Categories: ArticleLatest Post

Starting Today | TSPSC Group 2 & Group 3 Online Live Classes | తెలంగాణా గ్రూప్ 2 & 3 లైవ్ తరగతులు

TSPSC Group 2 & Group 3 Telugu Online Live Classes | తెలంగాణా గ్రూప్-2, 3 లైవ్ తరగతులు

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 80000 ఉద్యోగాలపై స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే, వాటిలో గ్రూప్-2&3 క్యాటగిరీల్లో 1955 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ రెండు క్యాటగిరీల్లోని పోస్టులకు ఒకే దపా లో భర్తీ చేయనున్నారు, కావున వీలైనంత త్వరలో ఒకే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపధ్యంలో Adda247 తెలంగాణా గ్రూప్-2 , గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఆన్లైన్ తరగతులను ఈ రోజు నుండి ప్రారంభించనున్నారు. ఈ కోర్స్ కు సంబంధించిన వివరణాత్మక సమాచారం క్రింద ఇవ్వబడినది.

APPSC/TSPSC  Sure Shot Selection Group

TSPSC Group 2 & Group 3 live classes Highlights

ఈ కోర్సు TSPSC Group-2 & 3 పరీక్షకు సిద్ధం కావాలనుకునే వారందరికీ రూపొందించబడింది. ఈ బ్యాచ్ లో అన్ని సబ్జక్ట్స్ లోని అంశాలను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది. ఏదైనా ప్రామాణిక లేదా నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఏదైనా ప్రశ్నను మంచి మార్గంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా ఎక్కువ స్కోరు సాధించడంలో సహాయపడుతుంది. మొదటి సారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా తిరిగి ప్రయత్నం చేసే ఎవరికైనా ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ బ్యాచ్ ప్రాక్టీస్ ప్రశ్నలతో పాటు తాజా నమూనా ప్రశ్నలు మరియు ప్రాథమిక అంశాలను అందిస్తుంది, తద్వారా మీరు ఈ పరీక్షను సులువు గా రాయవచ్చు.
ఈ TSPSC Foundation లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ TSPSC Group-2&3 పరీక్షకు సంబంధించి అన్ని సబ్జెక్టులను పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.

ముఖ్యమైన తేదీలు:

  • Parivartan | Zero to Hero Batch for TSPSC Group-2 & Group-3 | Telugu Live Class
  • Start Date: 5thMay, 2022
  • TIME: 09:00 AM – 09:00 PM
  • Check the study plan here.

మీకు అందించే పరీక్షలు:

  • TSPSC Group-2 & 3 తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ “గ్రూప్ – 2 & గ్రూప్ – 3”

 

మీకుఅందే అంశాలు :

  • CURRENT AFFAIRS (కరెంటు అఫైర్స్)
  • INDIAN POLITY (ఇండియన్ పాలిటి)
  • INDIAN HISTORY (భారతదేశ చరిత్ర)
  • (INDIA & TELANGANA) GEOGRAPHY (జియోగ్రఫీ) ,
  • ECONOMY AND DEVELOPMENT of INDIA & TELANGANA
  • TELANGANA MOVEMENT AND STATE FORMATION
  • SOCIO-CULTURAL HISTORY OF TELANGANA AND INDIA
  • ENVIRONMENTAL ISSUES, DISASTER MANAGEMENT
  • SCIENCE & TECHNOLOGY (సైన్స్ & టెక్నాలజీ)
  • GENERAL SCIENCE
  • ARITHMETIC (అంకగణితం)
  • REASONING (రీజనింగ్)
  • BASIC ENGLISH

 

మీకు ఏమి లభిస్తుంది?

  • 240+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
  • రికార్డ్ చేసిన వీడియోలు

 

కోర్సు / బ్యాచ్  ఎవరికి ఉపయోగపడుతుంది :

  • తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
  • కోర్సు యొక్క శీఘ్ర పునర్విమర్శను కోరుకునే విద్యార్థులందరికీ ఈ కోర్సు.
  • మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
  • తిరిగి మళ్ళి  ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
  • ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.

