TSSPDCL Sub Engineer Exam Pattern 2022: TSSPDCL Southern Power Distribution Company of Telangana Limited has released the notification for 201 Sub Engineer posts in it’s offcial website. Southern Power Distribution Company of Telangana Limited (TS SPDCL) is inviting online applications from eligible and Interested candidates for Sub Engineer posts. For more details about TSSPDCL Sub Engineer Exam Pattern read this article.
Post Name | TSSPDCL Sub Engineer |
Exam Pattern | Written Test |
Vacancies | 201 |
TS SPDCL సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 201 సబ్ ఇంజనీర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్థులు సబ్ ఇంజనీర్ పోస్టులకు తమ దరఖాస్తులను జూన్ 15 నుండి ఆన్ లైన్ లో సమర్పించవచ్చు. ఆసక్తిగల అభ్యర్థుల కోసం సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ పరీక్ష విధానం, సిలబస్ మరియు మరిన్ని వివరాల గురించి ఈ కథనంలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.
TSSPDCL Sub Engineer Notification 2022 | |
Organization | Southern Power Distribution Company of Telangana Limited |
Posts Name | Sub Engineer (Electrical) |
Vacancies | 201 |
Category | Govt jobs |
Registration Starts | 15.06.2022 |
Last of Online Registration | 05.07.2022 ( upto 11.59 pm) |
Exam Date | 31 July 2022 |
Hall Ticket Download | 23 July 2022 |
Selection Process | Written Test |
Job Location | Telangana State |
Official Website | https://tssouthernpower.cgg.gov.in/ |
TSSDPL Sub Engineer Notification 2022
TSSPDCL సబ్ ఇంజనీర్ నియామకం కోసం అభ్యర్థుల ఎంపిక వ్రాత పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే 1:1 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.
Also Read: TSSPDCL Sub-engineer Apply Online
సెక్షన్ | సబ్జెక్ట్ | మార్కులు |
A | Technical Core Subject (Electrical) | 80 |
B |
|
20 |
Total | 100 |
Also read: TSSPDCL Jounior Lineman Exam Pattern and Syllabus
పైన పేర్కొన్న TSSPDCL సబ్ ఇంజనీర్ రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు ఎంపిక ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:
OC & EWS | 40% |
BC | 35% |
SC/ST | 30% |
PH | 30% |
TSSPDCL సబ్ ఇంజనీర్ పరీక్ష తేదీకి ముందు షెడ్యూల్ తేదీలో హాల్ టిక్కెట్లు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థి హాల్ టికెట్‌ను వెబ్సైట్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులకు పోస్ట్ ద్వారా హాల్ టిక్కెట్లు పంపబడవు. తుది ఎంపిక వరకు హాల్ టిక్కెట్‌ను భద్రపరచాలి.
TSSPDCL Sub Engineer Hall Ticket Download | 23 July 2022 |
TSSPDCL Sub Engineer Exam Date | 31 July 2022 |
Click Here: Download TSSPDCL Sub Engineer Hall Ticket
Fore more about TSSPDCL:
TSSPDCL Junior Lineman Notification 2022 | TSSPDCL Sub Engineer Notification 2022 |
TSSPDCL 9% Discom Reservation | TSSPDCL Assistant Engineer 2022 Apply Online |
********************************************************************************************
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…
Addapedia AP and Telangana: Daily Current Affairs PDF, 29 April 2024 Addapedia AP and Telangana,…
రుతుపవనాలు APPSC, TSPSC గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలకు భౌగోళిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యాయం. ఇది వాతావరణ విభాగంలో…
APPSC గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష కి సన్నద్దమయ్యే అభ్యర్ధులు APPSC అధికారిక సిలబస్ లో తెలిపిన జాతీయ సైన్స్ అండ్…
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) తన అధికారిక వెబ్సైట్ @ibps.inలో వివిధ పోస్టుల కోసం IBPS అడ్మిట్…
TSPSC AE ఫలితాలు 2023 తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 25 ఏప్రిల్ 2024 న TSPSC అసిస్టెంట్…