APPSC Group-IV Junior Assistant Books to Read : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ కి చదవవల్సిన పుస్తకముల కోసం పూర్తి వ్యాసాన్ని చదవండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం లభించింది. APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ కి చదవవల్సిన పుస్తకములు గురించి తెలుసుకోండి .
APPSC Junior Assistant దరఖాస్తు ప్రక్రియ కొరకు ఇప్పటి వరకు అధికారిక నోటిఫికేషన్ psc.ap.gov.in, అధికారిక వెబ్సైట్లో ఇంకా విడుదల కాలేదు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, తయారీకి సమయం ఉండదు.పరీక్ష తేదీలను త్వరలో విడుదల చేయవచ్చు, కాబట్టి APPSC Junior Assistant ఉద్యోగాలలో విజయం సాధించడానికి & అభ్యర్థుల సౌలభ్యం కోసం పరిక్షకి అవసరమైన పుస్తకముల జాబితా అందిస్తున్నాము.
పరీక్షలో విజయం సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా దిగువ తెలిపిన పుస్తకముల జాబితా అనుసరించాలి. స్టడీ ప్లాన్‌తో పాటు, అభ్యర్థులు APPSC Junior Assistant కోసం తమ ఎంపికను సాధించడానికి ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ కోసం మూడు విభాగాల నుండి అన్ని అంశాలను పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.
Read More : APPSC Junior Assistant Exam latest Notification Update
APPSC Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది. ఆపై కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమ్స్ పరీక్ష విధానం
స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి, నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Section | Subject(సబ్జెక్టు) | No. Of Question (ప్రశ్నలు) | Duration Minutes (వ్యవధి) | Maximum Marks (మార్కులు) |
Section-A | General Studies & Mental Ability | 100 | 100 | 100 |
Section-B | General English & General Telugu (25 marks each & SSC Standard) | 50 | 50 | 50 |
మెయిన్స్ పరీక్ష విధానం
స్క్రీనింగ్ టెస్ట్ ప్రకారం, మెయిన్స్ పేపర్లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్లు కూడా ఉంటాయి.
Paper | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Paper-I | General Studies & Mental Ability | 150 | 150 | 150 |
Paper-II | General English & General Telugu(75 marks each & SSC Standard) | 150 | 150 | 150 |
Read More : APPSC Junior Assistant Exam Detailed Syllabus & Exam Pattern
APPSC Group-4 Junior Assistant పరిక్ష లో విజయం సాధించడం కోసం అభ్యర్ధులు కచ్చితంగా కొన్ని పుస్తకములను/ మెటీరియల్స్ ను చదవాల్సి ఉంటుంది అవి
అభ్యర్ధులు తగిన పుస్తకములు ఎంచుకుని వారి మార్కులను పెంచుకుంటారు అని adda భావిస్తోంది. మీ విజయానికి adda ఎల్లప్పుడూ సహకరిస్తూ మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ మరియు పరీక్షలకి ఉపయోగపడే మాక్ టెస్ట్ లు అందించడానికి adda ప్రయత్నిస్తుంది.
Read More : APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ స్టడీ ప్లాన్
Q. APPSC Junior Assistant పరీక్ష లో ఇంటర్వ్యూ ఉంటుందా?
Ans. స్క్రీనింగ్ టెస్ట్(ప్రిలిమ్స్) & మెయిన్స్ పరీక్ష మాత్రమే ఉంటుంది.
Q. APPSC Junior Assistant పరీక్ష లో ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ సమానమా?
Ans. అవును, ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ సమానంగా ఉంటుంది.
Q. APPSC Junior Assistant పరీక్ష లో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?
Ans. ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్క్ ఉంటుంది.
Q. APPSC Junior Assistant పరీక్ష దరఖాస్తుకై నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది?
Ans. త్వరలో
Q : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు?
1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
Q : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?
APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.
Q : APPSC Junior Assistant పరీక్ష కి ఏ పుస్తకాలు చదవాలి ?
adda అందించే స్టడీ మెటీరియల్ మరియు adda అందించే పూర్తి సమాచారం ఉపయోగకరమైనది.
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్‌లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…