ESIC Telangana Recruitment 2022 : ESIC UDC , Steno, MTS Recruitment 2022: Employee’s State Insurance Corporation (ESIC), Hyderabad has announced 72 vacancies for UDC, STENO and MTS posts for ESIC Telangana Recruitment on its official website. The online registration process will be active from 15th January 2022 to 15th Febraury 2022 (up to 6 PM). The eligible candidates can apply for the recruitment.
ESIC Telangana Recruitment 2022 apply for 72 posts, ESIC తెలంగాణ రిక్రూట్మెంట్: ESIC Telangna UDC, Steno, MTS Recruitment 2021 : ESIC తెలంగాణ UDC , స్టెనో, MTS రిక్రూట్మెంట్ 2022: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC), హైదరాబాద్ తన అధికారిక వెబ్సైట్లో ESIC Telangana రిక్రూట్మెంట్ కోసం UDC, STENO మరియు MTS పోస్టుల కోసం 72 ఖాళీలను ప్రకటించింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 జనవరి 2022 నుండి 15 ఫిబ్రవరి 2022 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) సక్రియంగా ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సంస్థ పేరు | Employee’s State Insurance Corporation (ESIC), Hyderabad |
పోస్టు పేరు | UDC , Steno , MTS |
పోస్టుల సంఖ్య | 72 |
నోటిఫికేషన్ విడుదల తేది | 28 డిసెంబర్ 2021 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 15 జనవరి 2022 |
దరఖాస్తు చివరి తేదీ | 15 ఫిబ్రవరి 2022 |
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ |
15 ఫిబ్రవరి 2022 |
రాష్ట్రం | తెలంగాణ |
Category | Govt jobs |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష & నైపుణ్య పరీక్ష ఆధారంగా |
అధికారిక వెబ్సైట్ | esic.nic.in |
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ESIC) 28 డిసెంబర్ 2021న వివిధ 27 RO ఆఫీస్‌ల నోటిఫికేషన్ PDFలను ప్రచురించింది. అభ్యర్థులు ESIC Telangana కి సంబంధించిన నోటిఫికేషన్ ను వెబ్సైట్ నుండి లేదా నేరుగా దిగువ అందించిన లింక్‌ల నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
Download : ESIC Telangana Recruitment 2022 Notification
ESIC తెలంగాణ , హైదరాబాదు విభాగానికి సంబంధించి మొత్తం 72 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటిలో మొత్తం రిజర్వేషన్ ఆధారంగా పోస్టుల వివరాలు పేర్కొనడం జరిగింది. క్రింది పట్టిక నుండి పోస్టుల వివరాలు పొందగలరు.
కేటగిరి | పోస్టు | ||
UDC | Steno | MTS | |
UR | 16 | 03 | 22 |
ST | NIL | NIL | 05 |
SC | 01 | NIL | NIL |
OBC | 06 | 01 | 12 |
EWS | 02 | NIL | 04 |
Total | 25 | 04 | 43 |
Check Here: Official Notification of ESIC
Educational Qualification
Upper Divisional Clerk(UDC)
స్టెనోగ్రాఫర్
MTS
Skill Test (నైపుణ్య పరీక్ష)
Age Limit (As on 15/02/2022)
ESIC Recruitment 2022: Application Fees | |
Categories | Fees |
SC/ST/PWD/Departmental Candidates/Female/Ex-Servicemen | Rs. 250/- |
All Other Candidates | Rs. 500/- |
ESIC పరీక్షా సరళి మూడు దశలను కలిగి ఉంటుంది మరియు మూడు దశల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ESIC UDC ఫేజ్ -I ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఇందులో కేవలం అర్హత సాధిస్తే సరిపోతుంది ఎందుకనగా ఇందులో వచ్చిన మార్కులు ఫైనల్ మెరిట్‌కు లెక్కించబడవు. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో నాలుగో వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫేజ్ – I ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులు 1:10 నిష్పత్తిలో ఫేజ్-II కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు, అంటే ప్రతి కేటగిరీలోని ఖాళీల సంఖ్య కంటే 10 రెట్లు ఎక్కువ.
ESIC UDC ఫేజ్ -I పరీక్ష విధానం దిగువన పేర్కొనబడింది.
S. No. | Name of the Test (Objective Tests) | No. of Questions | Max. Marks | Duration |
1 | General Intelligence and Reasoning | 25 | 50 | 1 hour(60 minutes) |
2 | General Awareness | 25 | 50 | |
3 | Quantitative Aptitude | 25 | 50 | |
4 | English Comprehension | 25 | 50 | |
Total | 100 | 200 |
ESIC UDC ఫేజ్-II మెయిన్ పరీక్షలో పొందిన మార్కులు తుది ఎంపిక కోసం పరిగణించబడతాయి. ప్రతి తప్పు సమాధానానికి, ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులో నాలుగో వంతు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఫేజ్-II మెయిన్ ఎగ్జామినేషన్‌లో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులు 1:5 నిష్పత్తిలో ఫేజ్-III కంప్యూటర్ స్కిల్ టెస్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ESIC UDC మెయిన్స్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్.
ESIC UDC మెయిన్స్ పరీక్ష విధానం దిగువన పేర్కొనబడింది.
