Static-GK-Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు

Famous Tourist places And Heritage Sites In India :Static General Knowledge is one such section which comes in almost every competitive exam. It is the most important subject for every aspirant who is preparing for competitive exams. So, here in this article, you will get all the relevant material for Static GK at one place so that you can revise them on the last day before your exam

Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు:ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో  అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 

APPSC/TSPSC Sure shot Selection Group

 

Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు

 

స్థలం  ప్రాంతం స్తాపించినవారు చిత్రం
ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ బౌద్ధులు
గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ (TS)  కుతుబ్షాహి
అజంతా గుహలు ఔరంగాబాద్ గుప్త పాలకులు
కొచ్చిన్ కోట కేరళ పోర్చుగీస్లు –
ధార్ ఫోర్ట్ ధార్ (M.P.) మహ్మద్ బిన్ తుగ్లక్
కుతుబ్ మినార్ ఢిల్లీ కుతుబ్-ఉద్-దిన్ ఐబక్
ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ ఫిరోజ్ షా తుగ్లక్
బుండిఫోర్ట్ బుండి (RAJ.) రాజా నగర్ సింగ్
ఫతే సాగర్ ఉదయపూర్ (RAJ) మహారాణా ఫతే సింగ్
జంతర్-మంతర్ ఢిల్లీ మరియు జైపూర్ సవాయ్ జే సింగ్
రెడ్ ఫోర్ట్ ఢిల్లీ షాజహాన్
షాలిమార్ బాగ్ (గార్డెన్) శ్రీ నగర్  జహంగీర్
సెయింట్ జార్జ్ ఫోర్ట్ చెన్నై (T.N.) ఈస్ట్ ఇండియా కంపెనీ)
అరమ్ బాగ్ ఆగ్రా (U.P.) బాబర్
ఎలిఫెంటా గుహలు ముంబై రాష్ట్రకూటులు
కకారియా సరస్సు అహ్మదాబాద్ సుల్తాన్ కుతుబ్ ఉద్ దిన్
జోధ్‌పూర్ కోట జోధ్‌పూర్ (RAJ) రావుజోధాజీ

మరికొన్ని ఇతర చూడవలసిన ప్రదేశాలు

కందారియా మహాదేవ్ – ఖజురావు(M.P) – చందేలా రాజులు

మదన్ ప్యాలెస్ – జబల్పూర్ (M.P.) – రాజా మదన్ షా

మృగ్నయని ప్యాలెస్ –  గ్వాలియర్(M.P) – రాజా మాన్ సింగ్ టోరియార్

విజయ్ స్తంభ్ – చిత్తోర్‌ఘర్ (RAJ.) – రాణా కుంభ

అధై దిన్ కా జోప్డా – అజ్మీర్ (RAJ.) – కుతుబ్-ఉద్-దిన్ ఐబక్

హౌజ్ ఖాస్ – ఢిల్లీ – అల్లావుద్దీన్ ఖిల్జీ

తుగ్లకాబాద్ – ఢిల్లీ – ఘియాసుద్దీన్ తుగ్లక్

పిచ్చోలా సరస్సు – ఉదయపూర్ –

డీగ్ ప్యాలెస్ – డీగ్ (RAJ.)- రాజా బదన్ సింగ్

రాణి కి బడి -బండి (RAJ.) – రాణి నత్వతి

జునాగర్ – బికనీర్ (RAJ.) – రాజా జై సింగ్

నహర్‌ఘర్ కోట –  జైపూర్ (RAJ.) – సవాయి జే సింగ్

భరత్పూర్ ఫోర్ట్ – భరత్పూర్ (RAJ.) – రాజా సూరజ్మల్ సింగ్

మోతీ మసీదు – ఢిల్లీ కోట – ఔరంగజేబు

ఉమ్మెద్ ప్యాలెస్ – జోధ్‌పూర్ (RAJ.) – మహారాజా ఉమ్మద్ సింగ్

హుమాయున్ సమాధి – ఢిల్లీ – హమీదా బానో బేగం (హుమాయూన్ భార్య)

భారతదేశ వారసత్వ ప్రదేశాలు (యునెస్కో జాబితాలో చేర్చబడినవి )

వారసత్వ ప్రదేశాలు చేర్చబడిన సంవత్సరం చిత్రం
ఆగ్రా ఫోర్ట్ (U.P.) 1983
తాజ్ మహల్ (U.P.) 1983
సూర్య దేవాలయం, కోణార్క్ (ఒడిషా) 1984
మహాబలిపురం దేవాలయాలు (TN) 1984
కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) 1985
మనస్ వన్యప్రాణుల అభయారణ్యం (అస్సాం) 1985
కియోలాడియో నేషనల్ పార్క్ (రాజస్థాన్) 1985
హంపి (కర్ణాటక) లో స్మారక చిహ్నాలు 1986
సుందర్బన్స్ నేషనల్ పార్క్ (W.B) 1987
సాంచి స్థూపం (MP) 1989
మహాబోధి ఆలయం, బోధ్ గయా (బీహార్) 2002
చంపానేర్ – పావగఢ్ పార్క్ (గుజరాత్) 2004
పశ్చిమ కనుమలు 2012
రామప్ప దేవాలయం 2021

 

 

మరికొన్ని ఇతర వారసత్వ ప్రదేశాలు

అజంతా గుహలు (మహారాష్ట్ర) – 1983

ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర) – 1983

గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు – 1986

ఖజురహో దేవాలయాలు (M.P) – 1986

ఫతేపూర్ సిక్రీ (UP) –  1986

పట్టడకల్ దేవాలయాలు (కర్ణాటక) – 1987

ఎలిఫెంటా గుహలు – 1987

హుమాయున్ సమాధి (ఢిల్లీ) – 1993

కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మూమెంట్స్ (ఢిల్లీ) – 1993

మౌంటైన్ రైల్వేస్ – 1999

రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా (MP)  – 2003

ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST), ముంబై  – 2004

రెడ్ ఫోర్ట్ (లై క్విలా) కాంప్లెక్స్, ఢిల్లీ – 2007

జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ (Raj.)  – 2010

Download Static GK(ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు) PDF

 

********************************************************************************************

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Download Adda247 App

mamatha

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

12 mins ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

49 mins ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

6 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

7 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

7 hours ago