ఇండియన్ ఆర్మీ 36 FAD రిక్రూట్‌మెంట్ 2022 | 375 పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల:
మెటీరియల్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), ఫైర్‌మ్యాన్, ట్రేడ్స్‌మెన్ మేట్, MTS (గార్డనర్), MTS (మెసెంజర్) మరియు డ్రాట్స్‌మ్యాన్ వంటి వివిధ పోస్టుల కోసం భారతీయ అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పే స్కేల్ మరియు పోస్ట్‌ల స్పెసిఫికేషన్‌లు క్రింద ఇవ్వబడ్డాయి. దరఖాస్తును స్వీకరించడానికి చివరి తేదీ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 21 రోజులు.
ఇండియన్ ఆర్మీ 36 FAD రిక్రూట్‌మెంట్ 2022 | ||||||
పోస్ట్ పేరు | 36 ఫీల్డ్ ఎమ్యునిషన్ డిపో | |||||
సంస్థ | ఇండియన్ ఆర్మీ | |||||
ఖాళీల సంఖ్య | 375 | |||||
స్థానం | భారతదేశం అంతటా | |||||
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | త్వరలో తెలియజేయబడుతుంది. | |||||
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ | త్వరలో తెలియజేయబడుతుంది. | |||||
అర్హత | 10 / 12 / గ్రాడ్యుయేట్ | |||||
అధికారిక వెబ్‌సైట్ | https://joinindianarmy.nic.in/ |
డౌన్లోడ్: ఇండియన్ ఆర్మీ 36 FAD రిక్రూట్‌మెంట్ 2022 pdf
వయో పరిమితి
విద్యార్హతలు
పోస్ట్ పేరు | అర్హత |
ట్రేడ్స్‌మెన్ మేట్ (పూర్వపు మజ్దూర్) | మెట్రిక్యులేషన్ / 10వ తరగతి ఉత్తీర్ణత / తత్సమానం. |
JOA (పూర్వపు LDC) | ఇంటర్ / 12వ తరగతి ఉత్తీర్ణత / తత్సమానం |
మెటీరియల్ అసిస్టెంట్ (MA) | ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ లేదా తత్సమానం లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా |
MTS | మెట్రిక్యులేషన్ / 10వ తరగతి ఉత్తీర్ణత / తత్సమానం. |
ఫైర్‌మెన్ | మెట్రిక్యులేషన్ / 10వ తరగతి ఉత్తీర్ణత / తత్సమానం. |
డ్రాఫ్ట్స్ మ్యాన్ | మెట్రిక్యులేషన్ / 10వ తరగతి ఉత్తీర్ణత / తత్సమానం. |
పోస్ట్ పేరు | పోస్ట్‌ల సంఖ్య |
ట్రేడ్స్‌మెన్ మేట్ (పూర్వపు మజ్దూర్) | 237 |
LDC | 09 |
మెటీరియల్ అసిస్టెంట్ (MA) | 07 |
MTS | 38 |
ఫైర్‌మెన్ | 86 |
డ్రాఫ్ట్స్ మ్యాన్ | 06 |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ (స్క్రీనింగ్)
సబ్జెక్టు | మార్కులు |
జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ | 25 మార్కులు |
న్యూమరికల్ ఆప్టిట్యూడ్ | 25 మార్కులు |
జనరల్ ఇంగ్లీష్ | 50 మార్కులు |
జనరల్ అవేర్‌నెస్ | 50 మార్కులు |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి పరీక్షా సరళి 2024: తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి నోటిఫికేషన్ తో…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్ 2024ని విడుదల చేసింది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి సిలబస్…
Adda247 is conducting a free State Wide Scholarship Test for RPF Constable and SI on…
APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పరీక్ష తేదీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల…