Telugu govt jobs   »   Article   »   ADDA247 Launching Best GEOGRAPHY Books

ADDA247 Launching Best GEOGRAPHY Books | ADDA247 ఉత్తమ భౌగోళిక పుస్తకాలను విడుదల చేసింది

ADDA247 Launching Best GEOGRAPHY Books

Andhra pradesh and telangana successive jobs notifications are released…. from Telangana TSPSC Group 1,TSPSC DAO, TSPSC FSO, TSPSC EO, TSPSC AEE & TSPSC AE and many more notifications are released.. Similarly from Andhra Pradesh APPSC Group 1, APPSC AMVI, APPSC Group 4 and many more notifications have been released… For this all the aspraints already started preparation.. but some aspraints are still searching for bests boooks in the market.. so Adda247 comes with a best books for competitve exams…. here Adda247 Launching Best GEOGRAPGY Books i.e.,
1. Principles of Indian Geography for APPSC, TSPSC & Other State PCS Exams (English 1st Printed Edition)
2. Fundamentals of Geography for APPSC, TSPSC & Other State PCS Exams (English 1st Printed Edition)

Order Now:

Fundamentals of Geography Book (English 1st Printed Edition) Click Here
Principles of Indian Geography Book (English 1st Printed Edition) Click here

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి…. తెలంగాణ నుండి TSPSC గ్రూప్ 1,TSPSC DAO, TSPSC FSO, TSPSC EO, TSPSC AEE & TSPSC AE ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి APPSC గ్రూప్ 1, APPSC AMVI, APPSC గ్రూప్ 4 ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి… ఒక్క మాటలో చెప్పాలి అంటే…. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న అభ్యర్దులకు ఒక పండగ వాతావరణం మొదలయినట్టే….

ADDA247 Launching Best GEOGRAPHY Books_30.1

APPSC/TSPSC Sure shot Selection Group

Best GEOGRAPHY Books:

Happy Jobs Festival…. To all the Aspirants…. ఏంటి Jobs Festival ఏంటి.. దానికి wishes ఏంటి అని ఆలోచిస్తున్నారా… ఏమిలేదు….. మన తెలుగు రాష్ట్రాలలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి కదా… అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుస్తున్న అభ్యర్దులందరికీ పండగనే కాదా… అందుకే Adda247 మీకు శుభాకాంక్షలు చెప్తుంది….మరి ఈ వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు తో మీరు ఇప్పటికే ప్రేపరషన్ మొదలు పెట్టె ఉంటారు… అయిన ఎక్కడో ఒక చిన్న గందరగోళం….. ప్రేపరషన్ అయితే మొదలు పెట్టాం… మరి మనం సరైన పుస్తకాలే చదువుతున్నమా… లేదా?… బయట మార్కెట్ లో చాలా పుస్తకాలు ఉన్నాయి…చాలా డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుకుటాం… అయితే… వాటిలో ఏది మంచి పుస్తకం..అని ఎలా తెలుస్తుంది…? ఏ బుక్ పడితే ఆ బుక్ చదవలేం కదా..  ప్రామాణిక పుస్తకం కావాలి అని అందరు అనుకుంటారు…. మీ ఆలోచనలు మాకు తెలుసు…. అందుకే.. Adda247 ప్రామాణిక పుస్తకాలతో మీ ముందుకు వచ్చింది.. మీ ప్రేపరషన్ కి సహాయపడి…మీరు మీ గమ్యానికి చేరుకోవడానికి… Adda247 ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది…

Adda247 ఉత్తమ భౌగోళిక పుస్తకాలను విడుదల చేసింది ….అవే Principles of Indian Geography  & Fundamentals of Geography.. ఈ భౌగోళిక శాస్త్రం పుస్తకం తాజా పరీక్షా విధానం ప్రకారం నవీకరించబడింది మరియు అన్ని ఇతర పోటీ పరీక్షలకు కూడా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు విద్యార్థులు ఎదుర్కొనే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు సబ్జెక్టు నిపుణులచే ఈ పుస్తకాన్ని రచించారు.

