Telugu govt jobs   »   Current Affairs Daily Quiz in Telugu...

Current Affairs Daily Quiz in Telugu 16 June 2021 | For APPSC, TSPSC & UPSC

Current Affairs Daily Quiz in Telugu 16 June 2021 | For APPSC, TSPSC & UPSC_2.1

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

ప్రశ్నలు

Q1. ఒకటే జాతి ఒకటే రేషన్ కార్డ్ (వన్ నేషన్ వన్ రేషన్ కార్డు) పథకానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి

  1. ఈ వ్యవస్థ అన్ని NFSA లబ్ధిదారులను, ముఖ్యంగా వలస లబ్ధిదారులకు దేశంలోని ఏదైనా సరసమైన ధరల దుకాణం (FPS) నుండి పూర్తిగా లేదా కొంత ఆహార ధాన్యాలను తీసుకోడానికి  అనుమతిస్తుంది.
  2. ఈ పథకం కింద ఆహార రేషన్ పొందటానికి ఆధార్ కార్డు తప్పనిసరి
  3. ఈ పథకాన్ని రైతు సంక్షేమ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది.

         పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది సరైనది

(a) 1 మాత్రమే

(b) 1 మరియు 2

(c) 2 మరియు 3

(d) 1,2,3

 

Q2. కాన్సులర్ రిలేషన్స్‌పై వియన్నా కన్వెన్షన్ 1963 లోని ఏ ఆర్టికల్  కింద, అధికారాలు పరాధీనము కాకుండా ఉండే విధంగా హామీ ఇవ్వడానికి విదేశీయుడిని అరెస్టు చేయడం లేదా నిర్బంధించడం విషయంలో సమర్థులైన అధికారులకు కొన్ని బాధ్యతలను అందిస్తుంది, ఈ విధానం కాన్సులర్ నోటిఫికేషన్ ద్వారా మరియు కాన్సులర్ భద్రతకు దారి కల్పించడం ద్వారా మొదలవుతుంది అని తెలియజేస్తుంది?

(a) ఆర్టికల్ 15

(b) ఆర్టికల్ 14

(c) ఆర్టికల్ 19

(d) ఆర్టికల్ 36

 

Q3. ఎన్ విజన్ (EnVISION) మిషన్ కు సంబంధించి దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.

  1. భూమి, అంగారక గ్రహాలు ఒకే పరిమాణంలో, కూర్పుతో సమానంగా ఉన్నాయని భావించి ఒకదానికొకటి భిన్నంగా ఎలా పరిణామం చెందాయనే ప్రశ్న ESA మిషన్ యొక్క ప్రధానాంశం.
  2. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) ప్రతిపాదించిన విధంగా ఎన్ విజన్ (EnVISION) యొక్క తొలి ప్రయోగ అవకాశం 2030 లలో ఉంది 

                పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) 1 మరియు 2 రెండూ

(d) 1 , 2 కాదు

 

Q4. అకాట్సుకి, డావిన్సీ + మరియు వెరిటాస్ అంతరిక్ష కార్యకలాపాలు తరచుగా వార్తలలో కనిపిస్తాయి. ఈ మిషన్ల యొక్క ఉద్దేశ్యం-

(a) సూర్యుని ఉపరితలంపై సౌర మంటలు మరియు సూర్యరశ్మిని అన్వేషించడం

(b) గ్రహశకలాలు అధ్యయనం చేయడం ద్వారా భూమి యొక్క మూలాన్ని అధ్యయనం చేయడం

(c) కృష్ణ బిలాల విలీనం సమయంలో విడుదలయ్యే గురుత్వాకర్షణ తరంగాలను అధ్యయనం చేయడం

(d) శుక్రగ్రహం యొక్క ఉపరితలాన్ని, వాతావరణాన్ని అధ్యయనం చేయడం మరియు దాని వాతావరణంలో మూల  వాయువులను పర్యవేక్షించడం

 

Q5. ప్రపంచ ఆహార ధరల సూచిక ఇటీవల వార్తల్లో కనిపించింది. దీనిని ఏ సంస్థ విడుదల చేస్తుంది-

(a) UNCTAD

(b) WTO

(c) FAO

(d) ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO)

 

Q6. దిగువ జతలను పరిగణనలోకి తీసుకోండి.

