APPSC Group 4 Free Live Mock: Under APPSC Group 4 Junior Assistant Notification 2022, Government has announced 670 posts. The Candidates are now can Attempt the biggest STATE -WIDE LIVE MOCK of APPSC Group 4 Junior Assistant Cum Computer Assistant For Free In Adda247 APP.
APPSC Group-4 Free Mock Test | |
Post Name | APPSC Group-4 Junior Assistant |
Vacancies | 670 |
Live Mock Date | 23rd and 24th July 2022 |
Free All STATE WIDE Mock APPSC Group 4 Junior Assistant : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన 670 APPSC జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు గాను దరఖాస్తు తేది 19 జనవరి 2022 తో ముగిసింది. పరీక్ష తేదీ 31 జూలై 2022. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనలో చాలా ముందంజలో ఉండి ఉండాలి. మీ సాధనను పరీక్షించుకోవాడానికి Adda247 Free All India Live Mock APPSC Group 4 Junior Assistant మాక్ టెస్టును జాతీయ స్థాయిలో 23 మరియు 24 జూలై 2022 న నిర్వహించనున్నది.
APPSC Group 4 Junior Assistant ప్రిలిమ్స్ పరీక్షను దృష్టిలో పెట్టుకొని, ఇచ్చిన సిలబస్ ఆధారంగా మొత్తం 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో మీకు అందించే వివిధ అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.
Note : ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
APPSC Group 4 junior Assistant ఉచిత మాక్ టెస్టును Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షను మీకు 23 మరియు 24 జూలై మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.
Attempt Now | Click Here To Attempt |
Exam Date and Time | 23rd and 24th July 2022 |
APPSC Group 4 Junior Assistant పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 23 జూలై 2022, 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది.
Also Attempt Now:
Free All India Live Mock For APPSC Group 4 Junior Assistant – 01 |
Free All India Live Mock For APPSC Group 4 Junior Assistant – 02 |
మరింత చదవండి:
TSPSC Group 1 Selection Process |
TS SI Exam Pattern & Syllabus |
Monthly Current Affairs PDF All months |
APPSC & TSPSC Notification 2022 |
State GK Study material |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
సుసంపన్నమైన సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన భారతదేశం దేశమంతటా విస్తరించి ఉన్న గిరిజన తెగలకు నిలయం. ఈ స్వదేశీ సమూహాలు, వారి…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
RPF సబ్-ఇన్స్పెక్టర్ (SI) పోస్టుల వ్రాత పరీక్షకు సంబంధించిన కటాఫ్ మార్కులను ఫలితాలతో పాటు విడుదల చేసే బాధ్యత రైల్వే…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…