Attempt Now | APPSC Group 4 Free All India Live Mock-02 (APPSC గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ ఉచిత జాతీయ స్థాయి లైవ్ మాక్ టెస్ట్)

APPSC Group 4  Free All India Live Mock: Under APPSC Group 4 Junior Assistant Notification 2022, Government has announced 670 posts. The Candidates are now can attempt the biggest ALL INDIA LIVE MOCK of APPSC Group 4 Junior Assistant Cum Computer Assistant For Free In Adda247 APP.

APPSC Group-4 Free Mock Test
Post Name APPSC Group-4 Junior Assistant
Vacancies 670
Live Mock Date 26th and 27th February 2022

APPSC Group 4 All India Live Mock-02

Free All India Live Mock APPSC Group 4 Junior Assistant : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రకటించిన 670 APPSC జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు గాను దరఖాస్తు తేది 19 జనవరి 2022 తో ముగియనున్నది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనలో చాలా ముందంజలో ఉండి ఉండాలి. మీ సాధనను పరీక్షించుకోవాడానికి Adda247 Free All India Live Mock APPSC Group 4 Junior Assistant మాక్ టెస్టును జాతీయ స్థాయిలో 26  మరియు 27 ఫిబ్రవరి 2022 న నిర్వహించనున్నది.

Adda247 Telugu Sure Shot Selection Group

APPSC Group 4 Free All India Live Mock-02 Details

APPSC Group 4 Junior Assistant ప్రిలిమ్స్ పరీక్షను దృష్టిలో పెట్టుకొని, ఇచ్చిన సిలబస్ ఆధారంగా మొత్తం 150 ప్రశ్నలకు గాను 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.  ఈ పరీక్షలో మీకు అందించే వివిధ అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. జనరల్ అవేర్నెస్, మెటల్ ఎబిలిటీ, రీజనింగ్ – 100 మార్కులు
  2. జనరల్ ఇంగ్లిష్ -25  మార్కులు
  3. జనరల్ తెలుగు – 25 మార్కులు

Note : ప్రతి తప్పు సమాధానానికి 0.33 చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.

APPSC Group-4 Free Mock Test-02 Highlights: 

APPSC Group 4 junior Assistant ఉచిత మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి  150 నిమిషాలు.
  8. తెలుగు మరియు English మాధ్యమాలలో లలో కూడా పరీక్ష వ్రాయవచ్చు.

 

APPSC Group 4 Junior Assistant Free Mock Test Exam Date: 

APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షను మీకు 26 మరియు 27 ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.

Attempt  Now Click here to Attempt
Exam Date and Time 26th and 27th February 2022. 12 PM

Also Attempt: APPSC Group-4 All india live Mock-02 (Telugu/English)

APPSC Group 4 Junior Assistant Free Mock Test: How to Attempt Live Test-02

APPSC Group 4 Junior Assistant పరీక్షను మీరు ప్రయత్నించడానికి ఇప్పుడే Adda247 app(Link) ను డౌన్లోడ్ చేసుకొని, AP and Telangana Examinations సెక్షన్ ఎంచుకొని మీ భాషను తెలుగులోనికి మార్చుకోనుము. 26 ఫిబ్రవరి 2022, 12 గంటల నుండి మీకు ఉచిత మాదిరి పరీక్ష అందుబాటులో ఉంటుంది.   

GencomSmartBatch
TSPSC Group 1 Selection Process
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material
Adda247 App for APPSC, TSPSC, SSC and Railways
sudarshanbabu

భారతీయ చరిత్ర స్టడీ నోట్స్: వేద యుగంలో స్త్రీల పాత్ర, డౌన్లోడ్ PDF

వేద కాలం భారతీయ నాగరికత మరియు సంస్కృతి యొక్క పరిణామంలో కీలకమైన దశగా గుర్తించబడింది, ఇది ఇతర ప్రాచీన సమాజాల…

57 mins ago

SSC MTS నోటిఫికేషన్ 2024 07 మే 2024న విడుదల అవుతుంది, ఖాళీలు మరియు మరిన్ని వివరాలు

SSC MTS 2024 SSC MTS నోటిఫికేషన్ 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC MTS 2024 నోటిఫికేషన్‌ను 07…

2 hours ago

Environmental Study Material For APPSC Group 2 Mains – Waste Management | వ్యర్థ పదార్థాల నిర్వహణ, రకాలు, లక్ష్యాలు మరియు విభిన్న పద్ధతులు, డౌన్‌లోడ్ PDF

వ్యర్థ పదార్థాల నిర్వహణ అనేది ఇంజనీరింగ్ సూత్రాలు, ఆర్థిక శాస్త్రం, పట్టణ మరియు ప్రాంతీయ ప్రణాళిక, నిర్వహణ పద్ధతులు మరియు…

3 hours ago

Arts and Crafts Of Telangana, Telangana State GK Study Notes, Download PDF | తెలంగాణ కళలు మరియు హస్త కళలు

తెలంగాణ కళలు మరియు హస్త కళలు: తెలంగాణ, భారతదేశంలోని 28వ రాష్ట్రం, 2014 జూన్ 2న కొత్తగా ఏర్పడింది. ఇది…

3 hours ago

TS TET హాల్ టికెట్ 2024, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్

TS TET హాల్ టికెట్ 2024 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ TS TET 2024 హాల్…

5 hours ago