Telugu govt jobs   »   AP DCCB Interview Call Letter

AP DCCB Interview Hall Ticket 2023 Out for Assistant Manager and Staff Assistant | AP DCCB ఇంటర్వ్యూ కాల్ లెటర్ విడుదల

AP DCCB Interview Hall Ticket(out), AP DCCB Staff Assitant Interview Hall Ticket out : AP State Co-operative apex bank(AP) Assistant manager and Staff Assistant Interview hall tickets were released in its official website. Candidates can check their AP DCCB Result 2022 of their district wise result from the website and also from the link given below.

AP DCCB Interview Hall Ticket Staff Assistant / Assistant Manager
AP DCCB Interview Hall Ticket Date 2023 10 March 2023

AP DCCB Interview Hall Ticket 2023

AP Result 2022:  ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోని అన్ని జిల్లాలో గల జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో (DCCB)  వివిధ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పరీక్షను నిర్వహించడం జరిగినది. 19 మే 2022  DCCB అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ మెరిట్ జాబితాను అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. దీనికి సంబంధించిన మెయిన్ ఫలితాలను ఇదివరకే ప్రచురించినది. ఇప్పుడు ఇంటర్వ్యూ కొరకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకొనే అవకాసం కల్పించినది.

AP DCCB Interview Hall Ticket 2023 Out |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

AP DCCB Interview Hall Ticket 2022 Overview

AP Recruitment 2022:  ఆంధ్రప్రదేశ్ DCCB బ్యాంకు రిక్రూట్‌మెంట్ అభ్యర్థులు మొదటగా నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను పరిశిలించాలి.

ఆంధ్ర ప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఏలూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు AP DCCB నోటిఫికేషన్ స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను DCCB వెబ్ సైట్ నందు పొందుపరచినది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ కు ఎంపికైన అభ్యర్ధులకు కాల్ లెటర్ డౌన్లోడ్ వెసులుబాటును వెబ్ సైట్ నందు ఉంచినది. అభ్యర్ధులు వారి ఇంటర్వ్యూ కాల్ లెటర్ 10 మార్చి 2023 నుండి 28 మార్చి 2023 వరకుడౌన్లోడ్ చేసుకోవచ్చు.

Organization Name Andhra Pradesh State Co-operative Bank Limited
Name of the post Staff Assistant and Assistant Manager
No of Posts
  • Staff Assistant – Eluru- 95
  • Staff Assistant – Karnool- 18
  • Staff Assistant – Chitoor- 40
  • Assistant Manager- Chitoor- 15
Notification Release date  5th November 2022
Online Application Starting Date 5th November 2022
Online application last date 20th November 2022
State Andhra Pradesh
Category Syllabus and Exam Pattern
Selection Process Written exam & Interview
Prelims Exam Date December 2022
Mains Result Date 10 March 2023
Interview Hall Ticket Download Date 10 March 2023 To 28 March 2023
official website https://apcob.org/careers/

AP DCCB Assistant Manager Interview Hall Ticket Link | AP DCCB అసిస్టెంట్ మేనేజర్ ఇంటర్వ్యూ కాల్ లెటర్ లింక్

AP DCCB అసిస్టెంట్ మేనేజర్ ప్రాధమిక పరీక్ష ఫలితాలను ఇది వరకే ప్రచురించినది . క్రింది లింక్ ద్వారా ఇంటర్వ్యూ హాల్ టికెట్ DCCB జిల్లాల వారీగా పొందగలరు.

Name of the DCCB Result link
AP DCCB Chittor Staff Assistant Interview Hall Ticket AP DCCB Chittore Result
AP DCCB Kurnool Staff Assistant Interview Hall Ticket AP DCCB Kurnool Result
AP DCCB Elore Staff Assistant Interview Hall Ticket AP DCCB Elore Result

 

AP DCCB Staff Assistant  Interview Hall Ticket Link | AP DCCB స్టాఫ్ అసిస్టెంట్  ఇంటర్వ్యూ కాల్ లెటర్ లింక్

AP DCCB స్టాఫ్ అసిస్టెంట్  ప్రాధమిక పరీక్ష ఫలితాలను ఇది వరకే ప్రచురించినది . క్రింది లింక్ ద్వారా ఇంటర్వ్యూ హాల్ టికెట్ DCCB జిల్లాల వారీగా పొందగలరు.

Name of the DCCB Result link
AP DCCB Chittor Staff Assistant Interview Hall Ticket AP DCCB Chittore Result
AP DCCB Kurnool Staff Assistant Interview Hall Ticket AP DCCB Kurnool Result
AP DCCB Elore Staff Assistant Interview Hall Ticket AP DCCB Elore Result

AP DCCB Interview Hall Ticket 2023 Out |_50.1

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

What is the last date to download AP DCCB Interview Hall Ticket?

The last is 28 March 2023

Download your free content now!

Congratulations!

AP DCCB Interview Hall Ticket 2023 Out |_70.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

AP DCCB Interview Hall Ticket 2023 Out |_80.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.