Telugu govt jobs   »   famous-tourist-places   »   famous-tourist-places

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు

Famous Tourist places And Heritage Sites In India :Static General Knowledge is one such section which comes in almost every competitive exam. It is the most important subject for every aspirant who is preparing for competitive exams. So, here in this article, you will get all the relevant material for Static GK at one place so that you can revise them on the last day before your exam

Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు:ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో  అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,14 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు

 

స్థలం  ప్రాంతం స్తాపించినవారు చిత్రం
ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ బౌద్ధులు Ellora Caves, Ellora Cave Temples, Ellora Caves Maharashtra, India
గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ (TS)  కుతుబ్షాహి Things to see in Golconda Fort (Telangana - Andhra Pradesh) | My Travelogue - Indian Travel Blogger, Heritage enthusiast & UNESCO hunter!
అజంతా గుహలు ఔరంగాబాద్ గుప్త పాలకులు Ajanta Caves, Maharashtra, India in 4K Ultra HD - YouTube
కొచ్చిన్ కోట కేరళ పోర్చుగీస్లు – An all-round guide to exploring Fort Kochi | Kerala Travel | Manorama English
ధార్ ఫోర్ట్ ధార్ (M.P.) మహ్మద్ బిన్ తుగ్లక్ Dhar Fort Dhar,Dhar Fort Nearby Places To Visit,Things To Do in Dhar Fort
కుతుబ్ మినార్ ఢిల్లీ కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ Know Your Monument: The resilience of Qutub Minar | Parenting News,The Indian Express
ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ ఫిరోజ్ షా తుగ్లక్ Feroz Shah Kotla Fort and its history with djinns | Times of India Travel
బుండిఫోర్ట్ బుండి (RAJ.) రాజా నగర్ సింగ్ Bundi Fort, The Silent Beauty of Bundi
ఫతే సాగర్ ఉదయపూర్ (RAJ) మహారాణా ఫతే సింగ్ Fatehsagar and Rajeev Gandhi Park now open from 6 AM to 9 PM | UdaipurBlog
జంతర్-మంతర్ ఢిల్లీ మరియు జైపూర్ సవాయ్ జే సింగ్ Icons: Jantar Mantar | Beautiful Homes
రెడ్ ఫోర్ట్ ఢిల్లీ షాజహాన్ Red Fort Delhi | Lal Quila Delhi Timings, Information, History, Images
షాలిమార్ బాగ్ (గార్డెన్) శ్రీ నగర్  జహంగీర్ Shalimar Bagh Srinagar | Mughal Garden | Jammu & Kashmir Tourism
సెయింట్ జార్జ్ ఫోర్ట్ చెన్నై (T.N.) ఈస్ట్ ఇండియా కంపెనీ) The 10 Best Fort St. George Tours & Tickets - Tripadvisor
అరమ్ బాగ్ ఆగ్రా (U.P.) బాబర్ Amar Bagh Resort Pushkar Hotel, FREE Cancellation*, Price, Address & Reviews
ఎలిఫెంటా గుహలు ముంబై రాష్ట్రకూటులు A Brief History of The Elephanta Caves in Mumbai, India
కకారియా సరస్సు అహ్మదాబాద్ సుల్తాన్ కుతుబ్ ఉద్ దిన్ Kankaria Lake Ahmedabad (Entry Fee, Timings, Best time to visit, Images & Location) - Ahmedabad Tourism 2021
జోధ్‌పూర్ కోట జోధ్‌పూర్ (RAJ) రావుజోధాజీ Mehrangarh Fort Jodhpur Rajasthan - History & Timings

TSSPDCL Assistant Engineer Notification 2022, Telangana AE Notification 2022 |_70.1

