IBPS RRB PO 2022 సిలబస్ మరియు పరీక్ష సరళి : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & పర్సనల్ సెలక్షన్(IBPS) దాని అధికారిక వెబ్సైట్ @ibps.inలో 2676 PO పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది . అయితే IBPS RRB PO పరీక్ష కోసం సిద్ధపడే అభ్యర్థులు మొదట చేయాల్సిన అతి ముఖ్యమైన పని, పరీక్షా విధానాన్ని మరియు సిలబస్ తెలుసుకోవడం. కావున మేము ఈ కథనం ద్వారా IBPS RRB PO పరీక్ష యొక్క పూర్తి వివరణాత్మక సిలబస్ ని అందజేస్తున్నాము. IBPS క్యాలెండర్ ప్రకారం, IBPS RRB PO 2022 పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష 7 ,13 ఆగస్టు 2022న షెడ్యూల్ చేయబడిన విషయం తెలిసిందే . IBPS RRB PO గురించి మరిన్ని తాజా ప్రకటనల కోసం adda 247 తెలుగును సందర్శించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
దిగువ ఇవ్వబడిన పట్టికలో IBPS RRB PO 2022 పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తనిఖీ చేయండి.
సంస్థ పేరు | ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) |
పోస్ట్ పేరు | ఆఫీసర్ స్కేల్ I (PO) |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 07 జూన్ 2022 |
అప్లికేషన్ ముగింపు తేదీ | 27 జూన్ 2022 |
పరీక్ష స్థాయి | జాతీయ |
పరీక్ష అర్హత | గ్రాడ్యుయేట్ |
IBPS RRB పరీక్ష దశలు | ప్రిలిమినరీ, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ |
పరీక్ష విధానం | ఆన్లైన్ |
IBPS RRB పరీక్ష వ్యవధి |
|
IBPS RRB PO ప్రిలిమినరీ పరీక్ష తేదీ | 7,13 ఆగస్టు 2022 |
IBPS RRB PO మెయిన్స్ పరీక్ష తేదీ | 24 సెప్టెంబర్ 2022 |
IBPS RRB తుది ఫలితాలు 2022 | జనవరి 2023 |
IBPS RRB 2022 Notification PDF Out- Click to Check
IBPS RRB PO కోసం, పరీక్షలో మూడు దశలు ఉంటాయి: అవి
అభ్యర్థులు IBPS RRB PO పోస్టుకు విజయవంతమైన ఎంపిక కోసం పరీక్ష యొక్క ప్రతి దశను క్లియర్ చేయాలి.
IBPS RRB PO పోస్టుకు అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది, అయితే మూడు దశల పరీక్షకు పరీక్ష సరళి భిన్నంగా ఉంటుంది. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష వ్యవధి 45 నిమిషాలు మరియు మెయిన్స్ పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది.
క్ర.సం. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | రీజనింగ్ | 40 | 40 | మిశ్రమ సమయం 45 నిమిషాలు |
2 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 40 | |
మొత్తం | 80 | 80 |
గమనిక : అభ్యర్థి గుర్తించిన ప్రతి తప్పు సమాధానంకు 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది.
క్ర.సం. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | రీజనింగ్ | 40 | 50 | మిశ్రమ సమయం 2 గంటలు |
2 | జనరల్ అవేర్నెస్/ ఫైనాన్సియల్ అవేర్నెస్ | 40 | 40 | |
3 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 40 | 50 | |
4 | ఇంగ్లీష్/హిందీ | 40 | 40 | |
5 | కంప్యూటర్ నాలెడ్జ్ | 40 | 20 | |
మొత్తం | 200 | 200 |
గమనిక : అభ్యర్థి గుర్తించిన ప్రతి తప్పు సమాధానంకు 0.25 మార్కుల పెనాల్టీ ఉంటుంది. పరీక్ష ఆబ్జెక్టివ్‌గా ఉంటుంది.
Also check: IBPS RRB Clerk exam pattern and syllabus
IBPS RRB PO 2022 సిలబస్ IBPS RRB క్లర్క్ మరియు IBPS RRB ఆఫీసర్లకు దాదాపు ఒకే విధంగా ఉంటుంది. దిగువ పేర్కొన్న సిలబస్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తనిఖీ చేయండి
IBPS RRB PO పరీక్షలో కవర్ చేయబడే అంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
రీజనింగ్ ఎబిలిటీ విభాగంలో లాజికల్ మరియు వెర్బల్ రీజనింగ్ ఉంటాయి. IBPS RRB PO రీజనింగ్ సిలబస్‌కు సంబంధించిన అంశాలు క్రింది విధంగా ఉన్నాయి:
Q1.IBPS RRB PO పరీక్ష 2022 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ. ఎంపిక ప్రక్రియ ప్రిలిమ్స్ ,మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ మూడు దశల్లో ఉంటుంది.
Q2. IBPS RRB PO ప్రిలిమ్స్ పరీక్ష కాల వ్యవధి ఎంత?
జ. 45 నిమిషాలు.
Q3. IBPS RRB PO మెయిన్స్ పరీక్ష కాల వ్యవధి ఎంత?
జ. 2 గంటలు.
Q4. IBPS RRB PO పరీక్షలో ఏదైనా నెగెటివ్ మార్కింగ్ ఉందా?
జ. అవును, ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
Also check: IBPS RRB Clerk Notification 2022
************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
********************************************************************************************
The selection process consists of three stages: Prelims, Mains and Interview.
45 minutes.
2 hours.
Yes, each wrong answer will have a 0.25 negative marking.
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…