ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
Q1. భారతదేశ తీర రేఖ పొడవు ఎంత?
(a) 5500 కిలో మీటర్లు.
(b) 6500 కిలో మీటర్లు
(c) 7500 కిలో మీటర్లు
(d) 8400 కిలో మీటర్లు
Q2. కింది వాటిలో ఏది ఎత్తైన శిఖరం?
(a) కామెట్.
(b) కుంకున్.
(c) నంగపర్బత్.
(d) నందా దేవి.
Q3. ఈ క్రింది వాటిలో వన్యప్రాణి అభయారణ్యం ఏది?
(a) జల్దపారా.
(b) గరుమాల.
(c) కార్బెట్.
(d) చప్రమారి.
Q4. భారతదేశంలో ఎత్తైన శిఖరం?
(a) K2.
(b) మౌంట్.ఎవరెస్ట్.
(c) నందా దేవి.
(d) నంగా పర్బత్.
Q5. దిగువ పేర్కొన్న ఏది భారతదేశంలో రబీ పంటల కాదు?
(a) గోధుమ.
(b) జే.
(c) ఆవాలు.
(d) జనపనార.
Q6. కింది వాటిలో ఏది గోధుమ యొక్క HYV కాదు?
(a) సోనాలికా.
(b) రత్న.
(c) కళ్యాణ సోనా.
(d) గిరిజా.
Q7. చైనా భాష ఏమిటి?
(a) ఇంగ్లిష్.
(b) చైనీస్.
(c) మాండరిన్.
(d) నేపాలీ.
Q8. కిందివాటిలో ఏది ప్రపంచంలోని “కాఫీ పోర్ట్” గా పిలువబడుతుంది?
(a) రియో డి జనీరో.
(b) శాంటాస్.
(c) బ్యూనస్ ఎయిర్స్.
(d) శాంటియాగో.
Q9. ముదుమలై వన్యప్రాణి అభయారణ్యం దేనికి ప్రసిద్ధి చెందింది?
(a) పులి.
(b) మనుబోతు.
(c) పక్షులు.
(d) ఏనుగులు.
Q10. “తొంభై తూర్పు శిఖరం” (Ninety east ridge) ఎక్కడ ఉంది?
(a) పసిఫిక్ మహాసముద్రం.
(b) హిందూ మహాసముద్రం.
(c) అట్లాంటిక్ మహాసముద్రం.
(d) ఆర్కిటిక్ మహాసముద్రం.
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
S1. (C)
Sol-
S2. (C)
S3. (C)
S4. (a)
S5. (d)
S6.(b)
S7.(c)
S8. (b)
S9. (a)
S10. (b)
ఆన్లైన్ లైవ్ క్లాస్సుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 03 May 2024 Addapedia AP and Telangana,…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…
వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…