AP పోస్టల్ సర్కిల్ 2296 గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 27 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలయింది. అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వ్యాసంలో ఉద్యోగ ఎంపిక విధానం గురించి వివరించడం జరిగినది.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించడానికి ప్రారంభ తేది | 27-01-2021 |
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించడానికి ఆఖరి తేది | 26-02-2021 |
AP పోస్టల్ సర్కిల్ GDS 2021 అప్లికేషన్ ఫీజు:
OC/OBC/EWS పురుష/ద్విలింగ- రూ. 100/-
స్త్రీలు, SC/ST అభ్యర్ధులు & PwD అభ్యర్ధులు- ఫీజు లేదు
చెల్లించే విధానం : Credit/ Debit Cards & Net Banking
AP పోస్టల్ సర్కిల్ GDS 2021 వయస్సు పరిమితి:( 27-01-2021 నాటికి)
అత్యల్ప వయస్సు: 18 సంవత్సరాలు
అత్యధిక వయస్సు: 40 సంవత్సరాలు
SC/ ST/ OBC/ PWD/ EWS అభ్యర్ధులకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
AP పోస్టల్ సర్కిల్ GDS 2021 అర్హతలు:
పదవతరగతి ఉత్తీర్ణులు అయిఉండాలి, స్థానిక భాషపై పట్టు ఉండాలి.
కంప్యూటర్ అవగాహన తప్పనిసరి.
AP పోస్టల్ సర్కిల్ GDS 2021 ఖాళీల వివరాలు:
గ్రామీణ్ డాక్ సేవక్(GDS) | |
ఉద్యోగం పేరు | మొత్తం ఖాళీలు |
బ్రాంచ్ పోస్టు మాస్టర్ | 2296 |
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ | |
డాక్ సేవక్ |
AP పోస్టల్ సర్కిల్ GDS 2021 దరఖాస్తు విధానం:
దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ఫిబ్రవరి 26 తేది లోపు లేదా అంతకు ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన ఫారమును భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లింకును మీరు క్రింద పొందవచ్చు.
AP పోస్టల్ సర్కిల్ GDS 2021 ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి, వైవిధ్యమైన సాహిత్య సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన భారతదేశం, కాలాన్ని దాటి తరతరాలుగా పాఠకులతో ప్రతిధ్వనిస్తూనే ఉన్న…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారతదేశంలోని అన్ని పారామిలిటరీ ఫోర్సెస్ (BSF, CRPF, CISF, ITBP మరియు SSB)…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ 2024: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్,…
నవోదయ విద్యాలయ సమితి (NVS) వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.…
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) SSC CHSL ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 2024ను 8 ఏప్రిల్ 2024న అధికారిక వెబ్‌సైట్‌లో…