IAHE inks pact with University of New South Wales to set up CATTS in Noida | నోయిడాలో CATTS ఏర్పాటు చేయడానికి న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంతో IAHE  ఒప్పందం కుదుర్చుకుంది

నోయిడాలో CATTS ఏర్పాటు చేయడానికి న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంతో IAHE  ఒప్పందం కుదుర్చుకుంది

  • రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ అకాడమీ ఆఫ్ హైవే ఇంజనీర్స్ (IAHE) ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ (CATTS) ను ఏర్పాటు చేయడానికి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.  మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో వర్చువల్ వేడుకలో ఈ ఒప్పందం కుదిరింది.
  • రవాణా రంగంలో ఆస్ట్రేలియా మరియు భారతదేశం నుండి పరిశ్రమలు మరియు స్టార్టప్‌లను ఈ క్యాట్స్ ఎక్సలెన్స్ సెంటర్ (CoE) ప్రోత్సహిస్తుంది మరియు ఆధునిక రవాణా వ్యవస్థల ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధికి అవకాశాలను కూడా అందిస్తుంది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఒప్పందం గురించి:

  • IAHE లో సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ స్థాపన కోసం సామర్థ్యాన్ని పెంపొందించడం, సాంకేతిక బదిలీ కోసం ఈ ఒప్పందం కుదిరింది.
  • న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయం స్మార్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ మరియు మోడలింగ్ పై ఒక కోర్సును కూడా అందిస్తుంది.
  • దేశంలో రహదారి భద్రతా దృశ్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

 

 

 

 

 

chinthakindianusha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

4 hours ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

6 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

8 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

10 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

10 hours ago