మరికొన్ని ఇతర చూడవలసిన ప్రదేశాలు

కందారియా మహాదేవ్ – ఖజురావు(M.P) – చందేలా రాజులు

మదన్ ప్యాలెస్ – జబల్పూర్ (M.P.) – రాజా మదన్ షా

మృగ్నయని ప్యాలెస్ –  గ్వాలియర్(M.P) – రాజా మాన్ సింగ్ టోరియార్

విజయ్ స్తంభ్ – చిత్తోర్‌ఘర్ (RAJ.) – రాణా కుంభ

అధై దిన్ కా జోప్డా – అజ్మీర్ (RAJ.) – కుతుబ్-ఉద్-దిన్ ఐబక్

హౌజ్ ఖాస్ – ఢిల్లీ – అల్లావుద్దీన్ ఖిల్జీ

తుగ్లకాబాద్ – ఢిల్లీ – ఘియాసుద్దీన్ తుగ్లక్

పిచ్చోలా సరస్సు – ఉదయపూర్ –

డీగ్ ప్యాలెస్ – డీగ్ (RAJ.)- రాజా బదన్ సింగ్

రాణి కి బడి -బండి (RAJ.) – రాణి నత్వతి

జునాగర్ – బికనీర్ (RAJ.) – రాజా జై సింగ్

నహర్‌ఘర్ కోట –  జైపూర్ (RAJ.) – సవాయి జే సింగ్

భరత్పూర్ ఫోర్ట్ – భరత్పూర్ (RAJ.) – రాజా సూరజ్మల్ సింగ్

మోతీ మసీదు – ఢిల్లీ కోట – ఔరంగజేబు

ఉమ్మెద్ ప్యాలెస్ – జోధ్‌పూర్ (RAJ.) – మహారాజా ఉమ్మద్ సింగ్

హుమాయున్ సమాధి – ఢిల్లీ – హమీదా బానో బేగం (హుమాయూన్ భార్య)

TSSPDCL Assistant Engineer Notification 2022, Telangana AE Notification 2022 |_80.1

భారతదేశ వారసత్వ ప్రదేశాలు (యునెస్కో జాబితాలో చేర్చబడినవి )

వారసత్వ ప్రదేశాలు చేర్చబడిన సంవత్సరం చిత్రం
ఆగ్రా ఫోర్ట్ (U.P.) 1983 Agra Fort | District Agra , Government Of Uttar Pradesh | India
తాజ్ మహల్ (U.P.) 1983 750+ Taj Mahal Pictures [Scenic Travel Photos] | Download Free Images on Unsplash
సూర్య దేవాలయం, కోణార్క్ (ఒడిషా) 1984 Konark Sun Temple - Wikipedia
మహాబలిపురం దేవాలయాలు (TN) 1984 A Guide To Mahabalipuram: Sea, Surfing and Shore Temple - Outlook Traveller
కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) 1985 Kaziranga National Park Opens from October 1 to Tourists and Visitors - Sentinelassam
మనస్ వన్యప్రాణుల అభయారణ్యం (అస్సాం) 1985 Assam: Manas National Park reopens for tourists - TIME8
కియోలాడియో నేషనల్ పార్క్ (రాజస్థాన్) 1985 Rajasthan: Downpour of relief at Keoladeo National Park in Bharatpur
హంపి (కర్ణాటక) లో స్మారక చిహ్నాలు 1986 Hampi: Where heritage meets nature | Deccan Herald
సుందర్బన్స్ నేషనల్ పార్క్ (W.B) 1987 Sundarbans National Park - Wikipedia
సాంచి స్థూపం (MP) 1989 The Great Stupa at Sanchi | World Heritage Journeys Buddha
మహాబోధి ఆలయం, బోధ్ గయా (బీహార్) 2002 Mahabodhi Temple | Bodhgaya, India Attractions - Lonely Planet
చంపానేర్ – పావగఢ్ పార్క్ (గుజరాత్) 2004 Champaner-Pavagadh Archaeological Park - Wikipedia
పశ్చిమ కనుమలు 2012 పడమటి కనుమలు - వికీపీడియా
రామప్ప దేవాలయం 2021 800-year-old Ramappa Temple in Telangana gets the UNESCO World Heritage Site tag - The Economic Times

 

TSSPDCL Assistant Engineer Notification 2022, Telangana AE Notification 2022 |_100.1

 

మరికొన్ని ఇతర వారసత్వ ప్రదేశాలు

అజంతా గుహలు (మహారాష్ట్ర) – 1983

ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర) – 1983

గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు – 1986

ఖజురహో దేవాలయాలు (M.P) – 1986

ఫతేపూర్ సిక్రీ (UP) –  1986

పట్టడకల్ దేవాలయాలు (కర్ణాటక) – 1987

ఎలిఫెంటా గుహలు – 1987

హుమాయున్ సమాధి (ఢిల్లీ) – 1993

కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మూమెంట్స్ (ఢిల్లీ) – 1993

మౌంటైన్ రైల్వేస్ – 1999

రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా (MP)  – 2003

ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST), ముంబై  – 2004

రెడ్ ఫోర్ట్ (లై క్విలా) కాంప్లెక్స్, ఢిల్లీ – 2007

జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ (Raj.)  – 2010

Download Static GK(ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు) PDF

 

********************************************************************************************

TSSPDCL Assistant Engineer Notification 2022, Telangana AE Notification 2022 |_110.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి
TSSPDCL Assistant Engineer Notification 2022, Telangana AE Notification 2022 |_120.1

Download Adda247 App

Sharing is caring!