Telugu govt jobs   »   Auckland tops Global Liveability Index 2021...

Auckland tops Global Liveability Index 2021 | గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021లో ఆక్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది

గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021లో ఆక్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది

Auckland tops Global Liveability Index 2021 | గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021లో ఆక్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది_2.1

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ప్రచురించిన గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ 2021లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా నగరాలు ఆధిపత్యం చెలాయించాయి. ఆక్లాండ్ లివబిలిటీ ఇండెక్స్ లో అత్యుత్తమ స్థానంలో నిలిచింది. జపాన్ నగరాలైన ఒసాకా మరియు టోక్యో రెండవ మరియు ఐదవ స్థానంలో నిలిచాయి. అడిలైడ్, ఆస్ట్రేలియా ఇండెక్స్ లో 3వ స్థానాన్ని దక్కించుకుంది. సిరియా రాజధాని డమాస్కస్ లో జీవన పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి.

ప్రపంచంలోని మొదటి 10 లీవబుల్ సిటీస్ జాబితా:

  • ఆక్లాండ్, న్యూజిలాండ్
  • ఒసాకా, జపాన్
  • అడిలైడ్, ఆస్ట్రేలియా
  • వెల్లింగ్టన్, న్యూజిలాండ్
  • టోక్యో, జపాన్
  • పెర్త్, ఆస్ట్రేలియా
  • జూరిచ్, స్విట్జర్లాండ్
  • జెనీవా, స్విట్జర్లాండ్
  • మెల్బోర్న్, ఆస్ట్రేలియా
  • బ్రిస్బేన్, ఆస్ట్రేలియా

ప్రపంచంలోని 10 లీస్ట్ లీవబుల్ సిటీస్ జాబితా :

  • డమాస్కస్ (సిరియా)
  • లాగోస్ (నైజీరియా)
  • పోర్ట్ మోర్స్బీ (పాపువా న్యూ గినియా)
  • దాకా (బంగ్లాదేశ్)
  • అల్జీర్స్ (అల్జీరియా)
  • ట్రిపోలీ (లిబియా)
  • కరాచీ (పాకిస్తాన్)
  • హరారే (జింబాబ్వే)
  • డౌలా (కామెరూన్)
  • కారకాస్ (వెనిజులా)

కొన్ని ముఖ్యమైన లింకులు 

Sharing is caring!