Categories: ArticleLatest Post

Biggest Give Away By Adda247 Telugu on 20 August, 2022 | Register Today

Biggest Give Away by Adda247 Telugu:  On 20th August, 2022 6 PM biggest give away programme is going to organised by Adda247 Telugu. To know more Details regarding the give away programme keep visiting this web page for latest updates. This give away will benefit lot of aspirants who are preparing for all competitive examinations such as APPSC, TSPSC Groups, SSC, Police and Railways.

APPSC/TSPSC Sure shot Selection Group

Join the Biggest Give Away Session

Adda247 Telugu అందిస్తున్న Give Away లో పాల్గొనడం ద్వారా మీ ఉద్యోగ సాధనలో ఉపయోగపడే ఎన్నో ఉపకరణాలను ఉచితంగా పొందవచ్చు.  త్వరలో TSPSC మరియు APPSC నుండి భారీ స్థాయిలో ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపధ్యంలో Adda247 Telugu అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా Give Away కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుగా క్రింది ఇవ్వబడిన లింక్ ను ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి.

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: Click This link to self register for Adda247 Give away 

 

Give Away Time and Date

Adda247 Telugu Give Away కార్యక్రమాన్ని 20 August , 2022 వ తేదీన సాయంత్రం 6 గంటలకు లైవ్ లో నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి క్రింది Youtube లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. APPSC, TSPSC నిర్వహించే గ్రూప్-1,2,3,4 మరియు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఉపయోగకరమైన సాధనాలు మీకు ఈ సందర్భంగా అందుబాటులో ఉంటాయి. పాల్గొనడానికి క్రింది youtube లింక్ పై క్లిక్ చేయండి.

 

Join youtube Session on 20 August  2022 To participate in Give Away

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

sudarshanbabu

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం…

28 mins ago

TS TET పరీక్ష తేదీ 2024 విడుదల, డౌన్లోడ్ TS TET పరీక్ష షెడ్యూల్‌ PDF

TS TET పరీక్ష తేదీ 2024 విడుదల: తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత…

1 hour ago

భారతదేశంలో నీటి సంరక్షణ కార్యక్రమాలు మరియు పథకాల జాబితా, డౌన్‌లోడ్ PDF | APPSC, TSPSC

నీటి సంరక్షణ ప్రచారాల జాబితా: భారతదేశంలో నీటి సంరక్షణ పద్ధతులను ప్రోత్సహించడానికి నీటి సంరక్షణ పథకాలు మరియు ప్రచారాలు ప్రభుత్వం…

3 hours ago

Decoding SSC CHSL 2024 Recruitment, Download PDF | డీకోడింగ్ SSC CHSL 2024 రిక్రూట్‌మెంట్, డౌన్‌లోడ్ PDF

Decoding SSC CHSL Recruitment 2024, Download PDF: The Staff Selection Commission(SSC) released SSC CHSL Recruitment…

4 hours ago

TSPSC గ్రూప్‌ 3 రివైజ్డ్‌ ఖాళీల వివరాలు విడుదల చేసిన TSPSC

TSPSC గ్రూప్‌ 3 నోటిఫికేషన్‌ నియామకాల రివైజ్డ్‌ ఖాళీల వివరాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 03…

4 hours ago