Telugu govt jobs   »   Geography Daily Quiz in Telugu 17...

Geography Daily Quiz in Telugu 17 June 2021 | For AP & Telangana SI

Geography Daily Quiz in Telugu 17 June 2021 | For AP & Telangana SI_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు 

 

Q1. క్రింది వాటిలో రూర్కెల స్టీల్ ప్లాంట్ కు అతి దగ్గరగా ఉన్న ఓడరేవు ఏది? 

(a) హల్దియా 

(b) విశాఖపట్నం 

(c) కాండ్ల 

(d) పారాదీప్ .

 

Q2. క్రింది నగరాలలో ఎక్కడ హిందూస్తాన్ మెషిన్ అండ్ టూల్ ఇండస్ట్రీ ఉన్నది?

(a) ముంబై 

(b) చెన్నై 

(c) హైదరాబాద్ .

(d) బెంగలూరు

 

Q3. సలాల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నది?

(a) హర్యానా 

(b) జమ్మూ అండ్ కాశ్మీర్ 

(c) హిమాచల్ ప్రదేశ్ 

(d) పంజాబ్ 

 

Q4.వింధ్య మరియు సాత్పురా పర్వతాల మధ్య ఏ నది ప్రవహిస్తుంది?

(a) గోదావరి 

(b) ఘండక్ 

(C) తపతి 

(d) నర్మదా.

 

Q5.క్రింది ఏ జలవిధ్యుత్ పధకం తమిళనాడు రాష్ట్రంలో లేదు?

(a) ఇడుక్కి

(b) అలియర్ 

(C) పెరియార్ 

(d) కుండః 

 

Q6. కన్హ జాతీయ ఉద్యానవనం ఎక్కడ ఉన్నది?

(a) తమిళనాడు

(b) బీహార్ 

(c) ఆంధ్రప్రదేశ్ .

(d) మధ్య ప్రదేశ్ .

 

Q7. భారతదేశంలోనే ప్రశంసిచదగ్గ టీ ఎక్కడ పెరుగుతుంది?

(a) జోర్హాట్ 

(b) డార్జీలింగ్ .

(c) నీలగిరి 

(d) మున్నార్ .

 

Q8. కుగ్తి వన్యప్రాణి సంరక్షణా కేంద్రం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉన్నది?

(a) మహారాష్ట్రా 

(b) జమ్మూ&కాశ్మీర్ .

(c) హిమాచల్ ప్రదేశ్ .

(d) ఉత్తరాఖండ్ 

 

Q9.భారతదేశంలో ఎంత శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు?

(a) 60%.

(b) 50%.

(c) 70%.

(d) 80%.

 

Q10. భారతదేశంలో ఈ క్రింది వానిలో వాణిజ్య పంట ఏది?

(a) జొన్న .

(b) బటాని .

(C) ఉల్లిపాయ .

(d) గోధుమ.

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

Geography Daily Quiz in Telugu 17 June 2021 | For AP & Telangana SI_3.1            Geography Daily Quiz in Telugu 17 June 2021 | For AP & Telangana SI_4.1        Geography Daily Quiz in Telugu 17 June 2021 | For AP & Telangana SI_5.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

జవాబులు

S1. (d)

Sol- 

  • Rourkela steel plant is located in Rourkela, Odisha.
  • It is closer to the Paradip port when compared with other port’s.
  • As iron is heavy and weighty, it is exported from nearby Paradip port, Odisha.

S2. (d)

  • Hindustan machine and tool industry is located in the Bengaluru, Karnataka.
  • It was founded in 1935 and comes under the ministry of heavy industries and public enterprises.

 S3. (b)

  • Salal hydro power project is located in the Reasi district of Jammu and Kashmir on river Chenab.

S4. (d)

  • Narmada river after originating from amarkantak plateau flows through a Rift valley bounded by vindhyas in north and Satpura in South.

 S5. (a)

  • Iddukki is a place in Kerala.
  • It lies in the western ghats.
  • It is the biggest hydropower project in Kerala.
  • All the other 3 options are of Tamil Nadu.

S6. (d)

  •  Kanha National park is in Madhya Pradesh.
  • Also known as tiger reserve, it has wild pigs , jackal’s and tiger’s.

S7.(b)

  • Costing around Rs. 1 lakh per kg mokaibari tea has become one of the most expensive tea.
  • It is grown by makaibari tea estate in Darjeeling.

S8. (C)

  • In chamba city of himachal pradesh kugti wildlife sanctuary is located at altitude of about 2195m to 5040m.

S9. (a)

  • Although agriculture contributes only 14% towards GDP yet More than 60% of the population is engaged in it.
  • It is still considered as the backbone of the economy.

S10. (C)

  • Onion is a cash crop in all of the above options.

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!