About Principles of Indian Geography Book| భారతీయ భౌగోళిక సూత్రాలు

ఈ పుస్తకంలో కవర్ చేయబడిన సిలబస్‌:

  • Geomorphology (జియోమోర్ఫాలజీ): భారతదేశం యొక్క భౌగోళిక నిర్మాణం, దాని వివిధ భూభాగాలు మరియు నదులు.
  • Climatology (వాతావరణ శాస్త్రం): భారతదేశంలో అనుభవించిన అన్ని వాతావరణ దృగ్విషయాలు రుతుపవనాలు, ఎల్-నినో, తుఫానులు మొదలైన వాటిపై దృష్టి సారిస్తాయి మరియు వాటి ప్రభావం.
  • Biogeography (బయోజియోగ్రఫీ): భారతీయ నేలలు మరియు భారతదేశ సహజ వృక్షసంపదను అర్థం చేసుకోవడం.
  • Resources (వనరులు): భారతదేశంలోని ఖనిజ, శక్తి మరియు నీటి వనరులపై దృష్టి కేంద్రీకరించడం.
  • Human geography (మానవ భౌగోళిక శాస్త్రం): జనాభా నిర్మాణం, వలసలు మరియు స్థిరనివాసాల నమూనాలు మరియు భారతదేశంలో వనరుల ప్రణాళిక యొక్క విస్తృతమైన విశ్లేషణ.
  • Economic geography (ఆర్థిక భౌగోళిక శాస్త్రం): వ్యవసాయం, తయారీ మరియు సేవా రంగాలను సమగ్రంగా కవర్ చేస్తుంది.

కోర్సు ముఖ్యాంశాలు:

  • సులభమైన భాషలో కవర్ చేయబడిన భావనలు
  • చేతితో గీసిన రేఖాచిత్రాలు
  • నిపుణుడిచే పుస్తక రూపకల్పన
  • ఇంగ్లీష్ మీడియం

 

ADDA247 Launching Best GEOGRAPHY Books_40.1
Principles of Indian Geography

About Fundamentals of Geography Book | భౌగోళిక శాస్త్రం యొక్క ప్రాథమిక అంశాలు

ఈ పుస్తకంలో కవర్ చేయబడిన సిలబస్‌:

  • Geomorphology (భౌగోళిక శాస్త్రం): విశ్వం యొక్క మూలం, భూమి యొక్క అంతర్గత మరియు నిర్మాణం, టెక్టోనిక్ కార్యకలాపాలు మరియు ల్యాండ్‌ఫార్మ్ అభివృద్ధి.
  • Climatology and Climate Classification (వాతావరణ శాస్త్రం మరియు వాతావరణ వర్గీకరణ): అన్ని జియోఫిజికల్ దృగ్విషయాలు, వాటి కారణాలు, సంఘటనలు మరియు ప్రభావం.
  • Biogeography (బయోజియోగ్రఫీ): నేలలు మరియు జీవాల మూలం
  • Oceanography (సముద్ర శాస్త్రం): సముద్ర లక్షణాలు (భూరూపాలు, ఉష్ణోగ్రత, లవణీయత) మరియు కదలికలు (తరంగాలు, అలలు మరియు ప్రవాహాలు) పై దృష్టి కేంద్రీకరించడం.
  • Economic and Human geography (ఆర్థిక మరియు మానవ భౌగోళిక శాస్త్రం): ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ కార్యకలాపాలు మరియు అన్ని ప్రధాన వనరుల ద్వారా కవర్ చేయబడింది.

కోర్సు ముఖ్యాంశాలు:

  • సులభమైన భాషలో కవర్ చేయబడిన భావనలు
  • చేతితో గీసిన రేఖాచిత్రాలు
  • నిపుణుడిచే పుస్తక రూపకల్పన
  • ఇంగ్లీష్ మీడియం
ADDA247 Launching Best GEOGRAPHY Books_50.1
Fundamentals of Geography

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!