Telugu govt jobs   »   Free Mock Tests   »   TS Police SI and Constable Free...

Attempt Now Telangana SI and Constable Free state wide live mock | తెలంగాణ SI & కానిస్టేబుల్ ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్ట్‌

Attempt Now Telangana SI and Constable free state wide live mock: Telangaana State Level Police Recruitment Board (TSLPRB) has announced notifications for more than 18,000 vacancies of Telangana Constable and Sub-Inspector. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a STATE WIDE LIVE MOCK TEST for TELANGANA SI &Constable EXAMINATION.  Attend the free live mock test on Adda247.  click on the link given below.

Adda247 Telugu
APPSC/TSPSC Sure Shot Selection Group

TS SI and Constable Model Live Mock Test

తెలంగాణా SI & కానిస్టేబుల్ రాష్ట్ర స్థాయి మోడల్ లైవ్ మాక్ టెస్ట్ : తెలంగాణ పోలీస్ విభాగం సుమారు 18,000  పైగా కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులకు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసినది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. తెలంగాణా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నది. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఉచిత మాక్ ప్రయత్నించవచ్చు.

Telangana Constable

TS SI & Constable prelims Exam Pattern | ప్రిలిమినరీ రాత పరీక్ష (PWT)

  1. అభ్యర్థులందరూ 200 మార్కులకు ప్రిలిమినరీ రాత పరీక్షకు ఒక పేపర్‌లో (మూడు గంటల వ్యవధి) హాజరు కావాలి.
  2. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
అంశాలు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
ఇంగ్లీష్, అర్థిమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటి, తెలంగాణా అంశాలు 200 200 3 గంటలు

Telangana Constable live Coaching in telugu

Telangana Police SI and Constable Model Live Mock Highlights: 

Telangana Police SI and Constable ఉచిత మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి  60 నిమిషాలు.
  8.  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  9. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.

Attempt Now:

APPSC GROUP 4 Free Mock-01 Attempt Now
APPSC GROUP-4 Free Mock-02 Attempt Now
Attempt More Free Mock tests Attempt Now

Also Attempt: To Attempt more free mock tests click here

TSPSC Group 2 Notification 2022 {Apply For 582 Posts} |_100.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

YSR district is the first digital district in the state of Andhra Pradesh |_70.1

Adda247 App for All Competitive Examinations

 

Sharing is caring!