ICC Men’s T20 World Cup 2021 to be Held in UAE | ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2021 UAE లో జరగనుంది

ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2021 UAE లో జరగనుంది

  • మొదట భారత్ లో జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ ఇప్పుడు UAEకి మార్చబడుతుంది. ఈ ఏడాది ఈవెంట్ కు ఆతిథ్య హక్కులు కలిగి ఉన్న బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ విషయంకై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి సమాచారం అందించనుంది. ఈ మహమ్మారి కారణంగా గత ఏడాది T20 ప్రపంచ కప్ వాయిదా పడింది.
  • ఇప్పుడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియం, షార్జా స్టేడియం, ఒమన్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్ లో 2021 అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న ఈ కార్యక్రమానికి BCCI ఆతిథ్యం ఇవ్వనుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • BCCI కార్యదర్శి: జే షా.
  • BCCI అధ్యక్షుడు: సౌరవ్ గంగూలీ.
  • BCCI ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర; స్థాపించబడింది: డిసెంబర్ 1928.

 

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ 4వ వారం కరెంట్ అఫైర్స్ PDF ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

 

chinthakindianusha

RPF కానిస్టేబుల్ జీతం 2024, పే స్కేల్, అలవెన్సులు మరియు ఉద్యోగ ప్రొఫైల్

RPF కానిస్టేబుల్ జీతం 2024: RPF కానిస్టేబుల్ జీతం 2024 అనేది CRPF కానిస్టేబుల్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఆకర్షణీయమైన…

3 hours ago

భారతదేశంలో లింగ నిష్పత్తి, పిల్లల లింగ నిష్పత్తి, చారిత్రక దృక్పథం మరియు ప్రస్తుత పోకడలు, డౌన్‌లోడ్ PDF

మానవ జనాభాలో లింగ పంపిణీ కీలకమైన జనాభా సూచికగా పనిచేస్తుంది,ఇది సామాజిక-ఆర్థిక, సాంస్కృతిక చలనశీలతపై వెలుగులు నింపడం వంటిది. లింగ…

4 hours ago

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 04 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

19 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

21 hours ago

Sri Krishna committee on Telangana issue, Download PDF For TSPSC Groups | తెలంగాణ సమస్యపై శ్రీ కృష్ణ కమిటీ, TSPSC గ్రూప్స్ కోసం డౌన్‌లోడ్ PDF

భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…

23 hours ago