Andhra Pradesh Districts: Andhra Pradesh Re-organized the current 13 districts to 26 new districts. The decision is taken in concern with better administration and governance purposes. Here find the list of proposed New Andhra Pradesh districts list. Andhra Pradesh is one of the state in India, located on the south eastern coast of the country. The state’s capital and largest city is Hyderabad. It shares borders with Telangana, Karnataka and Tamil Nadu, and also has coastline along the Bay of Bengal. The state is divided into two regions—the Coastal Andhra region in the east and Rayalaseema in the west. A small coastal region is on the Bay of Bengal in its southeast. As per Census 2011, Andhra Pradesh had a population of 84,833,922 with a density of 641 people per square kilometre (1,665/sq mi) On this page, you will get the Andhra Pradesh districts name, list, map and pdf link.
The New Andhra Pradesh districts are given below:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలను కలిగి ఉంది: అవి: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి ,కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కాకినాడ, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలను కలిగి ఉంది. ఇక్కడ పాత జిల్లాలు మరియు కొత్తగా ఏర్పడిన జిల్లాల వివరాలు దిగువ పట్టికలో అందించాము.
S. No | Andhra Pradesh District List in English |
1 | Srikakulam – Srikakulam |
2 | Vizianagaram – Vizianagaram |
3 | Manyam Dist – Parvathipuram (new) |
4 | Alluri Sitaram Raju District – Paderu (new) |
5 | Visakhapatnam – Visakhapatnam |
6 | Anakapalli – Anakapalli (new) |
7 | Kakinada – Kakinada (new) |
8 | Kona Seema – Amalapuram (new) |
9 | East Godavari – Rajamahendravaram |
10 | West Godavari – Bheemavaram |
11 | Eluru – Eluru (new) |
12 | Krishna – Machilipatnam |
13 | NTR District – Vijayawada (new) |
14 | Guntur – Guntur |
15 | Bapatla – Bapatla (new) |
16 | Palnadu – Narsaraopeta (new) |
17 | Prakasam – Ongole |
18 | SPS Nellore – Nellore |
19 | Kurnool – Kurnool |
20 | Nandyal – Nandyal (new) |
21 | Ananthapuram – Ananthapuram |
22 | Sri Satyasai District – Puttaparthy (new) |
23 | YSR Kadapa – Kadapa |
24 | Annamayya District – Rayachoty (new) |
25 | Chittoor – Chittoor |
26 | Sri Balaji Dist. – Tirupati (new) |
రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది.
Andhra Pradesh Districts: Important Fact | |
విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లా | ప్రకాశం (14,322 చ.కీ.మీ. ) |
విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా | విశాఖపట్నం (928 చ.కీ.మీ.) |
జనాభా పరంగా అతి పెద్ద జిల్లా | నెల్లూరు (24.692 లక్షలు) |
జనాభా పరంగా అతి చిన్న జిల్లా | మన్యం (9.25 లక్షలు) |
ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఆర్టికల్స్
దిగువ పట్టికలో కొత్తగ ఏర్పడిన జిల్లాల జాబితా మరియు వాటి రాజధాని/జిల్లా కేంద్రాల వివరాలు అందించాము.
New Districts of Andhra Pradesh in Telugu | |
జిల్లా పేరు | జిల్లా కేంద్రం |
శ్రీకాకుళం | శ్రీకాకుళం |
విజయనగరం | విజయనగరం |
మన్యం జిల్లా | పార్వతీపురం |
అల్లూరి సీతారామరాజు జిల్లా | పాడేరు |
విశాఖపట్నం | విశాఖపట్నం |
అనకాపల్లి | అనకాపల్లి |
తూర్పుగోదావరి | కాకినాడ |
కోనసీమ | అమలాపురం |
రాజమహేంద్రవరం | రాజమహేంద్రవరం |
నరసాపురం | భీమవరం |
పశ్చిమ గోదావరి | ఏలూరు |
కృష్ణా | మచిలీపట్నం |
ఎన్టీఆర్ జిల్లా | విజయవాడ |
గుంటూరు | గుంటూరు |
బాపట్ల | బాపట్ల |
పల్నాడు | నరసరావుపేట |
ప్రకాశం | ఒంగోలు |
ఎస్ పి ఎస్ నెల్లూరు | నెల్లూరు |
కర్నూలు | కర్నూలు |
నంద్యాల | నంద్యాల |
అనంతపురం | అనంతపురం |
శ్రీ సత్యసాయి జిల్లా | పుట్టపర్తి |
వై ఎస్ ఆర్ కడప | కడప |
అన్నమయ్య జిల్లా | రాయచోటి |
చిత్తూరు | చిత్తూరు |
శ్రీ బాలాజీ జిల్లా | తిరుపతి |
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు SPSR నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. దిగువ ఇచ్చిన లింక్ నుండి కొత్త జిల్లాల pdfని డౌన్లోడ్ చేసుకోండి
Andhra Pradesh Districts List Download PDF
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
The total number of districts in Andhra Pradesh is 26
Visakhapatnam Richest City in Andhra Pradesh
Visakhapatnam is the big city in AP
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test APPSC Group 2 Mains 2024 State-Wide…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 02 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం 28 ఏప్రిల్ 2024న జరిగిన AP SET పరీక్ష 2024 యొక్క ప్రాధమిక సమాధానాల కీని…
RPF SI ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF SI రిక్రూట్మెంట్ 2024 కోసం…