S. No. | Name of the Test (Objective Tests) | No. of questions. | Max.Marks | Duration |
1 | General Intelligence and Reasoning | 50 | 50 | 2 hours |
2 | General Awareness | 50 | 50 | |
3 | Quantitative Aptitude | 50 | 50 | |
4 | English Comprehension | 50 | 50 | |
Total | 200 | 200 |
Download : APPSC Group 4 Official Notification 2021
ESIC UDC మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్ – 3 కి పిలుస్తారు .ఇందులో 50 మార్కులకు గాను 30 నిమిషాల సమయం కేటాయిస్తారు,ఈ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ లో కేవలం అర్హత సాధిస్తే సరిపోతుంది.ఇందులో వచ్చిన మార్కులు ఫైనల్ మెరిట్‌కు లెక్కించబడవు.
ESIC UDC ఫేజ్ -III పరీక్ష విధానం దిగువన పేర్కొనబడింది
S.No. | Description of Test | Marks | Total Marks | Duration |
1 | Preparation of 02 PowerPoints Slides | 10 | 50 marks | 30 minutes |
2 | Typing matter on MS Word with formatting | 20 | ||
3 | Preparation of Table on MS Excel with use of formulae |
ESIC MTS పరీక్ష రెండు దశలను కలిగి ఉంటుంది, అవి క్రింది విధంగా ఉన్నాయి:
దశ 1: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (Qualifying in Nature)
దశ 2: మెయిన్స్ పరీక్ష
ESIC MTS ప్రిలిమ్స్ పరీక్షా విధానం క్రింది పట్టికలో వివరంగా ఉంది
S. No. | Name of the Test (Objective Tests) | No. of Questions | Max. Marks | Duration | Medium |
1 | General Intelligence and Reasoning | 25 | 50 | 1 hour | Bilingual |
2 | General Awareness | 25 | 50 | Bilingual | |
3 | Quantitative Aptitude | 25 | 50 | Bilingual | |
4 | English Comprehension | 25 | 50 | English | |
Total | 100 | 200 |
ESIC MTS ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన , అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు పిలుస్తారు.
ESIC MTS మెయిన్స్ పరీక్షా సరళి క్రింద అందించబడింది.
S. No. | Name of the Test (Objective Tests) | No. of questions. | Max. Marks | Duration | Medium |
1 | General Intelligence and Reasoning | 50 | 50 | 2 hours | Bilingual |
2 | General Awareness | 50 | 50 | Bilingual | |
3 | Quantitative Aptitude | 50 | 50 | Bilingual | |
4 | English Comprehension | 50 | 50 | English | |
Total | 200 | 200 |
ESIC Stenographer పరీక్ష రెండు దశలను కలిగి ఉంటుంది, అవి క్రింది విధంగా ఉన్నాయి:
దశ 1: మెయిన్స్ పరీక్ష
దశ 2: నైపుణ్య పరీక్ష
S. No. | Name of the Test (Objective Tests) | No. of Questions | Max. Marks | Time |
1 | English Language & Comprehension | 100 | 50 | 70 minutes |
2 | Reasoning Ability | 50 | 50 | 35 minutes |
3 | General Awareness | 50 | 50 | 25 minutes |
Total | 200 | 200 |
Language | Time Duration (for all categories) | Time duration for PWD |
English | 50 minutes | 70 minutes |
Hindi | 65 minutes | 90 minutes |
ESIC వ్రాత పరీక్ష కోసం విభాగాల వారీగా సిలబస్‌ని అందిచడం జరిగింది. అభ్యర్థులు ఈ కథనం ద్వారా సిలబస్ తెలుసుకొని ఇప్పటి నుండే ఒక ప్రణాళిక ప్రకారం ప్రరిక్షకి సిద్ధం అవ్వండి. సిలబస్‌లో ఏదైనా మార్పు ఉంటే ఇక్కడ తెలియజేయబడుతుంది.
ESIC Syllabus For Reasoning |
Verbal Reasoning
Non-Verbal Reasoning
|
ESIC Syllabus For General Awareness |
|
Also Read : ICAR IARI Recruitment 2021
ESIC Syllabus For General Intelligence |
|
Also read: SSC CGL 2021 Notification Out
ESIC Syllabus For Quantitative Aptitude |
|
Check Now : APPSC Endowments Officer Notification 2021 PDF
ESIC UDC Syllabus For the English Language |
|
Q1. ESIC Telangana లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి
జ: 72
Q2. ESIC UDC పరీక్ష కోసం అభ్యర్థి ఏ కంప్యూటర్ నైపుణ్యాలను తెలుసుకోవాలి?
జ: అభ్యర్థికి MS Word, MS PowerPoint, MS Excel పరిజ్ఞానం ఉండాలి
Q3. ESIC పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉందా?
జ: ESIC పరీక్షలో 1/4వ మార్కు (0.25) నెగిటివ్ మార్కింగ్ ఉంది.
Q4. ESIC MTS మెయిన్స్ పరీక్ష వ్యవధి ఎంత?
జ: ESIC MTS మెయిన్స్ పరీక్ష 2 గంటలు ఉంటుంది
********************************************************************************************
Monthly Current Affairs PDF All months |
APPSC Group 4 Official Notification 2021 |
Folk Dances of Andhra Pradesh |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…