Former Union Minister and RLD Founder Ajit Singh Passes Away | కేంద్ర మాజీ మంత్రి, ఆర్.ఎల్.డీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ మరణించారు

కేంద్ర మాజీ మంత్రి, ఆర్.ఎల్.డీ వ్యవస్థాపకుడు అజిత్ సింగ్ మరణించారు 

మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) వ్యవస్థాపకుడు, నాయకుడు అజిత్ సింగ్ కోవిడ్ -19 తో పోరాడుతూ కన్నుమూశారు. ఆయన భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు.

అజిత్ సింగ్, ప్రధాన మంత్రి వి. పి. సింగ్ ఆధ్వర్యంలో వాణిజ్య మరియు  పరిశ్రమల మంత్రిగా పనిచేశారు; పి. వి. నరసింహారావు మంత్రివర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి; అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి మరియు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

sudarshanbabu

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

32 mins ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

3 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

4 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

5 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

5 hours ago