AP DCCB Interview Hall Ticket(out), AP DCCB Staff Assitant Interview Hall Ticket out : AP State Co-operative apex bank(AP) Assistant manager and Staff Assistant Interview hall tickets were released in its official website. Candidates can check their AP DCCB Result 2022 of their district wise result from the website and also from the link given below.
AP DCCB Interview Hall Ticket Staff Assistant / Assistant Manager | |
AP DCCB Interview Hall Ticket Date 2023 | 10 March 2023 |
AP Result 2022: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని అన్ని జిల్లాలో గల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (DCCB) వివిధ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పరీక్షను నిర్వహించడం జరిగినది. 19 మే 2022 DCCB అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. దీనికి సంబంధించిన మెయిన్ ఫలితాలను ఇదివరకే ప్రచురించినది. ఇప్పుడు ఇంటర్వ్యూ కొరకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొనే అవకాసం కల్పించినది.
AP Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ DCCB బ్యాంకు రిక్రూట్మెంట్ అభ్యర్థులు మొదటగా నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశిలించాలి.
ఆంధ్ర ప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏలూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు AP DCCB నోటిఫికేషన్ స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను DCCB వెబ్ సైట్ నందు పొందుపరచినది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ కు ఎంపికైన అభ్యర్ధులకు కాల్ లెటర్ డౌన్లోడ్ వెసులుబాటును వెబ్ సైట్ నందు ఉంచినది. అభ్యర్ధులు వారి ఇంటర్వ్యూ కాల్ లెటర్ 10 మార్చి 2023 నుండి 28 మార్చి 2023 వరకుడౌన్లోడ్ చేసుకోవచ్చు.
Organization Name | Andhra Pradesh State Co-operative Bank Limited |
Name of the post | Staff Assistant and Assistant Manager |
No of Posts |
|
Notification Release date | 5th November 2022 |
Online Application Starting Date | 5th November 2022 |
Online application last date | 20th November 2022 |
State | Andhra Pradesh |
Category | Syllabus and Exam Pattern |
Selection Process | Written exam & Interview |
Prelims Exam Date | December 2022 |
Mains Result Date | 10 March 2023 |
Interview Hall Ticket Download Date | 10 March 2023 To 28 March 2023 |
official website | https://apcob.org/careers/ |
AP DCCB అసిస్టెంట్ మేనేజర్ ప్రాధమిక పరీక్ష ఫలితాలను ఇది వరకే ప్రచురించినది . క్రింది లింక్ ద్వారా ఇంటర్వ్యూ హాల్ టికెట్ DCCB జిల్లాల వారీగా పొందగలరు.
Name of the DCCB | Result link |
AP DCCB Chittor Staff Assistant Interview Hall Ticket | AP DCCB Chittore Result |
AP DCCB Kurnool Staff Assistant Interview Hall Ticket | AP DCCB Kurnool Result |
AP DCCB Elore Staff Assistant Interview Hall Ticket | AP DCCB Elore Result |
AP DCCB స్టాఫ్ అసిస్టెంట్ ప్రాధమిక పరీక్ష ఫలితాలను ఇది వరకే ప్రచురించినది . క్రింది లింక్ ద్వారా ఇంటర్వ్యూ హాల్ టికెట్ DCCB జిల్లాల వారీగా పొందగలరు.
Name of the DCCB | Result link |
AP DCCB Chittor Staff Assistant Interview Hall Ticket | AP DCCB Chittore Result |
AP DCCB Kurnool Staff Assistant Interview Hall Ticket | AP DCCB Kurnool Result |
AP DCCB Elore Staff Assistant Interview Hall Ticket | AP DCCB Elore Result |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
The last is 28 March 2023
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 06 May 2024 Addapedia AP and Telangana,…
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్పై కోల్కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…
IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్సైట్లో జూన్లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…
భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…