  1. ఖర్దుంగ్లా-సిక్కిం
  2. ఉమింగ్ లా-లడఖ్
  3. బనిహాల్ పాస్-జమ్మూ కాశ్మీర్
  4. లిపులేఖ్ పాస్- ఉత్త్రఖండ్

        పైన ఇవ్వబడ్డ జతల్లో ఏది సరైనది

(a) 1,2

(b) 2,3,4

(c) 1,3,4

(d) 1,2,3,4

 

Q7. కింది ప్రకటనలను పరిశీలించండి

  1. NPCI అనేది కంపెనీల చట్టం 2013 లోని సెక్షన్ 8 కింద నమోదు చేయబడిన లాభాపేక్షలేని సంస్థ.
  2. BHARAT PE ను NPCI అభివృద్ధి చేసింది
  3. BHARATH QR, QR కోడ్‌లను మాత్రమే స్కాన్ చేయడం ద్వారా పనిచేస్తుంది

        పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?

(a) 1,2

(b) 2,3

(c) 2 మాత్రమే

(d) 1,2,3,

 

Q8. TOI-1231 b ఇటీవల వార్తలలో కనిపించింది-

(a) జన్యుపరంగా మార్పు చెందిన వివిధ రకాల గోధుమలు

(b) జన్యుపరంగా మార్పు చెందిన వివిధ రకాల బియ్యం

(c) జన్యుపరంగా మార్పు చెందిన mRNA వ్యాక్సిన్

(d) భూమి యొక్క సౌర వ్యవస్థ వెలుపల ఉన్న గ్రహం

 

Q9. రోజ్ వుడ్ కు సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి. 

  1. ఉష్ణమండల ఆకురాల్చే అడవిలో రోజ్ వుడ్ కనిపిస్తుంది
  2. ఇది అంతరించిపోతున్న అడవి జంతుజాలం మరియు వృక్షజాతులు (CITES
  3. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) దీనిని ప్రమాదకర స్తితోలో ఉన్న జాతుల రెడ్ లిస్ట్ లో చేర్చింది

  పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?

(a) 1,2

(b) 2,3

(c) 2 మాత్రమే

(d) 1,2,3

 

Q10. I_STEM పోర్టల్ కు సంబంధించిన దిగువ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.

  1. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ, ప్రైవేటు R&D సౌకర్యాల డేటాబేస్ ను కలిగి ఉంటుంది
  2. ఈ IP రక్షిత పోర్టల్  CDAC  చేత నిర్మించబడి , నిర్వహించబడుతుంది.

        పైన ఇవ్వబడ్డ ప్రకటనల్లో ఏది సరైనది?

(a) 1 మాత్రమే

(b) 2 మాత్రమే

(c) 1 మరియు 2 రెండూ

(d) 1 , 2 కాదు

 

 

adda247 అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

 

Current Affairs Daily Quiz in Telugu 16 June 2021 | For APPSC, TSPSC & UPSC_3.1            Current Affairs Daily Quiz in Telugu 16 June 2021 | For APPSC, TSPSC & UPSC_4.1        Current Affairs Daily Quiz in Telugu 16 June 2021 | For APPSC, TSPSC & UPSC_5.1

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

 

జవాబులు

S1.Ans.(b)

Sol.Context :

The ONORC scheme is being implemented by the Department for the nation-wide portability of ration cards under National Food Security Act (NFSA). Through this, all eligible ration card holders/beneficiaries covered under NFSA can access their entitlements from anywhere in the country.

