Daily Quizzes in Telugu| 23 July 2021 Reasoning Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

 

Q1. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యను ఎంచుకోండి.

147: 741:: 869: ?

(a)896

(b)968

(c)689

(d)986

 

Q2. A అనే వ్యక్తి B యొక్క సోదరి, C అనే వ్యక్తి B యొక్క తల్లి, D అనే వ్యక్తి C యొక్క తండ్రి, E అనే వ్యక్తి D యొక్క తల్లి, అప్పుడు A అనే వ్యక్తి D కి ఏవిధంగా సంబంధించినది?

(a) మనవరాలు

(b) మనవడు

(c) తాత

(d) మేనమామ

 

Q3. ఇవ్వబడ్డ సమీకరణం లోని  మార్పులు సంకేతాలు మరియు సంఖ్యల్లో చేయబడినట్లయితే, దిగువ సమీకరణంలో ఏది సత్యం?

(సంకేతాలు: ÷ మరియు +, సంఖ్యలు: 6 మరియు 5)

(a)26 ÷ 5 + 6 = 6.4

(b)18 + 6 ÷ 5 = 9.6

(c)5 ÷ 6 + 80 = 5.8

(d)90 + 5 ÷ 6 = 8.6

 

Q4 ఇవ్వబడ్డ ప్రత్యామ్నాయాల నుంచి భిన్నమైన పదాన్ని కనుగొనండి.

(a) Faster 

(b) Taller 

(c) Greater 

(d) Bigger 

Q5. దిగువ ఇవ్వబడ్డ శ్రేణిని పూర్తి చేసే  పూర్తి చేసే సరైన ఐచ్చికమును ఎంచుకొనుము? 

 5, 11, 23, 47, 95, ?

(a)105

(b)145

(c)147

(d)191

 

Q6. CASUAL ను SACLAU గా కోడ్ చేస్తే, అప్పుడు MATRIC అనేది ఏవిధంగా కోడ్ చేయబడింది?

(a)CIRTAM

(b)TMAICR

(c)TAMCIR

(d)ATMCIR

 

Q7. ఈ క్రింది ప్రశ్నల్లో ఒక పదం తరువాత మరో నాలుగు పదాలు ఉంటాయి, వాటిలో ఒకటి ఇవ్వబడ్డ పదం యొక్క అక్షరాలను ఉపయోగించడం ద్వారా ఏర్పడదు. ఆ పదాన్ని కనుగొనండి.

 ‘REMEMBRANCE’

(a)EMBRACE

(b)REMEMBER

(c)MEMBRANE

(d)ROMANCE

 

Q8. వృత్తంలో ప్రశ్న గుర్తు దగ్గర  వచ్చే సంఖ్యను కనుగొనండి?

(a)56

(b)54

(c)58

(d)62

 

Q9. ఏ రంగు ఆకుపచ్చకు ఎదురుగా ఉంటుంది కనుగొనండి?

(a) ఇండిగో

(b) నీలం

(c) ఊదా 

(d) కాషాయం

 

Q10. దిగువ ఇవ్వబడిన పటంలో ఎంత మంది విద్యావంతులు ఉపాధి పొందుతున్నారు కనుగొనండి?

(a)40

(b)12

(c)18

(c)28

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1.Ans. (b)

Sol.

 

S2.Ans. (c)

Sol.

 

S3.Ans. (b)

Sol. 18 + 6 ÷ 5 = 9.6

After Interchange,

? 18 ÷ 5 + 6 = 9.6

? 3.6 + 6 = 9.6

 

S4.Ans. (a)

Sol. Except faster, all other words denote shape and size.

 

S5.Ans. (d)

Sol.

 

S6.Ans. (c)

Sol.

 

S7.Ans. (d)

Sol. There is no ‘O’ letter in the given word.

 

S8.Ans. (b)

Sol. 7 × 3 = 21 

14 × 3 = 42 

18 × 3 = 54

 

S9.Ans. (d)

Sol. The six colors are: Indigo, Violet, Orange, Red, Green and Blue.

The colors Indigo, Blue and Red are on the faces adjacent to Green and therefore, these colors cannot be on the face opposite to Green.

After careful observation of all the views of dice, it is clear that Orange lies opposite to Green.

 

S10.Ans. (c)

Sol. 12 + 6 = 18 educated people are employed.

 

Daily Quizzes in Telugu : Conclusion

 

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

 

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 30 ఏప్రిల్ 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

15 hours ago

భారతదేశంలోని గిరిజన పండుగల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC గ్రూప్స్

సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…

16 hours ago

Addapedia Daily Current Affairs Quiz Challenge: Test Your Knowledge, Attempt Now

Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…

16 hours ago

RPF SI మునుపటి సంవత్సరం కట్-ఆఫ్, సబ్-ఇన్‌స్పెక్టర్ CBT కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

RPF సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…

17 hours ago

APPSC Group 2 Mains Previous Year Question Papers With Answer Key, Download PDF | APPSC గ్రూప్ 2 మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…

18 hours ago