Telugu govt jobs   »   State GK   »   Andhra Pradesh New Districts

Andhra Pradesh New Districts List 2024, Download PDF | ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల జాబితా 2024, డౌన్‌లోడ్ PDF

Andhra Pradesh Districts

Andhra Pradesh Districts: Andhra Pradesh Re-organized the current 13 districts to 26 new districts. The decision is taken in concern with better administration and governance purposes. Here find the list of proposed New Andhra Pradesh districts list. Andhra Pradesh is one of the state in India, located on the south eastern coast of the country. The state’s capital and largest city is Hyderabad. It shares borders with Telangana, Karnataka and Tamil Nadu, and also has coastline along the Bay of Bengal. The state is divided into two regions—the Coastal Andhra region in the east and Rayalaseema in the west. A small coastal region is on the Bay of Bengal in its southeast. As per Census 2011, Andhra Pradesh had a population of 84,833,922 with a density of 641 people per square kilometre (1,665/sq mi) On this page, you will get the Andhra Pradesh districts name, list, map and pdf link.

Andhra Pradesh New Districts List

The New Andhra Pradesh districts are given below:

  • 1) Parvathipuram Manyam,
  • 2) Anakapalli,
  • 3) Alluri Seetharama Raju,
  • 4) Kakinada,
  • 5) Konaseema,
  • 6) Eluru,
  • 7) Palnadu,
  • 8) Bapatla,
  • 9) Nandyala,
  • 10) Sri Sathya Sai,
  • 11) Sri Balaji,
  • 12) Annamaya, and
  • 13) NTR.
AP Districts Map
AP Districts Map

Andhra Pradesh Districts New MAP

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలను కలిగి ఉంది: అవి:  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం మరియు అనకాపల్లి ,కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, కాకినాడ, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు.

AP Districts New Map
AP Districts New Map

Andhra Pradesh Districts List 2023

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలను కలిగి ఉంది. ఇక్కడ పాత జిల్లాలు మరియు కొత్తగా ఏర్పడిన జిల్లాల వివరాలు దిగువ పట్టికలో అందించాము.

S. No Andhra Pradesh District List in English
1 Srikakulam – Srikakulam
2 Vizianagaram – Vizianagaram
3 Manyam Dist – Parvathipuram (new)
4 Alluri Sitaram Raju District – Paderu (new)
5 Visakhapatnam – Visakhapatnam
6 Anakapalli – Anakapalli (new)
7 Kakinada – Kakinada (new)
8 Kona Seema – Amalapuram (new)
9 East Godavari – Rajamahendravaram
10 West Godavari – Bheemavaram
11 Eluru – Eluru (new)
12 Krishna – Machilipatnam
13 NTR District – Vijayawada (new)
14 Guntur – Guntur
15 Bapatla – Bapatla (new)
16 Palnadu – Narsaraopeta (new)
17 Prakasam – Ongole
18 SPS Nellore – Nellore
19 Kurnool – Kurnool
20 Nandyal – Nandyal (new)
21 Ananthapuram – Ananthapuram
22 Sri Satyasai District – Puttaparthy (new)
23 YSR Kadapa – Kadapa
24 Annamayya District – Rayachoty (new)
25 Chittoor – Chittoor
26 Sri Balaji Dist. – Tirupati (new)

New 13 Districts of Andhra Pradesh- Important Facts 

రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది.

Andhra Pradesh Districts: Important Fact
విస్తీర్ణం పరంగా అతి పెద్ద జిల్లా ప్రకాశం (14,322 చ.కీ.మీ. )
విస్తీర్ణం పరంగా అతి చిన్న జిల్లా విశాఖపట్నం (928 చ.కీ.మీ.)
జనాభా పరంగా  అతి పెద్ద జిల్లా నెల్లూరు (24.692 లక్షలు)
జనాభా పరంగా  అతి చిన్న జిల్లా మన్యం (9.25 లక్షలు)
  • కొత్త జిల్లాల ఏర్పాటుపై 2020 ఆగస్టు 7న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, ఆస్తులు, మౌలిక వసతులు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వంటి అంశాలపై మొత్తం నాలుగు సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర ఆర్టికల్స్ 

New Districts & Capitals of AP

దిగువ పట్టికలో కొత్తగ ఏర్పడిన జిల్లాల జాబితా మరియు వాటి రాజధాని/జిల్లా కేంద్రాల వివరాలు అందించాము.

New Districts of Andhra Pradesh in Telugu
జిల్లా పేరు జిల్లా కేంద్రం
శ్రీకాకుళం శ్రీకాకుళం
విజయనగరం విజయనగరం
మన్యం జిల్లా పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా  పాడేరు
 విశాఖపట్నం  విశాఖపట్నం
అనకాపల్లి అనకాపల్లి
తూర్పుగోదావరి కాకినాడ
 కోనసీమ  అమలాపురం
రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం
నరసాపురం  భీమవరం
పశ్చిమ గోదావరి   ఏలూరు
కృష్ణా  మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ
గుంటూరు గుంటూరు
బాపట్ల బాపట్ల
పల్నాడు నరసరావుపేట
ప్రకాశం ఒంగోలు
ఎస్ పి ఎస్ నెల్లూరు నెల్లూరు
కర్నూలు కర్నూలు
నంద్యాల నంద్యాల
అనంతపురం అనంతపురం
శ్రీ సత్యసాయి జిల్లా  పుట్టపర్తి
వై ఎస్ ఆర్ కడప కడప
అన్నమయ్య జిల్లా  రాయచోటి
చిత్తూరు  చిత్తూరు 
శ్రీ బాలాజీ జిల్లా  తిరుపతి

AP New Districts List PDF

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమ అనే మూడు ప్రాంతాలలో 26 జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. కోస్తా ఆంధ్రలో కాకినాడ, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం మరియు SPSR నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రాయలసీమలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. దిగువ ఇచ్చిన లింక్ నుండి కొత్త జిల్లాల pdfని డౌన్‌లోడ్ చేసుకోండి

  Andhra Pradesh Districts List Download PDF

pdpCourseImg

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

FAQs

How many districts are there in Andhra Pradesh?

The total number of districts in Andhra Pradesh is 26

Which is the richest city in Andhra Pradesh?

Visakhapatnam Richest City in Andhra Pradesh

Which city is big in AP?

Visakhapatnam is the big city in AP