This system allows all NFSA beneficiaries, particularly migrant beneficiaries, to claim either full or part foodgrains from any Fair Price Shop (FPS) in the country through an existing ration card with biometric/Aadhaar authentication in a seamless manner. The system also allows their family members back home, if any, to claim the balance foodgrains on same the ration card

Beneficiaries can quote either their ration card number or the Aadhaar number to any Fair Price Shop dealer across the country. Anyone in the family, who has seeded Aadhaar in the ration card can undergo authentication and lift the ration. There is no need to share or carry the ration card or Aadhaar card with a ration dealer to avail of the benefit. Beneficiaries can undergo Aadhaar authentication by using their fingerprints or iris-based identification.

on 17th July 2000, the Ministry of Consumer Affairs and Public Distribution was renamed as the Ministry of Consumer Affairs, Food, and Public Distribution, with two departments, namely Department of Food & Public Distribution and Department of Consumer Affairs,

Department of Food and public Distributions is responsible for the ONORC scheme.

 Source: https://dfpd.gov.in/history.htm 

https://www.hindustantimes.com/cities/delhi-news/state-govt-informs-sc-it-has-launched-one-nation-one-ration-card-scheme-101623441626204.html 

https://vikaspedia.in/social-welfare/important-documents-for-indian-citizens/one-nation-one-ration-card 

 

S2.Ans.(d)

Sol.Context: Pakistan’s National Assembly has passed the ICJ (Review and Re-consideration) Bill, 2020 to provide the right of appeal to death-row prisoner Kulbhushan Jadhav. The Bill is aimed at allowing Jadhav to have consular access in line with the International Court of Justice (ICJ)

Pakistan had earlier acted in violation of its obligations under Article 36 of the Vienna Convention, by failing to inform India, without delay, of Mr. Jadhav’s detention. The Court observed that Pakistan did not contest India’s assertion that Mr. Jadhav had not been informed of his rights under Article 36, paragraph 1 (b), of the Convention, and thus concluded that Pakistan had breached its obligation under that provision.

Source: https://www.icj-cij.org/en/case/168 

 

S3.Ans.(b)

Sol.Context: Following NASA’s footsteps, the European Space Agency (ESA) recently announced that it has selected EnVision as its next orbiter that will visit Venus sometime in the 2030s

So what is EnVision?

EnVision is an ESA-led mission with contributions from NASA? It is likely to be launched sometime in the 2030s. The earliest launch opportunity for EnVision is 2031, followed by 2032 and 2033. EnVision will follow another ESA-led mission to Venus called ‘Venus Express’ (2005-2014) that focussed on atmospheric research and pointed to volcanic hotspots on the planet’s surface

Source: https://indianexpress.com/article/explained/explained-european-space-agencys-envision-mission-to-venus-7354821/ 

 

S4.Ans.(d)

Sol.Following NASA’s footsteps, the European Space Agency (ESA) had recently announced that it has selected EnVision as its next orbiter that will visit Venus sometime in the 2030s. Last week, NASA selected two missions to the planet Venus, Earth’s nearest neighbor. The missions called DAVINCI+ and VERITAS have been selected based on their potential for scientific value and the feasibility of their development plans

Japan’s Akatsuki spacecraft has also been studying the planet’s atmosphere since 2015.

Source: https://indianexpress.com/article/explained/explained-european-space-agencys-envision-mission-to-venus-7354821/ 

 

S5.Ans.(c)

Sol.The Food and Agriculture Organization‘s food price index, which measures monthly changes for a basket of cereals, oilseeds, dairy products, meat, and sugar, averaged 120.9 points last month versus a revised 118.9 in March

Source: https://economictimes.indiatimes.com/news/international/business/world-food-price-index-climbs-in-april-highest-since-mid-2014-fao/articleshow/82427975.cms?from=mdr 

 

S6.Ans.(b)

Sol.The world’s highest motorable road passes through Umling La Top in Ladakh at a height of over 19,300 feet and connects Chisumle and Demchok villages, located 230km from Leh was built by BRO under project Himank

Other passes

  1. Khardungla-Ladakh
  2. Uming La-Ladakh
  3. Banihal pass-Jammu  Kashmir
  4. Lipulekh pass- uttrakhand

Source : https://www.livemint.com/Politics/YpojBHOzLBVypMDOylGPXJ/BRO-builds-worlds-highest-motorable-road-in-Ladakh-at-1930.html 

https://www.lehladakhindia.com/umling-la-pass/ 

 

S7.Ans.(b)

Sol.BharatQR was launched in September 2016 as per the directions set by the Reserve Bank of India with aim of facilitating India in transition to a less-cash society. The system helps in enabling digital payments to reduce the usage of card swiping machines for payment.

