Telangana SI and Constable Free State Wide Mock Test : Telangaana State Level Police Recruitment Board (TSLPRB) has announced notifications for more than 18,000 vacancies of Telangana Constable and Sub-Inspector. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a State Wide Free Mock Test for TELANGANA SI & Constable Examination. Attend the free live mock test on Adda247. Click on the link given below.
APPSC/TSPSC Sure shot Selection Group
తెలంగాణా SI & కానిస్టేబుల్ రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్ : తెలంగాణ పోలీస్ విభాగం సుమారు 18,000 పైగా కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులకు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసినది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలకు మీ సాధన ద్వారా మంచి ఫలితాలను సాధించడంలో మీకు సహాయపడటానికి, తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ మరియు పరీక్షా సరళి ఆధారంగా Adda247 Telugu ఉచిత మాక్ టెస్ట్ నిర్వహించనున్నది. ఈ మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడం ద్వారా సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది. అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన Attempt Now లింక్ ద్వారా ఉచిత మాక్ ప్రయత్నించవచ్చు.
Click here for Attempt the State wide Live Mini Mock Test
అంశాలు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
ఇంగ్లీష్
అర్థిమెటిక్ రీజనింగ్ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ పాలిటి తెలంగాణా అంశాలు |
200 |
200 |
3 గంటలు |
Telangana Police SI and Constable ఉచిత మాక్ టెస్టును Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
అంశాలు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
మ్యాథ్స్, రీజనింగ్ మరియు ఇంగ్లిష్
|
30 |
30 |
90 నిమిషాలు |
GS (హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ) |
50
|
50
|
|
తెలంగాణ రాష్ట్రం GK |
20
|
20
|
Attempt Now:
Telangana SI & Constable Free Mock-01 | Attempt Now |
Telangana SI & Constable Free Mock-02 | Attempt Now |
Attempt More Free Mock tests | Attempt Now |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…
వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…
తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…
TSPSC Group 2 Best Books Best Books for TSPSC Group 2: TSPSC officials released TSPSC…
TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…