APPSC Endowment Officer 2021 Online Application: In this article you will know about How to apply online for APPSC Endowments Officer for a total of 60 vacancies (13 Carry forward + 47 Fresh). APPSC Endowments Officer online application process has been started from 30 December 2021 and it will be contiuned till 29 January 2022. Candidates who profess Hindu Religion only are eligible can apply online for the post APPSC Executive Officer Grade-III.
APPSC Endowment Officer 2021 Online Application, APPSC ఎండోమెంట్ ఆఫీసర్ 2021 ఆన్లైన్ దరఖాస్తు: APPSC మొత్తం 60 ఖాళీల (13 క్యారీ ఫార్వర్డ్ + 47 ఫ్రెష్) కోసం APPSC ఎండోమెంట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. APPSC ఎండోమెంట్ ఆఫీసర్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 30 డిసెంబర్ 2021 నుండి ప్రారంభించబడింది మరియు ఇది 29 జనవరి 2022 వరకు కొనసాగుతుంది. కేవలం హిందూ మతాన్ని నమ్మే అభ్యర్థులు మాత్రమే APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-III పోస్ట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష నిర్వహణ ఏజెన్సీ పేరు | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్ట్ పేరు | ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్- III |
ఖాళీల సంఖ్య | 60 |
నోటిఫికేషన్ విడుదల తేదీ | 28 డిసెంబర్ 2021 |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 30 డిసెంబర్ 2021 |
దరఖాస్తు ముగింపు తేదీ | 29 జనవరి 2022 |
ఫీజు చెల్లింపుకు చివరి తేదీ | 28 జనవరి 2022 |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ఎంపిక విధానం | వ్రాత పరీక్ష ఆధారంగా |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC Endowment Officer Notification 2021 కి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు లింకును APPSC తన అధికారిక వెబ్ సైట్ నందు 30 డిసెంబర్ 2021 నుండి సక్రియం చేయనున్నది. కావున అభ్యర్ధులు నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా 19 జనవరి 2021 కి ముందే వారి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు విధానం, దరఖాస్తు లింక్ వంటి పూర్తి వివరాలు మీకు ఇక్కడ అందించడం జరిగింది.
Click here to Apply Online For APPSC Endowment officer 2021 [Active]
APPSC Endowment Officer దరఖాస్తు ఫీజు అన్ని వర్గాల వారికి రూ. 250/-లుగా నిర్దేశించడం జరిగింది. మరియు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుముగా రూ.80/- వసూలు చేయడం జరుగుతుంది. కాని SC/ST/ BC/PWD/Ex-serv వర్గానికి చెందిన వారు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
కేటగిరి | రుసుము |
జనరల్ | రూ. 250/- + 80/-(Processing fee) |
మిగిలిన అభ్యర్ధులు | రూ. 250/- |
APPSC Group 4 2021 Exam Pattern& Syllabus 2021
General Knowledge Study Material in Telugu(e-Book)
స్క్రీనింగ్ & మెయిన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
Also read: (RRB NTPC ఫలితాలు మరియు పరీక్ష తేదీలు విడుదల)
Section | Subject(సబ్జెక్టు) | ప్రశ్నలు | వ్యవధి | మార్కులు |
Section – A | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 50 | 50 | 50 |
Section – B | హిందూ తత్వశాస్త్రం & ఆలయ వ్యవస్థ | 100 | 100 | 100 |
Section | Subject(సబ్జెక్టు) | ప్రశ్నలు | వ్యవధి | మార్కులు |
Paper-1 | జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 150 |
Paper-2 | హిందూ తత్వశాస్త్రం & ఆలయ వ్యవస్థ | 150 | 150 | 150 |
Click Here To Online Application Link
Q1. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు విడుదల చేయబడ్డాయి?
జ . APPSC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో 60 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 పోస్టులు ఉన్నాయి.
Q2. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏమిటి?
జ . APPSC నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 19 జనవరి 2022
Q3. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 వయస్సు పరిమితి ఎంత?
జ . 18-42 సంవత్సరాలు
Q4. APPSC ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-3 కోసం ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ . స్క్రీనింగ్ & మెయిన్ ఎగ్జామినేషన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
also read: RRB గ్రూప్ D మునుపటి ప్రశ్న పత్రాలు
60
Last Date to Apply for APPSC Notification is 19th Jan 2022
18-42 years
Selection will be done as per performance in Screening & Main Examination (Computer Based Test), Document Verification
ఆర్థిక శాస్త్రం ఏ సమాజానికైనా మూలస్తంభం, విధానాలు, వృద్ధి మరియు శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్ధులకు మెయిన్స్ లో అధిక మార్కులు…
సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం సమీకృత క్షిపణి అభివృద్ధి కార్యక్రమం/ఇంటిగ్రేటెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (IGMDP) అనేది భారత రక్షణ…
APPSC గ్రూప్ 2 ఖాళీలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ 7 డిసెంబర్ 2023న…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 27 April 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…