Categories: ArticleLatest Post

Daily Chemistry Quiz in Telugu 3 July 2021 | for AP&TS SI 

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

 

Q1. స్ఫలేరిట్ అనేది దేని యొక్క ముడి పదార్ధం?

(a) పాదరసం .

(b) మాలిబ్దినం .

(c) జింక్ 

(d) సిల్వర్ .

 

Q2. ఆవర్తన పట్టికలో ఎడమ నుండి కుడికి వెళ్ళే కొలది ______సంఖ్య స్థిరంగా ఉంటుంది?

(a) ఎలక్ట్రాన్లు 

(b) ప్రోటాన్లు 

(c) కర్పరాలు 

(d) న్యూట్రాన్లు

 

Q3. కాన్సర్ కారక రసాయనాలు ఏ వ్యాధిని కలిగిస్తాయి?

(a) గుండె వ్యాధులు

(b) డయాబెటిస్ 

(c) కాన్సర్ .

(d) ఆస్తమా 

 

Q4. క్రింది వాటిలో దేనిని కర్బోలిక్ ఆమ్లం అని అంటారు?

(a) ఫీనోల్ 

(b) హైడ్రాక్సైడ్ 

(C) సల్ఫ్యురిక్ ఆమ్లం  

(d) ఇథనాల్ 

 

Q5. విమానాలలో వాడే గాసోలిన్ కు గ్లైకాల్ కలుపుతారు ఎందుకంటే?

(a) పెట్రోల్ గడ్డకట్టకుండా ఉండడం కోసం 

(b) పెట్రోల్ వాడకాన్ని తగ్గిస్తుంది

(C) పెట్రోల్ ఆవిరైపోకుండా నిరోధిస్తుంది

(d) పెట్రోల్ యొక్క సమర్ధతను పెంచుతుంది

 

Q6. Dettol లో ఉండే యాంటి సెప్టిక్ పదార్ధం ఏమిటి?

(a) అయోడిన్ 

(b) క్రేసోల్ 

(c) బయోథియోనాల్ .

(d) ఎన్లేరోక్షెలెనొల్ 

 

Q7. నదులలో కరిగి ఉన్న ప్రాణవాయువు సుమారు మిలియన్ కు _______భాగాలు

(a) 125.

(b) 25.

(c) 5.

(d) 0.

 

Q8. ఆహార పదార్ధాల నిల్వ కోసం ఉపయోగించే పదార్ధం?

(a) సోడియం కార్బోనేట్ 

(b) టార్టారిక్ ఆమ్లం 

(c) ఎసిటిక్ ఆమ్లం 

(d) బెంజోయిక్  ఆమ్లపు సోడియం లవణాలు

 

Q9. ఘన వ్యర్ధాన్ని ఏమని అంటారు?

(a) sedge 

(b) విష వ్యర్ధం.

(c) రొంపి  

(d) మార్జకము.

 

Q10. త్రినైట్రోటోలీన్ ను?

(a) లోహాలను కరిగించడానికి వాడతారు

(b) రెండు లోహాలను కలపడానికి వాడతారు

(C) కఠిన పదార్ధంగా వాడతారు

(d) పేలుడు పదార్ధంగా వాడతారు

 

సమాధానాలు

S1. (c)

Sol.

  • Sphalerite is the major ore of a zinc.
  • It is also known as blende of zinc blende.

S2. (c)

  • On moving in period from left to right, no. Of shells remains same while no. Of electrons, protons, and Neutrons changes.

 S3. (c)

  • Carcinogenic are the agents or substances which causes cancer.
  • Benzene and most of the polynuclear aromatic hydrocarbons are carcinogenic.

S4. (a)

  • Phenol is also known as carbolic acid.
  • It’s molecular formula is C6H5OH.
  • It is used as anti- microbial agent.

 S5. (a)

  • Glycol is also called ethylene glycol.
  • It is a dihydric alcohol.
  • It is added to aviation gasoline because it prevents freezing of petrol.
  • It can be used as an antifreeze compound in car radiators.

S6.(d)

  • Dettol contains the antiseptic compound Enloroxylenol.
  • Dettol is a mixture of chloroxylenol and terpineol dissolved in a suitable solvent.

S7. (c)

  • Dissolved oxygen in Rivers is 3-5 ppm.
  • Dissolved oxygen is used to check the pollution level.
  • Greater the dissolved oxygen less will be the pollution.

S8. (d)

  • Food preservatives prevent spoilage of food due to microbial growth.
  • Example:—— Sodium benzoate.

S9. (c)

  • Sludge is a solid waste and can be produced from wastewater treatment and during synthesis of Biogas.

S10. (d)

  • On prolonged heating of Toluene with concentrated Nitric acid and sulphuric acid, TNT is formed.
  • It is used as an explosive.

 

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో జూన్ నెల వారి కరెంట్ అఫైర్స్ PDF ఇంగ్లీష్ లో
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందగలరు.

     adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

 

 

 

 

 

mocherlavenkata

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 03 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

30 mins ago

How to prepare Science and Technology for APPSC Group 2 Mains | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సైన్స్ మరియు టెక్నాలజీ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి?

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పెను సవాలును ఎదుర్కొంటున్నారు. ఈ విభాగానికి…

2 hours ago

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

5 hours ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

6 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

7 hours ago