Telugu govt jobs   »   General Awareness Daily Quiz in Telugu...

General Awareness Daily Quiz in Telugu 16 June 2021 | For AP & Telangana Group-II

General Awareness Daily Quiz in Telugu 16 June 2021 | For AP & Telangana Group-II_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు 

 

Q1. దేశీయ ఈగ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి?

  1. మోస్కా డొమెస్టిక.
  2. రానా టైగ్రినా.
  3. పావో క్రిస్టేస్.
  4. పాంథియోన్ లియో.

 

Q2. WHO యొక్క ముఖ్య  చైర్మన్ ఎవరు?

(a) టెడ్రోస్ అధనోమ్.

(b) డాక్టర్ హర్షవర్ధన్.

(c) డేవిడ్ మాల్పాస్.

(d) జస్టిన్ ట్రూడో.

 

Q3. భారతదేశంలో అతి పొడవైన రహదారి సొరంగం పేరు ఏమిటి?

(a) అటల్ సొరంగం

(b) జోజిలా సొరంగం.

(c) పాట్నిటాప్ సొరంగం.

(d) జవహర్ సొరంగం

 

Q4. 8వ షెడ్యూల్ లో మొత్తంగా ఎన్ని భాషలు ఉన్నాయి?

(a) 21 .

(b) 09 .

(C) 31 .

(d) 22.

 

Q5. UNICEF యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

(a) మలేషియా.

(b) USA

(c) ఫ్రాన్స్.

(d) UK

 

Q6. హెమిస్ జాతీయ ఉద్యానవనం  ఎక్కడ ఉంది?

(a) లడఖ్.

(b) సియాచిన్.

(c) జమ్ము మరియు కాశ్మీర్.

(d) హిమాచల్ ప్రదేశ్.

 

Q7. స్వచ్చ సర్వే 2020 లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది?

(a) గ్వాలియర్.

(b) ఇండోర్.

(c) లక్నో.

(d) వారణాసి.

 

Q8. “NITI AYOG” యొక్క  చైర్మన్ ఎవరు?

(a) అమితాబ్ కాంత్.

(b) నరేంద్ర మోడీ.

(c) రామ్‌నాథ్ కోవింద్.

(d) అభిషేక్ పూరి.

 

Q9. కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడిన పైత్యరసం దేనిలో నిల్వ చేయబడుతుంది?

(a) పిత్తాశయం.

(b) పాయువు.

(c) పేగు.

(d) మూత్రపిండాలు.

 

Q10. హినాయాన, మహాయాన ఏ మతానికి సంబంధించినది?

(a) జైన మతం.

(b) బౌద్ధమతం.

(c) సిక్కు.

(d) హిందూ మతం.

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

General Awareness Daily Quiz in Telugu 16 June 2021 | For AP & Telangana Group-II_3.1            General Awareness Daily Quiz in Telugu 16 June 2021 | For AP & Telangana Group-II_4.1        General Awareness Daily Quiz in Telugu 16 June 2021 | For AP & Telangana Group-II_5.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

జవాబులు

 

S1. (a)

  • Sol- Mosca domestica.
  • Rana tigrina- frog.
  • Pavo christace- peacock.
  • Pantheon leo- lion.

 

S2. (a)

Sol-

  • Tedros adhanom.
  • Headquarter:—- Geneva, Switzerland.
  • Founded- 7th April, 1948.

 

 S3. (a)

  • PM modi inaugurated Atal tunnel at Rohtang in himachal pradesh. The 9.02 km tunnel passes through Rohtang pass and it is the longest highway tunnel in the world , connecting Manali to Lahaul- Spiti valley throughout the year.

 

S4. (d)

  • Eighth schedule of the constitution contains 22 languages-: Assamese, Bengali, Gujarati, Hindi ,kannada,  Kashmiri ,Kankani, Malayalam, Manipuri, Marathi, nepali, oriya, punjabi, sanskrit sindhi, Tamil, telgu urdu , Bodo , Santhali , maithili , dogri.

 

 S5. (b) 

  • New York City, US.
  • Formation:-11 December 1946.
  • Head:- Henrietta H.Fore..

 

S6.(a)  

  • It is a high altitude national park in Ladakh , India Globally famous for its snow leopards.
  • Ladakh is a union Territory.
  • Established in 1981.

 

S7. (b)

  • Indore has been named as India’s cleanest City for the fourth time in a row , Gujarat’s Surat emerged as India’s second cleanest City , followed by Navi Mumbai.

 

S8. (b)

  • The chairman of the NITI Ayog is the Prime minister of the country.
  • Narendra Modi is the chairman of NITI Ayog.
  • Vice president of NITI Ayog is Dr. Rajeev Kumar.
  • CEO – Mr. Amitabh Kant.

 

S9.(a)

  • Bile is composed of bile acids and salts, phospholipids , cholesterol , pigments , water , and electrolyte chemicals that keep the total solution slightly alkaline.

 

S10.(b)

  • Buddhism was founded in 6th century by the Mahatma Buddha.
  • The major sects in Buddhism are :—– Hinayana , Mahayna , Theravada , Vajrayna , and navrayna.

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!