Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for SSC MTS, SSC CHSL, CGL, IBPS, SBI, AP DCCB Exams and Visakhapatnam Cooperative Bank PO Exam. Most of the questions asked in section is based on Latest Exam Pattern.
Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.
Q1.
(a) 0
(b) 1
(c) 2
(d) 3
Q4. a+b+c = 0 అయితే
(a) 0
(b) 3
(c) 1
(d) 2
Q5.
(a) 3/4
(b) 5/3
(c) 4/3
(d) 3/5
(a) 3
(b) 1
(c) 0
(d) 2
Q7. (113² + 115² + 117² – 113 × 115 – 115 × 117 – 113 × 117) విలువ దేనికి సమానం
(a) 0
(b) 4
(c) 8
(d) 12
Q8. a + b = 1 అయితే, a⁴ + b⁴ – a³ – b³ – 2a²b² + ab దేనికి సమానం
(a) 1
(b) 2
(c) 4
(d) 0
Q9. x² + y² + 6x + 5 = 4(x – y) అయితే x – y విలువ ఎంత?
(a) 1
(b) –1
(c) 0
(d) 4
Q10. a = 299, b = 298, c = 297 అయితే 2a³ + 2b³ + 2c³ – 6abc విలువ ఎంత
(a) 5154
(b) 5267
(c) 5364
(d) 5456
S1. Ans.(a)
Sol.
S2. Ans.(d)
Sol.
S3. Ans.(b)
Sol.
S4. Ans.(a)
Sol.
S5. Ans.(c)
Sol.
S6. Ans.(c)
Sol.
S7. Ans.(d)
Sol.
S8. Ans.(d)
Sol.
S9. Ans.(a)
Sol.
S10. Ans.(c)
Sol.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Aptitude MCQS Questions And Answers in Telugu are available at Adda247 app or in this article
TSPSC గ్రూప్ 1 పరీక్షా సరళి 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC గ్రూప్ 1 పరీక్షా…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 01 May 2024 Addapedia AP and Telangana,…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 30 April 2024 Addapedia AP and Telangana,…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షలలో ఆంధ్రప్రదేశ్ (AP) చరిత్ర ముఖ్యమైన అంశం, ప్రత్యేకించి APPSC గ్రూప్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష రాసే అభ్యర్థులు ఈ పోటీ పరీక్షలో రాణించడానికి…