 

కోర్సు భాష తరగతులు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

To get more Interactive live classes, Study material and unlimited Test series click here in telugu and English

 

ABOUT THE FACULTY/ అధ్యాపకుల గురించి:

  • Venkatesh Sir
    (a) Teaching History Subject
    (b) 5+ Years’ Experience
    (c) Mentored 5000+ Students
    (d) 500+ Selections
  • Ramarao Sir
    (a) Teaching Science Subject
    (b) 5+ Years’ Experience
    (c) Mentored 4000+ Students
    (d) 700+ Selections
  • Praveen Sir : 
    (a) Teaching General Studies Subject
    (b) 5+ Years of Experience
    (c) Mentored more than 5000+ Aspirants
    (d) 1200+ Selections
  • Ramesh Sir : 
    (a) Teaching Polity & Current Affairs
    (b) 7+ Years of Experience
    (c) Mentored more than 5000+ Aspirants
    (d) 700+ Selections
  • Vinod Sir: 
    (a) Teaching Telangana History & Movement Subject
    (b) 7+ Years of Experience
    (c) Mentored more than 6000+ Aspirants
    (d) 800+ Selections
  • Thirupathi Sir,
    (a) Teaching Reasoning Subject
    (b) 5+ years of teaching experience.
    (c) More than 700+ Selections
    (d) Mentored more than 5000 students.
  • Chakri Sir,
    (a) Teaching Math Subject
    (b) 7+ years of teaching experience in Maths.
    (c) More than 600+ Selections
    (d) Mentored more than 5000 students.
  • Venkatesh Sir (English)
    (a) Teaching English Subject
    (b) 6+ Years’ Experience
    (c) Mentored 5000+ Students
    (d) 500+ Selections

 

చెల్లుబాటు: 12 నెలలు
*లాగిన్ కోసం బ్యాచ్ కొనుగోలు చేసిన తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
*మీరు 48 పని గంటలలో రికార్డ్ చేసిన వీడియో లింక్‌లను పొందుతారు.
*ఏ సందర్భంలోనైనా వాపసు ఇవ్వబడదు మరియు ఏదైనా బ్యాచ్ వ్యతిరేక చర్య కోసం రిజిస్ట్రేషన్‌ను Adda247 రద్దు చేయవచ్చు.

sudarshanbabu

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 06 మే 2024

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్  2024: ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు TSPSC…

16 mins ago

Unlock Your Success with APPSC Group 2 Mains Success Batch Online Live Classes by Adda 247 | APPSC గ్రూప్ 2 మెయిన్స్ కోసం సక్సెస్ బ్యాచ్‌ ఈరోజే చేరండి

APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో విజయం వైపు ప్రయాణం ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?, ఇక ఆలోచించకండి, Adda…

53 mins ago

Polity Study Notes, Article 361 of Indian Constitution, Download PDF | పాలిటీ స్టడీ నోట్స్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361, డౌన్‌లోడ్ PDF

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌పై కోల్‌కతాలో లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. అయితే, రాజ్యాంగ బద్ధత కారణంగా,…

6 hours ago

IBPS RRB నోటిఫికేషన్ 2024, దరఖాస్తు తేదీలు, తెలుగు రాష్ట్రాలలో ఖాళీలు

IBPS RRB నోటిఫికేషన్ 2024 : IBPS RRB నోటిఫికేషన్ 2024 అధికారిక వెబ్‌సైట్‌లో జూన్‌లో విడుదల చేయబడుతుంది. తెలంగాణ…

7 hours ago

SSC JE కట్ ఆఫ్ 2024, మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ మార్కులను తనిఖీ చేయండి

భారతదేశం అంతటా ఖాళీగా ఉన్న 968 జూనియర్ ఇంజనీర్ (SSC JE) లో ఖాళీల కోసం జూన్ 4 నుండి 6వ…

8 hours ago