Telugu govt jobs   »   ASC Centre Ministry of Defence Recruitment...

ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల

ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల_2.1

2021 ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో 100 ఖాళీలకు గాను నోటిఫికేషన్ విడుదల

2021 ASC సెంటర్ (దక్షిణ) రక్షణ నియామక మంత్రిత్వ శాఖ100 ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. రిక్రూట్ మెంట్ నిర్వహించబడే పోస్టుల్లో సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్ మరియు సివిలియన్ క్యాటరింగ్ ఇన్ స్ట్రక్టర్ ఉన్నాయి. అర్హత, ఖాళీలు, పరీక్ష విధానం, దరఖాస్తు ప్రక్రియ మరియు మరిన్ని వివరాలు దిగువ ఆర్టికల్ లో పేర్కొనబడినది.

గమనిక : వివిధ గ్రూపు ‘C’ ఖాళీల కొరకు దరఖాస్తు ప్రక్రియ 12 జూన్ 2021 నుంచి 12 జూలై 2021 వరకు (ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా) అందుబాటులో ఉంటుంది.

 

పూర్తి వివరాలు

 ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్
సంస్థ పేరు ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్
పోస్ట్ పేరు సివిల్ మోటార్ డ్రైవర్, క్లీనర్, కుక్ మరియు సివిలియన్ క్యాటరింగ్ ఇన్ స్ట్రక్టర్
ఖాళీలు 100
ఆన్లైన్ దరఖాస్తు

ప్రక్రియ

 మొదలు  తేది

12 జూన్ 2021
దరఖాస్తు ప్రక్రియ

చివరి  తేది

12 జూలై  2021 (ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా)
దరఖాస్తు విధానం (Offline) ఆఫ్ లైన్
కేటగిరి Govt Jobs
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు నైపుణ్యం/శారీరక/ప్రాక్టికల్/టైపింగ్ టెస్ట్ లు
స్థానము బెంగళూరు
అధికారిక

వెబ్ సైట్

@indianarmy.nic.in

 

అధికారిక నోటిఫికేషన్ pdf లింక్

అధికారిక నోటిఫికేషన్ కై ఇక్కడ క్లిక్ చేయండి

 

ఖాళీల వివరాలు

ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ 100 ఖాళీలను ప్రకటించింది. పూర్తి వివరాలు దిగువ పట్టిక లో వివరించబడ్డాయి.

పోస్టు పేరు ఖాళీల వివరాలు
సివిల్ మోటార్ డ్రైవర్

(civil motor driver)

42 (UR-12, SC-6, ST-3, OBC-11, EWS-4, MSP-2, ESM-4)
క్లీనర్ (cleaner) 40 (UR-11, SC-6, ST-3, OBC-10, EWS-4, MSP-2, ESM-4)
వంటవాడు (Cook) 15 (UR-7, SC-2, ST-1, OBC-4, ESM-1)
సివిలియన్ క్యాటరింగ్ ఇన్ స్ట్రక్టర్

(Civilian Catering Instructor)

3 (UR-2, OBC-1)

 

 monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

అర్హతలు

విద్యార్హతలు

అభ్యర్థి కనీష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ సూచనల ప్రకారం వయస్సు సడలింపు పాటించబడుతుంది.

పోస్ట్ పేరు అర్హతలు
సివిల్ మోటార్ డ్రైవర్

(civil motor driver)

10వ ఉత్తీర్ణత + LMV & HMV లైసెన్స్ రెండూ + 2 సంవత్సరాల అనుభవం
క్లీనర్ (cleaner) 10వ ఉత్తీర్ణత + క్లీనర్ జాబ్ లో నైపుణ్యం
వంటవాడు (Cook) 10వ ఉత్తీర్ణత + వంటలో నైపుణ్యం
సివిలియన్ క్యాటరింగ్ ఇన్ స్ట్రక్టర్

(Civilian Catering Instructor)

