Global Recycling Day 2022 celebrated on 18th March (అంతర్జాతీయ పునర్వినియోగ దినోత్సవం)

అంతర్జాతీయ పునర్వినియోగ దినోత్సవం 2022 మార్చి 18న జరుపుకుంటారు

వృదాగ పడేయకుండా వ్యర్దాలను పునరుపయోగించే పద్ధతి యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రతి సంవత్సరం మార్చి 18వ తేదీన అంతర్జాతీయ పునర్వినియోగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పునర్వినియోగ అనేది అంతర్జాతీయ అంశంగా ఉండాలని మరియు మన చుట్టూ ఉన్న వస్తువుల విషయానికి వస్తే, వృధా చేయకుండా వనరులుగా ఎలా వాడాలో ఆలోచించమని ప్రజలను ఆ మార్గంలో ప్రోత్సహించాలని ప్రపంచ నాయకులను కోరడానికి ఈ రోజు కృషి చేస్తుంది.

ఈ సంవత్సరం నేపథ్యం ఏమిటి?

ఈ సంవత్సరం, ఈ కార్యక్రమం ద్వారా “పునర్వినియోగ  కూటమి” పై దృష్టి సారిస్తుంది – అంటే లాక్‌డౌన్‌ల సమయంలో వ్యర్థాలను సేకరించడానికి మరియు పునరుపయోగించడంలో ముందుకు వచ్చిన వారిని గురించి పేర్కొంటుంది.

అంతర్జాతీయ పునర్వినియోగ దినోత్సవం అంటే ఏమిటి?

అంతర్జాతీయ పునర్వినియోగం అనేది అంతర్జాతీయ అంశంగా ఉండాలని దినోత్సవాన్ని 2018లో రంజిత్ బాక్సీ స్థాపించిన Global Recycling Foundation (అంతర్జాతీయ పునర్వినియోగ సంస్థ) రూపొందించినది. ఇతను అంతర్జాతీయ పునర్వినియోగ సంస్థ యొక్క  వ్యవస్థాపకుడు, ఇది ఆసియాలో కొత్త ఉత్పత్తులను పునరుపయోగించడానికి యూరప్ మరియు USA నుండి వ్యర్థ పదార్థాలను ఎగుమతి చేసే అంతర్జాతీయ వ్యాపారం. మన ప్రాథమిక వనరులను సంరక్షించడంలో మరియు మన గ్రహం యొక్క భవిష్యత్తును సంరక్షించడంలో పునర్వినియోగం యొక్క క్రియాశీల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుకోవడాన్ని ఈ రోజు గుర్తు చేస్తుంది.

Telangana DCCB Recruitment 2022 Online Classes

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

SHIVA KUMAR ANASURI

How to Prepare Economy for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలకి ఎకానమీ ఎలా ప్రిపేర్ అవ్వాలి

ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…

11 hours ago

APPSC Group 2 Mains Books List | APPSC గ్రూప్ 2 మెయిన్స్ లో అధిక మార్కులు సాధించేందుకు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…

13 hours ago

సైన్స్ & టెక్నాలజీ స్టడీ మెటీరియల్ – సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం (IGMDP), డౌన్లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…

13 hours ago

పెరిగిన APPSC గ్రూప్ 2 ఖాళీలు 2024, మొత్తం 905 ఖాళీలు, శాఖల వారీగా ఖాళీలను తనిఖీ చేయండి

APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…

15 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

1 day ago