Andhra pradesh and telangana successive jobs notifications are released…. from Telangana TSPSC Group 1,TSPSC DAO, TSPSC FSO, TSPSC EO, TSPSC AEE & TSPSC AE and many more notifications are released.. Similarly from Andhra Pradesh APPSC Group 1, APPSC AMVI, APPSC Group 4 and many more notifications have been released… For this all the aspraints already started preparation.. but some aspraints are still searching for bests boooks in the market.. so Adda247 comes with a best books for competitve exams…. here Adda247 Launching Best GEOGRAPGY Books i.e.,
1. Principles of Indian Geography for APPSC, TSPSC & Other State PCS Exams (English 1st Printed Edition)
2. Fundamentals of Geography for APPSC, TSPSC & Other State PCS Exams (English 1st Printed Edition)
Order Now:
Fundamentals of Geography Book (English 1st Printed Edition) | Click Here |
Principles of Indian Geography Book (English 1st Printed Edition) | Click here |
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి…. తెలంగాణ నుండి TSPSC గ్రూప్ 1,TSPSC DAO, TSPSC FSO, TSPSC EO, TSPSC AEE & TSPSC AE ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి APPSC గ్రూప్ 1, APPSC AMVI, APPSC గ్రూప్ 4 ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి… ఒక్క మాటలో చెప్పాలి అంటే…. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న అభ్యర్దులకు ఒక పండగ వాతావరణం మొదలయినట్టే….
APPSC/TSPSC Sure shot Selection Group
Happy Jobs Festival…. To all the Aspirants…. ఏంటి Jobs Festival ఏంటి.. దానికి wishes ఏంటి అని ఆలోచిస్తున్నారా… ఏమిలేదు….. మన తెలుగు రాష్ట్రాలలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి కదా… అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న అభ్యర్దులందరికీ పండగనే కాదా… అందుకే Adda247 మీకు శుభాకాంక్షలు చెప్తుంది….మరి ఈ వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు తో మీరు ఇప్పటికే ప్రేపరషన్ మొదలు పెట్టె ఉంటారు… అయిన ఎక్కడో ఒక చిన్న గందరగోళం….. ప్రేపరషన్ అయితే మొదలు పెట్టాం… మరి మనం సరైన పుస్తకాలే చదువుతున్నమా… లేదా?… బయట మార్కెట్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి…చాలా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుకుటాం… అయితే… వాటిలో ఏది మంచి పుస్తకం..అని ఎలా తెలుస్తుంది…? ఏ బుక్ పడితే ఆ బుక్ చదవలేం కదా.. ప్రామాణిక పుస్తకం కావాలి అని అందరు అనుకుంటారు…. మీ ఆలోచనలు మాకు తెలుసు…. అందుకే.. Adda247 ప్రామాణిక పుస్తకాలతో మీ ముందుకు వచ్చింది.. మీ ప్రేపరషన్ కి సహాయపడి…మీరు మీ గమ్యానికి చేరుకోవడానికి… Adda247 ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది…
Adda247 ఉత్తమ భౌగోళిక పుస్తకాలను విడుదల చేసింది ….అవే Principles of Indian Geography & Fundamentals of Geography.. ఈ భౌగోళిక శాస్త్రం పుస్తకం తాజా పరీక్షా విధానం ప్రకారం నవీకరించబడింది మరియు అన్ని ఇతర పోటీ పరీక్షలకు కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు సబ్జెక్టు నిపుణులచే ఈ పుస్తకాన్ని రచించారు.
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 04 May 2024 Addapedia AP and Telangana,…
Hello Aspirants!! Welcome to ADDA247 Telugu, Are you preparing for APPSC, TSPSC, SSC, Banking, and…
భారత రాజకీయాల అల్లకల్లోలవాతావరణంలో, భారతదేశంలోని అతి పిన్న వయస్కు రాష్ట్రమైన తెలంగాణ ఏర్పడినంత భావోద్వేగాలను మరియు చర్చను కొన్ని అంశాలు…
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్లు (RRBలు) రైల్వే ఎగ్జామ్ క్యాలెండర్ 2024ని రాబోయే రైల్వే పరీక్ష నోటిఫికేషన్ వివరాలతో indianrailways.gov.in అధికారిక…
RPF కానిస్టేబుల్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024 కోసం…