APPSC GROUP 4 Junior assistant Exam Date : Andhra Pradesh Public Service Commission (APPSC) releases the APPSC Group 4 Admit Card at least two weeks before the exam date. The candidates can download their respective Admit Card from the official website of the Commission.
POST | APPSC GROUP 4 Junior assistant |
Exam Date | march / april 2022 |
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఇటివల విడుదల చేసిన గ్రూప్-4 నోటిఫికేషన్ కు సంబంధించిన పరీక్షల షెడ్యుల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు APPSC కార్యదర్శి ఆంజనేయులు తెలియజేశారు. అలాగే మొత్తం 670 జూనియర్ అసిస్టెంట్ మరియు 60 గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించారు. APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షా తేదిలను విడుదల చేస్తుంది.అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా తేదిలను కమిషన్ అధికారిక వెబ్సైట్ నుండి పొందవచ్చు. 670 APPSC గ్రూప్ 4 పోస్టులకు గాను సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ 6 ఫిబ్రవరి 2022తో మిగిసిన విషయం విధితమే.
పోస్టు పేరు | APPSC Group 4 Junior Assistant |
సంస్థ పేరు | APPSC |
నోటిఫికేషన్ తేదీ | 28/12/2021 |
అప్లికేషను ప్రారంభ తేది | 30/12/2021 |
ఆఖరు తేదీ | 29/01/2022 |
పరీక్షా తేది | త్వరలో |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ |
పోస్టుల సంఖ్య |
670 |
అధికారిక వెబ్సైట్ |
https://psc.ap.gov.in |
పరీక్షా విధానం | ఆఫ్ లైన్ |
Read More : APPSC Group 4 Exam Date 2022
APPSC సుమారు 670 APPSC Group 4 Junior Assistant పోస్టులకు గాను విడుదల చేసిన నోటిఫికేషన్ ఆఖరు తేదీ 6 ఫిబ్రవరి 2022 తో ముగిసింది. ఇప్పటి వరకు జాబ్ కేలండర్ లో పేర్కొన్న 15 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో సుమారు 9 రకాల విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున త్వరలో మిగిలిన వాటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని APPSC చైర్మన్ ఇటివల పేర్కొనడంతో పాటు APPSC జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష ప్రణాళిక త్వరలోనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పోస్ట్ పేరు | APPSC Junior Assistant Cum Computer Assistant |
పరీక్ష ప్రణాళిక | త్వరలో విడుదల్ చేయబడుతుంది |
పరీక్ష తేదీలు | మే-జూన్ 2022 |
APPSC Junior Assistant Salary Details
APPSC విడుదల చేసిన మొత్తం 670 అసిస్టెంట్ పోస్టులకు మరియు 60 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గాను మొత్తం 4 లక్షలకు పైగా దరఖాస్తు రావడం జరిగిందని APPSC కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. పరీక్ష విధానం మరియు తేదీలపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేస్తామన్నారు.
పోస్ట్ పేరు | APPSC Junior Assistant Cum Computer Assistant |
దరఖాస్తుల సంఖ్య | 4 లక్షలకు పైగా |
Read More: APPSC Group -4 Junior Assistant Admit card
2022 సంవత్సరానికి సంబంధించి APPSC గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల సంఖ్యను మరింత పెంచే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు APPSC కార్యదర్శి తెలిపారు. 2021 లో విడుదల చేసిన job క్యాలెండరు లో ఈ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆర్ధిక శాఖను ఆదేశించి పోస్టుల సంఖ్యను మరింత పెంచడానికి ప్రతిపాదనలు చేయడం జరిగింది.
Read More: APPSC Calender 2021
APPSC Group 4 Junior Assistant పరీక్ష యొక్క పరీక్షా విధానానికి వస్తే, ఇది స్క్రీనింగ్ టెస్ట్ & మెయిన్స్ పరీక్షను కలిగి ఉంటుంది.ఆపై కంప్యూటర్ నైపుణ్య పరీక్ష,దీని ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్క్రీనింగ్‌లు, అలాగే మెయిన్స్ పరీక్ష రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.
పరీక్ష పేరు | దశలు |
APPSC Group 4 Junior Assistant 2021 | Prelims |
Mains |
ALSO READ: New Districts of Andhra Pradesh Complete list PDF | ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు
Section | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Section – A | General Studies & Mental Ability | 100 | 100 | 100 |
Section – B | General English & General Telugu(25 marks each & SSC Standard) | 50 | 50 | 50 |
Paper | Subject(సబ్జెక్టు) | No. Of Question(ప్రశ్నలు) | Duration Minutes(వ్యవధి) | Maximum Marks(మార్కులు) |
Paper – I | General Studies & Mental Ability | 150 | 150 | 150 |
Paper – II | General English & General Telugu(75 marks each & SSC Standard) | 150 | 150 | 150 |
APPSC Junior Assistant Group-4 Exam pattern & Syllabus
జిల్లా పేరు | ఖాళీల సంఖ్య |
శ్రీకాకుళం | 38 |
విజయనగరం | 34 |
విశాఖపట్నం | 43 |
తూర్పు గోదావరి | 64 |
పశ్చిమ గోదావరి | 48 |
కృష్ణ | 50 |
గుంటూరు | 57 |
ప్రకాశం | 56 |
SPS నెల్లూరు | 46 |
చిత్తూరు | 66 |
అనంతపురం | 63 |
కర్నూలు | 54 |
YSR కడప | 51 |
Total | 670 |
పోస్ట్ పేరు | విద్యార్హతలు |
APPSC group 4 జూనియర్ అసిస్టెంట్ | బ్యాచిలర్ డిగ్రీ అర్హత
నైపుణ్య అర్హత : తుది జాబితా ప్రకటించిన తరువాత జిల్లా కల్లెకర్ పర్యవేక్షణలో పరీక్ష కంప్యూటర్ నైపుణ్య పరీక్షలో అర్హత సాధించాలి. |
Q1 : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేశారు?
Ans. 1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు
Q2 :APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు చివరి తేది ?
Ans.29 జనవరి 2022
Q3 : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?
Ans. APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.
Q4. APPSC Group 4 కంప్యూటర్ పరీక్ష ఎప్పుడు?
Ans. APPSC గ్రూప్-4 కు సంబంధించి పరీక్ష ప్రణాళిక త్వరలోనే విడుదల చేయనున్నారు.
Read More:
New Districts of Andhra Pradesh | Click here |
NVS Syllabus and Exam Pattern | Click here |
APPSC Calendar 2021 | Click here |
A total of 670 posts released for APPSC Group 4 Junior Assistant 2022
the Exam will be held in the month of may or june 2022
The Vacancies yet to release. but in 2021 calender the vacancies are about 32 in total.
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…