- 17,   ST- 02,   SC- 03) = 50
Yantrik (Mechanical) (UR- 08,   EWS- 03,   OBC- 06,   ST- 00,   SC- 03) = 20
Yantrik (Electrical) (UR- 06,   EWS- 02,   OBC- 04,   ST- 00,   SC- 01) = 13
Yantrik (Electronics) (UR- 06,   EWS- 01,   OBC- 00,   ST- 00,   SC- 00) = 07

AP & తెలంగాణ SI మరియు కానిస్టేబుల్ ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి

Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల_3.1

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల_4.1Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల_5.1

 

 

 

 

 

 

 

 

Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల_6.1

Indian Coast Guard Recruitment 2021 Notification Out for 350 Navik (GD & DB) And Yantrik posts | ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) నోటిఫికేషన్ విడుదల_7.1

 

 

 

 

Sharing is caring!