Telugu govt jobs   »   Centre for World University Rankings 2021-22...

Centre for World University Rankings 2021-22 announced | సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది

సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది

Centre for World University Rankings 2021-22 announced | సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది_30.1

  • సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది, 19,788  విద్యాసంస్థలు ర్యాంకులు  సాధించాయి. ర్యాంకింగ్‌లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో నిలిచింది, తరువాత మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం వరుసగా ఉన్నాయి.
  • సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ (CWUR) 2021-22 ప్రకారం 68 భారతీయ ఇన్స్టిట్యూట్స్ ప్రపంచవ్యాప్తంగా టాప్ 2000 ఉన్నత విద్యా సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఇండియన్ ప్యాక్, IIM-అహ్మదాబాద్ నాయకత్వంలో 415వ ర్యాంకును, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) 459వ ర్యాంకును సాధించాయి.

CWUR ర్యాంకింగ్ 2021: టాప్ 10 భారతీయ విద్యాసంస్థలు

  • గ్లోబల్ ర్యాంక్ 415: IIM అహ్మదాబాద్
  • గ్లోబల్ ర్యాంక్ 459: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
  • ర్యాంక్ 543: టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై
  • ర్యాంక్ 557: IIT మద్రాస్
  • ర్యాంక్ 567: IIT బాంబే
  • ర్యాంక్ 571: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
  • ర్యాంక్ 623: IIT ఢిల్లీ
  • ర్యాంక్ 708: IIT ఖరగ్ పూర్
  • ర్యాంక్ 709: పంజబ్ యూనివర్సిటీ
  • ర్యాంక్ 818: IIT కాన్పూర్

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

Centre for World University Rankings 2021-22 announced | సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది_40.1

Centre for World University Rankings 2021-22 announced | సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది_50.1

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Centre for World University Rankings 2021-22 announced | సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Centre for World University Rankings 2021-22 announced | సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2021-22 ప్రకటించబడింది_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.