APCOB Recruitment for Staff Assistant and Assistant Manager Notification November 2021కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. APCOB Staff assistant మరియు అసిస్టెంట్ పోస్టులకు గాను APCOB Notification విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని APCOB యొక్క వివిధ శాఖలలో స్టాఫ్ అసిస్టంట్ మరియు పోస్టులు భర్తీకి దరఖాస్తు కొరకు 19 November 2021 న నోటిఫికేషన్ విడుదల చేసింది.
APCOB Recruitment దరఖాస్తు ప్రారంభ మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Opening Date for ON-LINE Registration of Application | 19.11.2021 |
Closing date for ON-LINE Registration of Application | 03.12.2021 |
Last Date for Payment of Application Fee (ONLINE) | 03.12.2021 |
Date of online test (tentative) | December(Tentative) |
Click Here To check the Notification details
APCOB Recruitment 2021 కు సంబంధించి వయోపరిమితి 20 సంవత్సరాలు తక్కువ కాకుండా 28 సంవత్సరాలలోపు ఉంటుంది.
APCOB Recruitment 2021 కు సంబంధించి పోస్టుల వివరాలను అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఇక్కడ నవీకరించడం జరుగుతుంది.
APCOB Recruitment కు దరఖాస్తు చేసే అభ్యర్ధులు ఈ క్రింది అర్హతలు తప్పని సరిగా కలిగి ఉండాలి.
1. దరఖాస్తు చేసుకొనే వ్యక్తి ఖచ్చితంగా ప్రాంతీయ వ్యక్తి అయి ఉండాలి.
2. ఖచ్చితంగా ఏదైనా విశ్వవిద్యాలయం నుండి 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
3. ప్రాంతీయ భాష అయిన తెలుగుపై పట్టు ఉండాలి
4. ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలి.
5. కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
APCOB recruitment దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఉన్నది.
Sl. No. | Category Fees (incl. of GST) |
1. SC/ST/PC/EXS | Rs. 500/- |
2. General/BC | Rs.700/- |
Sl. No. | Name of Tests (objective) | No. of questions | Maximum Marks | Total time |
1 | English Language | 30 | 30 | Composite Time of 60 minutes |
2 | Reasoning | 35 | 35 | |
3 | Quantitative Aptitude | 35 | 35 | |
4 | Total | 100 | 100 |
APCOB Recruitment Notification 2021 దరఖాస్తు చేయడానికి 21-7-2021 నుండి 5-8-2021 వరకు అందుబాటులో ఉంటుంది.దరఖాస్తు విధానం కింద వివరించబడింది.
Banking Awareness PDF in Telugu
APCOB Recruitment 2021 సుమారు 35 APCOB Staff Assistant పోస్టులకు గాను APCOB Notification విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన తేదీలు,ఖాళీలు,పరిక్ష విధానం,ఎంపిక విధానం వంటి మొదలగు ముఖ్యమైన అంశాలు వివరించబడింది.
Q. APCOB Recruitment Notification 2021 Staff Assistant కొరకు మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేశారు?
జ: మొత్తం 35 ఖాళీలకు విడుదల చేశారు
Q. APCOB Recruitment Notification 2021 దరఖాస్తు చేయడానికి చివరి తేది?
జ: 19-11-2021 నుండి 3-12-2021 వరకు అందుబాటులో ఉంటుంది.
Q. Adda247 APPSC,TSPSC కి సంబంధించిన ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుందా?
జ:అవును,ఇప్పుడు Adda247 తెలుగు భాషలలో కూడా నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్లైన్ ప్రత్యేక్ష తరగతులు & మెటీరియల్స్ ను అందిస్తుంది.
Q. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?
జ:అవును, Adda247 తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.తాజా సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్సైట్లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247 ఉత్తమ వెబ్సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్సైట్ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
Q. తెలుగులో Adda247 యప్ ను తెలుగు లో వీక్షించడం ఎలా?
జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్ చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో IBPS RRB ఆఫీసర్ స్కేల్ I రిజర్వ్…
తెలంగాణ హైకోర్టు తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జి జీతం మరియు ఉద్యోగ ప్రొఫైల్ 2024ని నిర్ణయిస్తుంది. తెలంగాణ హైకోర్టు సివిల్…
IBPS RRB క్లర్క్ రిజర్వ్ జాబితా 2023-24ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన వెబ్సైట్ @ibps.inలో…
నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…
నేర్చుకోవడానికి విధ్యార్ధి దశలో చాలా ప్రాధాన్యత ఉంది ఏ విషయంకైనా పూర్తి అవగాహన, పరిజ్ఞానం మనం ఏ విధంగా నేర్చుకున్నాము…
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…