Although BharatQR primarily works by scanning QR codes, it is not the only way to make payments. It allows users to pay through Aadhaar number, UPI payment address or through account number and IFSC code,

BharatQR is developed by NPCI

Founded in December 2008, the NPCI is a not-for-profit organization registered under Section 8 of the Companies Act 2013, established by the Reserve Bank of India and Indian Banks’ Association

 

S8.Ans.(d)

Sol.A Team of International Astronomers discovered an exoplanet located 90 light-years away from Earth which has a Cooler atmosphere (57 Celsius) and has the possibility of having water clouds. The exoplanet called “TOI-1231 b”, orbits an M-type, dwarf star in 24 days. i.TOI-1231 b, with almost the size of Neptune, was discovered using NASA’s (National Aeronautics and Space Administration) Transiting Exoplanet Survey Satellite (TESS).

TESS is a Space Telescope launched by NASA in 2018 to conduct Exoplanetary studies.

Source: https://www.nasa.gov/tess-transiting-exoplanet-survey-satellite 

 

S9.Ans.(b)

Sol.Context: The steep demand in the international market for musical instruments and furniture fashioned out of rosewood had stoked the widespread illegal felling of the endangered tropical hardwood tree from revenue land assigned to farmers for cultivation during the 2020-21 period,

Rosewood is found in Tropical Rainforest.

The International Union for Conservation of Nature (IUCN) has included it in the Red List of Threatened Species in 1998.

Rosewood is protected worldwide. At a summit of the international wildlife trade in South Africa, the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora (CITES) moved to protect the world’s most trafficked wild product by placing all 300 species of the rosewood tree under trade restrictions.

Tropical Evergreen Forests: Also known as rainforests, they occur in regions near the equator and the tropics, and they receive heavy rainfall throughout the year.

Note: Important trees in rainforests are rosewood, mahogany, and ebony, and they are also called hardwood trees.

Source: https://www.thehindu.com/news/national/kerala/why-rosewood-is-in-the-cross-hairs/article34798580.ece 

https://www.thehindu.com/news/national/kerala/global-demand-stokes-illegal-rosewood-felling/article34805569.ece 

S10.Ans.(a)

Sol.Context :

For the first time in the country, through the I-STEM portal, academic users in India will now be able to access the COMSOL Multiphysics software suite at no cost. The Indian Science Technology and Engineering facilities Map (I-STEM), the national web portal for sharing R&D facilities, and the COMSOL Group headquartered in Sweden, have entered a collaborative arrangement for this Initiated by the Office of the Principal Scientific Advisor (PSA) to the GoI as an important national program to build a unique ‘One Nation One Research Web Portal’ for the scientific community, the Indian Science Technology and Engineering facilities Map (I-STEM): Linking Researchers and Resources, will hold the database of all the R&D facilities established in institutions around the country, and enable their sharing in a transparent manner. The IP-protected Portal has been built by and is managed by, Nanoscience Centre of Indian Institute of Science, Bengaluru.

Source : https://dst.gov.in/i-stem-portal-be-launched-honorable-pm-3rd-jan-isc-bangalore 

https://indiaeducationdiary.in/comsol-platform-through-i-stem-for-academic-researchers-at-no-cost/ 

https://www.thehindubusinessline.com/companies/govt-funded-rd-facilities-may-now-become-accessible-to-pvt-firms-individuals/article28775064.ece 

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!