10వ ఉత్తీర్ణత + క్యాటరింగ్ లో డిప్లొమా/సర్టిఫికేట్

 

weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

దరఖాస్తు విధానం  

  • @indianarmy.nic.in అధికారిక వెబ్ సైట్ ని సందర్శించండి లేదా ఎఎస్ సి సెంటర్ రిక్రూట్ మెంట్ 2021 కొరకు పైన ఉన్న నోటిఫికేషన్ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి.
  • PDFలో అప్లికేషన్ ఫార్మెట్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి,
  • మీరు అప్లై చేయాలనుకుంటున్న అవసరమైన పోస్ట్ ఎంచుకోండి,
  • అప్లికేషన్ లో కోరిన అన్ని ముఖ్యమైన వివరాలను నింపండి.
  • డాక్యుమెంట్ లతో దరఖాస్తును ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ బోర్డ్, సిహెచ్ క్యూ, ఎఎస్ సి సెంటర్ (సౌత్) – 2, అగ్రామ్ పోస్ట్, బెంగళూరు – 07 కు 12 జూలై 2021 నాటికి పంపండి.

పరిక్ష విధానం

పేపర్ సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు వ్యవది
పేపర్ -1 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 25 2 గంటలు
పేపర్ -2 జనరల్ అవేర్నెస్ 50 50
పేపర్ -3 జనరల్ ఇంగ్లీష్ 50 50
పేపర్ -4 న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 25

సిలబస్

Part I – జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్

It would include questions of both verbal and non-verbal type. The the test will include questions on analogies, similarities and differences, space visualization, problem-solving, analysis, judgement, decision making, visual memory, discriminating observation, relationship concepts, verbal and figure classification, arithmetical number series, non-verbal series etc. The test will also include questions designed to test the candidate’s abilities to deal with abstract ideas and symbols and their relationship, arithmetical computation and other analytical functions.

Part II –  ఇంగ్లీష్

In addition to the testing of candidates understanding of the English Language, its vocabulary, grammar, sentence structure, synonyms, antonyms and its correct usage, etc his / her writing ability would also be tested.

Part III – న్యూమరికల్ ఆప్టిట్యూడ్

This paper will include questions on problems relating to Number Systems, Computation of Whole Numbers, Decimals and Fractions and relationship between Numbers, Fundamental arithmetical operations, Percentage, Ratio and Proportion, Averages, Interest, Profit and Loss, Discount, Use of Tables and Graphs, Mensuration, Time and Distance, Ratio and Time, Time and Work etc.

Part IV – జనరల్ అవేర్నెస్

Questions will be designed to test the ability of the candidate’s general awareness of the environment around him and its application to society. Questions will also be designed to test knowledge of current events and of such matters of everyday observation The test will also include questions related to India and its neighbouring countries, Sports, History, Culture, Geography, The economic scene, General Polity including Indian Constitution, and Scientific Research etc. These questions will be such that they do not require a special study of any discipline.

ఎంపిక విధానం

  • అభ్యర్థి కనీస అర్హత మార్కులతో ఆన్ లైన్ రాత పరీక్షలకు అర్హత సాధించాలి.
  • ఆ తరువాత, ఉత్తీర్ణత మార్కులు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసిన పోస్టుల ఆధారంగా నైపుణ్యం/శారీరక/ఆచరణాత్మక/టైపింగ్ టెస్టులలో తమ ప్రదర్శన ఆధారంగా నియామకం ఉంటుంది.

AP మరియు తెలంగాణా SI మరియు కానిస్టేబుల్ ప్రత్యక్ష తరగతులు మొదలయ్యాయి

ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల_3.1

 

కొన్ని ముఖ్యమైన లింకులు 

 

ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల_4.1ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల_5.1

 

 

 

 

 

 

 

 

ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల_6.1

ASC Centre Ministry of Defence Recruitment 2021Notification Out | ASC సెంటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రిక్రూట్ మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదల_7.1

 

 

Sharing is caring!