Recorded Videos available 24/7 for quick Revision.
Solve Unlimited doubts with experts.
Strategy session on how to attempt the exam.
Get Preparation tips from the experts & Learn Time Management.
Exams Covered
SSC CGL
This Course Includes
210 Hrs Online Live Classes
Product Description
TARGET SSC 2022
CGL, CHS, MTS, STENO & GD Constable
లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ తెలుగులో
ఈ కోర్సు SSC CGL, CHSL, MTS & GD కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే వారందరికీ సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది. ఇది ప్రాథమిక ఆలోచనలను అందిస్తుంది మరియు ఏదైనా ప్రామాణిక విద్యార్థులు ఏదైనా ప్రశ్నను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా మరిన్ని మార్కులు పొందవచ్చు. ఇది మొదటిసారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా మళ్లీ ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది. తద్వారా విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఎక్కువ మార్కులు సాధించి విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు మీ ఎంపికను సులభంగా ఎదుర్కోవచ్చు.
ఈ కోర్స్ లో అన్ని సబ్జెక్టులను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ పొందుపరిచి చాల చక్కగా ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్ ని రూపొందించడం జరిగినది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ ఐతే పక్కా గా అన్ని టాపిక్స్ పై మంచి అవగాహనను చాల తక్కువ సమయంలో పొందుతారు తద్వారా ఈ పరీక్షను చాల సులువుగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటి సారి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నటైతే ఈ బ్యాచ్ చాల ఉఫయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మన ADDA247 ఫ్యాకల్టీ చాల క్లుప్తంగా అందరికి అర్ధమయ్యేవిధంగా వివరించడం జరుగుతుంది.
రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.
పరీక్ష కవర్:
SSC CGL
SSC CHSL
SSC MTS
SSC GD
STENOGRAPHAR
SUBJECTS కవర్:
MATHS
ENGLISH
రీజనింగ్ (REASONING)
జనరల్ అవేర్నెస్ (GENERAL AWARNESS)
GENERAL SCIENCE
CURRENT AFFIERS
కోర్సు / బ్యాచ్ ఎవరికీ ఉపయోగపడుతుంది :
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.
కోర్సు భాష తరగతులు:
తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
అధ్యాపకుల గురించి:
Anji Sir,
(a) Teaching Reasoning Subject
(b) 6+ years of teaching experience.
(c) More than 700+ Selections
(d) Mentored more than 5000 students.
Chakri Sir,
(a) Teaching Math Subject
(b) 7+ years of teaching experience in Maths.
(c) More than 600+ Selections
(d) Mentored more than 5000 students.
Venkatesh Sir
(a) Teaching English Subject
(b) 6+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
Venkatesh Sir
(a) Teaching General Studies Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 5000+ Students
(d) 500+ Selections
Ramarao Sir
(a) Teaching Science Subject
(b) 5+ Years’ Experience
(c) Mentored 4000+ Students
(d) 700+ Selections
Praveen Sir :
(a) Teaching General Studies Subject
(b) 5+ Years of Experience|
(c) Mentored more than 5000+ Aspirants
(d) 1200+ Selections
Ramesh Sir :
(a) Teaching General Studies Subject
(b) 7+ Years of Experience
(c) Mentored more than 5000+ Aspirants
(d) 700+ Selections
చెల్లుబాటు: 12 నెలలు
* లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
* మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
* ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.