G20 Environment Ministers’ Meeting 2021 | G20 పర్యావరణ మంత్రుల సమావేశం 2021

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 ద్వారా అందించబడుతుంది.

అక్టోబర్ 2021 లో ఇటలీ ఆతిథ్యం ఇవ్వబోయే జి 20 లీడర్స్ సమ్మిట్ 2021 లో భాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశాలలో జి 20 పర్యావరణ మంత్రుల సమావేశం 2021 ఒకటి. ఇటాలియన్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 2021 జి 20, మూడు విస్తృత, పరస్పర ప్రధాన అంశాల పై దృష్టి సాదించనుంది  ప్రజలు, గ్రహం, శ్రేయస్సు.జి20 కోవిడ్-19 మహమ్మారికి వేగవంతమైన అంతర్జాతీయ ప్రతిస్పందనను నిర్ధారించడంలో నాయకత్వం వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది – రోగనిర్ధారణలు, చికిత్సలు మరియు వ్యాక్సిన్లకు సమానమైన, ప్రపంచవ్యాప్త ప్రాప్యతను అందించగలదు – భవిష్యత్ ఆరోగ్య సంబంధిత విప్పత్కర్ పరిస్థితులకు స్థితిస్థాపకతను పెంచనుంది.

గౌరవనీయ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది మరియు వారిలో విదేశాంగ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే మరియు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఉన్నారు.

పాల్గొన్న దేశాలు:

జి20 లో 19 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ తో రూపొందించబడింది. 19 దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, భారతదేశం, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యుకె, మరియు యుఎస్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 
mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 01 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

10 hours ago

AP History Bit Bank for APPSC Group 2 Mains, All APPSC and other Exams by Adda247 | AP హిస్టరీ బిట్ బ్యాంక్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ మరియు ఇతర పరీక్షల ప్రత్యేకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర  పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…

11 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

12 hours ago

IBPS RRB PO రిజర్వ్ జాబితా 2024 విడుదల, తాత్కాలిక కేటాయింపును తనిఖీ చేయండి

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్‌సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…

14 hours ago