Telugu govt jobs   »   Exam Strategy   »   APPSC Group-IV Junior Assistant Books to...

APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ కి చదవవల్సిన పుస్తకములు | APPSC Group-IV Junior Assistant Books to Read

APPSC Group-IV Junior Assistant Books to Read : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ కి చదవవల్సిన పుస్తకముల కోసం పూర్తి వ్యాసాన్ని చదవండి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీ కై పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేసేందుకు అవకాశం లభించింది. APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ కి చదవవల్సిన పుస్తకములు గురించి తెలుసుకోండి .

APPSC Junior Assistant దరఖాస్తు ప్రక్రియ కొరకు ఇప్పటి వరకు అధికారిక నోటిఫికేషన్ psc.ap.gov.in, అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా విడుదల కాలేదు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత, తయారీకి సమయం ఉండదు.పరీక్ష తేదీలను త్వరలో విడుదల చేయవచ్చు, కాబట్టి APPSC Junior Assistant ఉద్యోగాలలో విజయం సాధించడానికి & అభ్యర్థుల సౌలభ్యం కోసం పరిక్షకి అవసరమైన పుస్తకముల జాబితా అందిస్తున్నాము.

పరీక్షలో విజయం సాధించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా దిగువ తెలిపిన పుస్తకముల జాబితా  అనుసరించాలి. స్టడీ ప్లాన్‌తో పాటు, అభ్యర్థులు APPSC Junior Assistant కోసం తమ ఎంపికను సాధించడానికి ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి. ప్రాక్టీస్ కోసం మూడు విభాగాల నుండి అన్ని అంశాలను పూర్తి చెయ్యాల్సి ఉంటుంది.

Read More : APPSC Junior Assistant Exam latest Notification Update

APPSC Group-4 Junior Assistant Books to Read-Exam Pattern : పరీక్షా విధానం

APPSC Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది. ఆపై కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమ్స్ పరీక్ష విధానం

స్క్రీనింగ్ టెస్ట్ అనేవి సెక్షన్ A & సెక్షన్ B అనే రెండు విభాగాలను కలిగి ఉంటాయి, నిబంధనల ప్రకారం ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్క్ ఉంటుంది.

Section                Subject(సబ్జెక్టు) No. Of Question (ప్రశ్నలు) Duration Minutes (వ్యవధి) Maximum Marks (మార్కులు)
Section-A        General Studies & Mental Ability 100 100 100
Section-B  General English & General Telugu (25 marks each & SSC Standard) 50 50 50

మెయిన్స్ పరీక్ష విధానం

స్క్రీనింగ్ టెస్ట్ ప్రకారం, మెయిన్స్ పేపర్‌లో పేపర్ I & పేపర్ II అనే రెండు పేపర్‌లు కూడా ఉంటాయి.

Paper                            Subject(సబ్జెక్టు) No. Of Question(ప్రశ్నలు) Duration Minutes(వ్యవధి) Maximum Marks(మార్కులు)
Paper-I  General Studies & Mental Ability 150 150 150
Paper-II  General English & General Telugu(75 marks each & SSC Standard) 150 150 150

Read More : APPSC Junior Assistant Exam Detailed Syllabus & Exam Pattern

 

APPSC Group-4 Junior Assistant Books to Read : చదవవల్సిన పుస్తకములు

APPSC Group-4 Junior Assistant పరిక్ష లో విజయం సాధించడం కోసం అభ్యర్ధులు కచ్చితంగా కొన్ని పుస్తకములను/ మెటీరియల్స్ ను చదవాల్సి ఉంటుంది అవి

  • ప్రతీ రోజు ముఖ్యమైన రాష్ట్ర జాతీయ అంశాలు తెలుసుకోవడం కోసం adda/te అందించే రోజువారీ current affairs ను చదవాలి. మీకు అందుబాటులో ఉన్న ఏదైనా వార్తాపత్రిక అయిన చదవచ్చు కాని సమయాన్ని వృధా చేసుకోకండి.
  • English పై పట్టు సాధించడానికి adda అందించే ACE ENGLISH LANGUAGE  చదివితే మంచి మార్కులు సాధించగలరు.
  • socio economic సర్వే చదవాలి
  • భారత దేశ బడ్జెట్
  • రాష్ట్ర ప్రభుత్వం ప్రవేసపెట్టె బడ్జెట్
  •  ఎకానమీ కోసం adda అందించే ఎకానమీ స్టడీ మెటీరియల్ చదివితే మంచి మార్కులు పొందుతారు.రఘునాథ రావు గారి హిస్టరీ ఆఫ్ మోడరన్ ఆంధ్రప్రదేశ్ కూడా చదవచ్చు.
  • పాలిటి కోసం adda అందించే పాలిటి  స్టడీ మెటీరియల్ చదివితే మంచి మార్కులు పొందుతారు. లక్ష్మీకాంత్ పాలిటి పుస్తకం కూడా చదవచ్చు.
  • adda అందించే రోజువారీ Quizలను చెయ్యడం వాళ్ళ మెరుగైన ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకోగలరు.
  • జనరల్ స్టడీస్ , మెంటల్  ఎబిలిటీ లో adda quizలు మీకు బాగా ఉపయోగపడతాయి.
  • తెలుగు కోసం 6-10వ తరగతి వరకు తెలుగు వాచకం చదవడం మంచిది.
  • డిసాస్టర్ మనగెమెంట్ కోసం CBSE , nmda.gov.in అధికారిక వెబ్సైటును సందర్శించవచ్చు.
  • డేటా ఎనాలిసిస్ మరియు క్వంటిటేటివే ఆప్టిట్యూడ్ కోసం adda అందిచే పుస్తకములు మంచి మార్కులు సాధించగలరు.

అభ్యర్ధులు తగిన పుస్తకములు ఎంచుకుని వారి మార్కులను పెంచుకుంటారు అని adda భావిస్తోంది. మీ విజయానికి adda ఎల్లప్పుడూ సహకరిస్తూ మీకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ మరియు పరీక్షలకి ఉపయోగపడే మాక్ టెస్ట్ లు అందించడానికి adda ప్రయత్నిస్తుంది.

Read More : APPSC Group-IV జూనియర్ అసిస్టెంట్ స్టడీ ప్లాన్

APPSC Group-4 Junior Assistant Books to Read : FAQs

Q. APPSC Junior Assistant పరీక్ష లో ఇంటర్వ్యూ ఉంటుందా?

Ans. స్క్రీనింగ్ టెస్ట్(ప్రిలిమ్స్) & మెయిన్స్ పరీక్ష మాత్రమే ఉంటుంది.

Q. APPSC Junior Assistant పరీక్ష లో ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ సమానమా?

Ans. అవును, ప్రిలిమ్స్ & మెయిన్స్ పరీక్ష యొక్క సిలబస్ సమానంగా ఉంటుంది.

Q. APPSC Junior Assistant పరీక్ష లో నెగటివ్ మార్కింగ్ ఉంటుందా?

Ans. ప్రతి తప్పు సమాధాన ప్రశ్నకు 0.25 నెగెటివ్ మార్క్ ఉంటుంది.

Q. APPSC Junior Assistant పరీక్ష దరఖాస్తుకై నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుంది?

Ans. త్వరలో

Q : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు?

1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

Q : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?

APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.

Q : APPSC Junior Assistant పరీక్ష కి ఏ పుస్తకాలు చదవాలి ?

adda అందించే స్టడీ మెటీరియల్ మరియు adda అందించే పూర్తి సమాచారం ఉపయోగకరమైనది.

Sharing is caring!