Telugu govt jobs   »   AP POSTAL CIRCLE ఆన్లైన్ అప్లికేషన్ 2021:...

AP POSTAL CIRCLE ఆన్లైన్ అప్లికేషన్ 2021: మొత్తం ఖాళీలు 2296

AP పోస్టల్ సర్కిల్ 2296 గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 27 నుండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలయింది. అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వ్యాసంలో ఉద్యోగ ఎంపిక విధానం గురించి వివరించడం జరిగినది.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించడానికి ప్రారంభ తేది 27-01-2021
రిజిస్ట్రేషన్ మరియు ఫీజు చెల్లించడానికి ఆఖరి తేది 26-02-2021

AP పోస్టల్ సర్కిల్ GDS 2021 అప్లికేషన్ ఫీజు:

OC/OBC/EWS పురుష/ద్విలింగ- రూ. 100/-

స్త్రీలు, SC/ST అభ్యర్ధులు & PwD అభ్యర్ధులు- ఫీజు లేదు

చెల్లించే విధానం : Credit/ Debit Cards & Net Banking

AP పోస్టల్ సర్కిల్ GDS 2021 వయస్సు పరిమితి:( 27-01-2021 నాటికి)

అత్యల్ప వయస్సు: 18 సంవత్సరాలు

అత్యధిక వయస్సు: 40 సంవత్సరాలు

SC/ ST/ OBC/ PWD/ EWS అభ్యర్ధులకు నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.

AP పోస్టల్ సర్కిల్ GDS 2021 అర్హతలు:

పదవతరగతి ఉత్తీర్ణులు అయిఉండాలి, స్థానిక భాషపై పట్టు ఉండాలి.

కంప్యూటర్ అవగాహన తప్పనిసరి.

AP పోస్టల్ సర్కిల్ GDS 2021 ఖాళీల వివరాలు:

గ్రామీణ్ డాక్ సేవక్(GDS)
ఉద్యోగం పేరు  మొత్తం ఖాళీలు
బ్రాంచ్ పోస్టు మాస్టర్  2296
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ 
డాక్ సేవక్ 

 

AP పోస్టల్ సర్కిల్ GDS 2021 దరఖాస్తు విధానం:

దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు ఫిబ్రవరి 26 తేది లోపు లేదా అంతకు ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన ఫారమును భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లింకును మీరు క్రింద పొందవచ్చు.

AP పోస్టల్ సర్కిల్ GDS 2021 ఆన్లైన్ దరఖాస్తు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!